World Record  

(Search results - 33)
 • ভারতীয় দল

  Cricket20, Oct 2019, 5:56 PM IST

  సఫారీ టెస్ట్ సిరీస్: భారత్ 'ద్వితీయాల' అద్వితీయ రికార్డు, ప్రపంచ రికార్డు బద్దలు

  సఫారీలతోని జరుగుతున్న ఈ టెస్టు సిరీసును భారత్ ఇప్పటికే కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సిరీస్ కైవసం చేసుకొనే ఒక రికార్డు సృష్టించిందని, ఇప్పుడు రోహిత్ శర్మ చేసిన డబల్ సెంచరీ వల్ల భారత్ 64ఏళ్ల తరువాత మరోసారి చరిత్రను తిరగరాసింది. 

 • Rohit Sharma

  Cricket19, Oct 2019, 8:36 PM IST

  రో"హిట్": కొత్త ప్రపంచ రికార్డు, గవాస్కర్ కు సరిజోడు, భజ్జీ రికార్డు బ్రేక్

  టెస్టు మ్యాచుల్లో రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టి హెట్మియర్ రికార్డును బద్దలు కొట్టాడు. హర్భజన్ సింగ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. సునీల్ గవాస్కర్ సరసన నిలిచాడు.

 • GNANASAGAR

  SPORTS27, Sep 2019, 5:23 PM IST

  అపార మేదస్సుతో జ్ఞానసాగర్ అద్భుతాలు... గిన్నిస్ బుక్ లో చోటు

  మాస్టర్ జ్ఞానసాగర్  52 వస్తువులను వరుస క్రమంలో గుర్తుపెట్టుకుని వాటిని మళ్లీ అదే క్రమంలో అప్పచెప్పాడు. ఇలా కేవలం ఒక్కనిమిషంలోనే ఈ పని చేసి గత రికార్డులన్నింటిని బద్దలుగొట్టాడు. అతడి టాలెంట్ ను గుర్తించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ''గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్'' లో చోటు కల్పించారు.  

 • SPORTS19, Sep 2019, 11:40 AM IST

  అందులో రోహిత్ ని దాటేసిన కోహ్లీ... మరో రికార్డు

  ప్రస్తుతం టీం ఇండియా దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. కాగా... మొదటి టీ20 వర్షం  కారణంగా రద్దు కాగా... రెండో టీ 20లో టీం ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లీ 52బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు చేసి 72 పరుగులతో జట్టు విజయానికి సహాయపడ్డాడు. ఈ క్రమంలో కోహ్లీ కొత్త రికార్డులను తన జాబితాలో వేసుకున్నాడు. 

 • Afghanistan Cricket Team

  CRICKET16, Sep 2019, 2:52 PM IST

  టీ20 క్రికెట్‌లో అప్ఘాన్ విజయయాత్ర...నయా రికార్డు నమోదు

  బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 ట్రై సీరిస్ లో అప్ఘానిస్థాన్  అదరగొడుతోంది. రషీద్ ఖాన్ సారథ్యంలో వరుస విజయాలను అందుకుంటూ ఓ ప్రపంచ రికార్డును సైతం తన ఖాతాలో వేసుకుంది.   

 • লাসিথ মালিঙ্গার ছবি

  CRICKET7, Sep 2019, 7:12 AM IST

  వరుసగా నాలుగు వికెట్లు: మలింగ రికార్డుల మోత

  న్యూజిలాండ్ తో జరిగిన ట్వంటీ20 మ్యాచులో శ్రీలంక బౌలరు లసిత్ మలింగ రికార్డుల మోత మోగించాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలరుగా మలింగ రికార్డు సృష్టించాడు. టీ20ల్లో వంద వికెట్లు సాధించిన బౌలరుగా కూడా అవతరించాడు.

 • CRICKET31, Aug 2019, 8:04 PM IST

  చెలరేగిన తమిళ శివకుమార్: టీ20లో రొమేనియా ప్రపంచ రికార్డు

  శ్రీలంక జట్టు పేరు మీద గత 12 ఏళ్లుగా ఉన్న రికార్డును రొమేనియా బద్దలు కొట్టింది. రొమేనియా ఆటగాళ్లలో శివకుమార్ పెరియాల్వార్ బ్యాట్ తో విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు.

