Asianet News TeluguAsianet News Telugu
43 results for "

World Health Organization

"
WHO names New Covid Strain Omicron classified As Variant Of ConcernWHO names New Covid Strain Omicron classified As Variant Of Concern

Omicron: వణుకు పుట్టిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్‌ అని పేరు పెట్టిన WHO.. డెల్టా కంటే డెంజర్!

ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసి కోవిడ్ కొత్త వేరియంట్ B.1.1.529కు డబ్ల్యూహెచ్‌వో (World Health Organization).. ఒమిక్రాన్ (Omicron) అని పేరు పెట్టింది. అంతేకాకుండా ఈ వేరియంట్‌ను అత్యంత సమస్యసాత్మక కోవిడ్-19 వేరియంట్ల జాబితాలో దీనిని చేర్చింది. 
 

INTERNATIONAL Nov 27, 2021, 10:04 AM IST

WHO approves Bharat Biotechs Covaxin for emergency useWHO approves Bharat Biotechs Covaxin for emergency use

భారత్ బయోటెక్‌కు ఊరట.. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం

భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేసిన కరోనా (corona vaccine) వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు (covaxin) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదముద్ర వేసింది. కోవాగ్జాన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ (who) అనుమతించింది. 

NATIONAL Nov 3, 2021, 5:38 PM IST

Next 100 days crucial says Union health ministry amid Covid 3rd wave fears kspNext 100 days crucial says Union health ministry amid Covid 3rd wave fears ksp

థర్డ్ వేవ్ దిశగా ప్రపంచం.. అప్రమత్తం కాకుంటే ముప్పు తప్పదు: వీకే పాల్ హెచ్చరికలు

ప్రపంచ దేశాలన్నీ థర్డ్ వేవ్ వైపుకు కదులుతున్నాయని చెప్పారు వీకే పాల్. పరిస్ధితి తీవ్రంగా మారే ప్రమాదం వుందని ఆయన హెచ్చరించారు. డబ్ల్యూహెచ్‌వో హచ్చరికలను ప్రజలు పట్టించుకోవడం లేదని వీకే పాల్ ఆవేదన  వ్యక్తం చేశారు.
 

NATIONAL Jul 16, 2021, 8:24 PM IST

Experts say Coronavirus may never go awayExperts say Coronavirus may never go away

కరోనా ఇంకెప్పటికీ పోదా..? పరిశోధకులు ఏమంటున్నారు..?

ఈ కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని... దీర్ఘకాలం పాటు కొనసాగుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని... థర్డ్ వేవ్ కూడా మొదలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
 

NATIONAL May 8, 2021, 9:03 AM IST

World Health Organization report says animals likely source of COVID lnsWorld Health Organization report says animals likely source of COVID lns

కరోనాపై ఇంకా రాని డబ్ల్యుహెచ్ఓ నివేదిక: చైనా మాట ఇదీ....


కరోనా మూలాలపై డబ్ల్యుహెచ్ఓ రూపొందించిన  నివేదిక మూసాయిదాను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది అసోసియేటేడ్ ప్రెస్ సంపాదించింది. ఈ నివేదికలో  ఉంది.

INTERNATIONAL Mar 29, 2021, 2:20 PM IST

WHO team visits Wuhan hospital in search for virus origin lnsWHO team visits Wuhan hospital in search for virus origin lns

వుహాన్ మార్కెట్‌ను పరిశీలించిన నిపుణుల బృందం: కరోనా మూలాలపై పరిశోధన

వైరస్ వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తున్న వుహాన్ లో అతిపెద్ద మాంసాహార మార్కెట్ ను ఆదివారం నాడు నిపుణుల బృందం సందర్శించింది.

INTERNATIONAL Jan 31, 2021, 5:25 PM IST

WHO experts' team to visit China on Jan 14 to probe origins of coronavirus lnsWHO experts' team to visit China on Jan 14 to probe origins of coronavirus lns

కరోనా వైరస్ మూలాల అన్వేషణ: ఈ నెల 14న చైనాకు డబ్ల్యుహెచ్ఓ టీమ్

గత ఏడాది డిసెంబర్ మాసంలో వైరస్ ను గుర్తించారు. వూహాన్ లో వైరస్ మూలాలను నిపుణులు తెలుసుకొన్నారు. 10 మంది నిపుణుల బృందం వూహాన్ కు రానుంది.
 

INTERNATIONAL Jan 12, 2021, 10:47 AM IST

mystery illness: WHO doctor bhavani reaches to Eluru lnsmystery illness: WHO doctor bhavani reaches to Eluru lns

ఏలూరుకి చేరుకున్న డబ్ల్యుహెచ్ఓ డాక్టర్ భవానీ: కూరగాయలను పరీక్షకు పంపిన అధికారులు

ఆసుప్రతికి వస్తున్నవారు ఫిట్స్ తో వస్తున్నారా లేదా అనేది నిర్ధారించాలని ఆయన వైద్యులను కోరారు. 

Andhra Pradesh Dec 7, 2020, 8:49 PM IST

Thank PM Modi For Strong Commitment To Making Covid Vaccines Global Public Good: WHO Chief lnsThank PM Modi For Strong Commitment To Making Covid Vaccines Global Public Good: WHO Chief lns

ధ్యాంక్స్ మోడీజీ: కరోనా వ్యాక్సిన్ పై డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్

బుధవారం నాడు మోడీతో గ్యాబ్రియేషన్ ఫోన్ లో మాట్లాడారు. సంప్రదాయ ఔషదాల విషయమై చర్చించారు.కరోనా విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేసేందుకు డబ్ల్యు హెచ్ ఓ చేసిన సేవలను మోడీ కొనియాడారు. 

INTERNATIONAL Nov 12, 2020, 2:58 PM IST

Can beat coronavirus, must prepare for next pandemic now: WHO lnsCan beat coronavirus, must prepare for next pandemic now: WHO lns

మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి: డబ్ల్యుహెచ్ఓ

మొదటిసారి ప్రపంచం అన్ని దేశాలకు అవసరమైన వ్యాక్సిన్, డయాగ్నస్టిక్స్, చికిత్సా విధానాలను అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రణాళికతో ముందుకు కదలింది.యాక్సెస్ టూ కోవిడ్ -19 టూల్స్ యాక్సిలేటర్  నిజమైణ పలితాలను అందిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
 

INTERNATIONAL Nov 6, 2020, 1:35 PM IST

One in 10 worldwide may have had corona virus, WHO says lnsOne in 10 worldwide may have had corona virus, WHO says lns

ప్రతి 10 మందిలో ఒక్కరికి కరోనా: 800 మిలియన్ల మందికి కోవిడ్ డబ్లుహెచ్ఓ అంచనా

ప్రపంచంలో 35 మిలియన్ల మందికి మాత్రమే కరోనా సోకిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారంగా కరోనా సోకిన వారి సంఖ్య 800 మిలియన్లుగా ఉంటుందని ప్రకటించింది

INTERNATIONAL Oct 6, 2020, 10:13 AM IST

World must be better prepared for next pandemic, says WHO chiefWorld must be better prepared for next pandemic, says WHO chief

మరిన్ని మహామ్మారులను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలి: ప్రపంచ ఆరోగ్య సంస్థ

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా ఒక్కటే చివరిది కాదన్నారు. 27.19 మిలియన్ ప్రజల కంటే ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 8,88,326 మంది మరణించారు. 

INTERNATIONAL Sep 8, 2020, 4:50 PM IST

90 percent of countries report disruptions to essential health services since COVID-19 pandemic90 percent of countries report disruptions to essential health services since COVID-19 pandemic

పూర్తిస్థాయి అధ్యయనం చేయకుండా వ్యాక్సిన్ కు అనుమతిస్తే నష్టం: డబ్ల్యు హెచ్ ఓ

కరోనా వైరస్ కంటే వ్యాక్సిన్ వల్లే ఎక్కువగా లాభం చేకూరే అవకాశం ఉందని నిరూపిస్తే వ్యాక్సిన్ కు వేగంగా అనుమతులు వచ్చే అవకాశం ఉందని డబ్ల్యు హెచ్ ఓ అధికారులు ప్రకటించారు.

INTERNATIONAL Sep 1, 2020, 1:05 PM IST

There may never be silver bullet: WHO dashes hopes for COVID-19 vaccineThere may never be silver bullet: WHO dashes hopes for COVID-19 vaccine

డబ్ల్యుహెచ్ఓ షాకింగ్ స్టేట్‌మెంట్: కరోనాకు చికిత్స లేదు, ఎప్పటికీ రాకపోవచ్చు

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనాను అడ్డుకొనేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, భౌతిక దూరం , మాస్క్ ధరించడం వంటి ప్రాథమిక అంశాలపైనే ప్రభుత్వాలు, పౌరులు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. 
 

INTERNATIONAL Aug 4, 2020, 10:32 AM IST

Dont Expect First COVID19 Vaccinations Until Early 2021: WHO ExpertDont Expect First COVID19 Vaccinations Until Early 2021: WHO Expert

2021కి ముందు కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు: డబ్ల్యు హెచ్ ఓ

కరోనాను అరికట్టేందుకు అవసరమైన వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి వివక్షకు తావు ఉండదని డబ్ల్యు హెచ్ ఓ ఎమర్జెన్సీ విభాగం అధిపతి మైక్ ర్యాన్ ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరి కోసం అవసరమని ఆయన చెప్పారు

INTERNATIONAL Jul 23, 2020, 11:41 AM IST