 • वेस्टइंडीज के खिलाफ भारत तीन मैचों की सीरीज का सफाया कर दिया है।

  CRICKET15, Aug 2019, 4:33 PM IST

  సరిలేరు నీకెవ్వరూ... మరో ప్రపంచ రికార్డు బద్దలుగొట్టిన కోహ్లీ

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల దాహానికి మరో ప్రపంచ రికార్డు బద్దలయ్యింది. అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజాలకు సైతం సాధ్యంకాని రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు.  

 • Rohit and Kohli

  CRICKET5, Aug 2019, 2:37 PM IST

  కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్... టీ20ల్లో ప్రపంచ రికార్డు నమోదు

  టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత  సాధించాడు.  టీ20  ఫార్మాట్లో కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్ సింగిల్ గా ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నాడు.  

 • rohit kohli

  CRICKET3, Aug 2019, 3:44 PM IST

  విండీస్ తో టీ20 సీరిస్... వరల్డ్ రికార్డు కోసం కోహ్లీ, రోహిత్ లు పోటీ

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు ప్రచారం  జరుగుతున్న విషయం  తెలిసిందే. అది ఎంతవరకు నిజమో తెలీదు కాదు అంతర్జాతీయ  టీ20 క్రికెట్లో  మాత్రం ఓ ప్రపంచ రికార్డు కోసం వీరిద్దరు నువ్వా నేనా అన్నట్లుగా  పోటీ పడుతున్నారు.  

 • rohit sharma

  CRICKET2, Aug 2019, 6:47 PM IST

  భారత్-వెస్టిండిస్ సీరిస్.... గేల్ రికార్డుపై కన్నేసిన రోహిత్

  టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య శనివారం నుండి జరగనున్న టీ20 సీరిస్ ద్వారా రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు పై కన్నేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో గేల్ పేరిట వున్న రికార్డును రోహిత్ ఈ  సీరిస్ ద్వారా బద్దలుగొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

 • M S Dhoni

  Specials9, Jul 2019, 4:03 PM IST

  భారత్-కివీస్ సెమీఫైనల్... ధోని ఖాతాలో మరో వరల్డ్ రికార్డు

  ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా అద్భుతంగా ఆడుతూ సెమీస్ కు చేరుకుంది. అయితే జట్టు మొత్తం అద్భుతంగా రాణిస్తున్నా ఎంఎస్ ధోని మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. అయినప్పటికి ప్రస్తుతం టీమిండియా-న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ ద్వారా అతడి  ఖాతాలోకి ఓ అరుదైన ప్రపంచ రికార్డు వచ్చి చేరింది.

 • virat kohli

  World Cup26, Jun 2019, 3:53 PM IST

  20వేల పరగులకు చేరువలో విరాట్ కోహ్లీ

  టీం ఇండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించనున్నాడు. తన ఖాతాలో మరో రికార్డు వేసుకోడానికి రెడీ అయిపోయాడు. 

 • MS Dhoni

  Specials6, Jun 2019, 6:05 PM IST

  ప్రపంచ కప్ 2019: తొలి మ్యాచ్ లోనే ధోని రికార్డుల మోత

  ప్రపంచ కప్ సీజన్ 12లో టీమిండియా మొదటి మ్యాచ్ లోనే అదరగొట్టింది. సౌతాంప్టన్ వేదికన దక్షిణాఫ్రికా తో తలపడ్డ భారత జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్, మరోపక్క ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని కొన్ని అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

 • food

  Telangana27, May 2019, 1:43 PM IST

  ఒకే రోజు వెయ్యి మందికి అన్నదానం: హైదరాబాద్ యువకుడి రికార్డ్

  ఆకలితో అలమటిస్తున్న వారికి పట్టెడన్నం పెడితే వచ్చే సంతృప్తే వేరు. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు పెద్దలు. అలాగే అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం అని కూడా చెబుతారు.