World Famous Lover Movie  

(Search results - 23)
 • Vijays WORLD FAMOUS LOVER movie loss 22 crVijays WORLD FAMOUS LOVER movie loss 22 cr

  EntertainmentMar 19, 2020, 8:20 AM IST

  వామ్మో..."వరల్డ్ ఫేమస్ లవర్" నష్టం అన్ని కోట్లా?

  భారీ అంచనాలతో వచ్చిన  "వరల్డ్ ఫేమస్ లవర్"  సినిమా భాక్సాఫీస్ వద్ద భారీగా దెబ్బ తింది. బయ్యర్లను నిలువునా ముంచింది. విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా... క్లోజింగ్ కు వచ్చేసరికి డిజాస్టర్ గా తేలింది. 

 • Kranthi Madhav fired on Vijay Devarakonda?Kranthi Madhav fired on Vijay Devarakonda?

  NewsFeb 27, 2020, 4:41 PM IST

  విజయ్ దేవరకొండపై దర్శకుడి విమర్శలు..?

  'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత విజయ్ బాడీ లాంగ్వేజ్ చాలా మారిపోయింది. కొన్ని పాత్రలు నటులను వదిలి అంత త్వరగా పోవని 'అర్జున్ రెడ్డి' పాత్రే నిరూపించింది. ఇటీవల వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో కూడా 'అర్జున్ రెడ్డి' ఛాయలు కనిపించాయనే విమర్శలు వినిపించాయి. 

 • World Famous Lover Movie Collections is warning bell to Vijay DevarakondaWorld Famous Lover Movie Collections is warning bell to Vijay Devarakonda

  NewsFeb 16, 2020, 5:52 PM IST

  నష్టాల బాటలో వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ దేవరకొండకు వార్నింగ్ బెల్!

  అగ్రెసివ్ యాటిట్యూడ్, విభిన్నమైన మేనరిజమ్స్ తో విజయ్ దేవరకొండ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతడి యాటిట్యూడ్ కు తగ్గట్లుగానే యువతకు నచ్చే అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ హిట్స్ పడ్డాయి.

 • Negative Talk On Vijay Devarakonda's world famous loverNegative Talk On Vijay Devarakonda's world famous lover

  NewsFeb 15, 2020, 4:55 PM IST

  విజయ్ దేవరకొండపై ఇంత నెగెటివిటీ.. తట్టుకోగలడా..?

  ఈ మధ్యకాలంలో విజయ్ నటిస్తోన్న సినిమాలపై నెగెటివ్ ప్రచారం ఓ రేంజ్ లో జరుగుతోంది. అతడిపై వచ్చే ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. 'డియర్ కామ్రేడ్' సినిమా ఏవరేజ్ గా ఉన్నప్పటికీ.. దాని గురించి నెగెటివ్ ప్రచారం చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. 

 • World famous lover telugu reviewWorld famous lover telugu review
  Video Icon

  ReviewsFeb 14, 2020, 3:31 PM IST

  అదే గడ్డం, అదే యాక్టింగ్.. 'వరల్డ్ ఫేమస్ లవర్' పబ్లిక్ టాక్!

  సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. 

 • Vijay Devarakonda's World Famous Lover Movie ReviewVijay Devarakonda's World Famous Lover Movie Review

  ReviewsFeb 14, 2020, 1:39 PM IST

  ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ రివ్యూ

  తెలుగు సినిమాలో ప్రయోగాలకు అవకాశం తక్కువే. ఎందుకంటే వాటికి సక్సెస్ రేటు తక్కువే అనే భావన పాతుకుపోవటం. కోట్లు ఖర్చు పెట్టి నావెల్టీ పాయింట్ లతో ప్రయోగం చేసే కన్నా, రొటీన్ అనిపించుకున్నా రెగ్యులర్ హీరోయిజం చూపే కథలు వైపే మన నిర్మాతలు మ్రొగ్గు చూపుతూంటారు. ఇలాంటి చోట దర్శకుడి సృజనాత్మక శక్తి కుదించుకుపోతుంది. కానీ  కథను నమ్మి,విభిన్నమైన కథ,కధానాలతో సినిమాలు చేసే ధైర్యం కూడా అడపా దడపా జరుగుతోంది. అలాంటి ప్రయోగం అంటూ చెప్పబడుతున్న ఈ సినిమా...ఏ మేరకు వైవిద్యం సంతరించుకుంది...విజయ్ దేవరకొండ కెరీర్ కు ఎంతవరకూ ఉపయోగపడుతుంది. ఇందులో కొత్తగా డిస్కస్ చేసిన పాయింట్ ఏమిటి... వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
   

 • Raashi Khanna latest photos in saree lookRaashi Khanna latest photos in saree look

  NewsFeb 13, 2020, 6:03 PM IST

  దివి నుంచి దిగివచ్చిన దేవతలా.. మతిపోగొడుతున్న రాశి ఖన్నా

  టాలీవుడ్ లో రాశి ఖన్నా ప్రస్తుతం క్రేజీ హీరోయిన్. రాశి ఖన్నా చివరగా నటించిన ప్రతిరోజూ పండగే చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి రాశి ఖన్నా గ్లామర్ బాగా ప్లస్ అయింది. ప్రస్తుతం రాశి ఖన్నా మరిన్ని చిత్రాల్లో నటించేందుకు సిద్ధం అవుతోంది. 

 • Vijay Devarakonda's Vulgar Comments on Rashi KhannaVijay Devarakonda's Vulgar Comments on Rashi Khanna

  NewsFeb 13, 2020, 5:03 PM IST

  మరీ ఇంత పచ్చిగానా..? రాశిఖన్నా బాడీపార్ట్స్ పై విజయ్ దేవరకొండ కామెంట్స్!

  తాజాగా హీరోయిన్ రాశిఖన్నాపై విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
   

 • vijay devarakonda lungi style at world famous pre release eventvijay devarakonda lungi style at world famous pre release event

  NewsFeb 13, 2020, 11:46 AM IST

  పబ్లిక్ ఈవెంట్ లో జారిన విజయ్ దేవరకొండ లుంగీ.. అలర్ట్ అయిన రాశి!

  ఈ వేడుకకు యూనిట్ మొత్తం హాజరైంది. ఈ వేడుక కోసం విజయ్ స్పెషల్ గా రెడీ అయ్యాడు. తలపాగా, లుంగీ ధరించి ఈవెంట్ కి వచ్చాడు. 

 • World Famous Lover Movie Pre Release EventWorld Famous Lover Movie Pre Release Event
  Video Icon

  EntertainmentFeb 12, 2020, 12:59 PM IST

  వరల్డ్ ఫేమస్ లవర్ : సింగిల్, డబుల్ ఓపికలేదు..కొడితే సిక్స్ కొట్టాల్సిందే...

  రాశీఖన్నా, ఈజాబెల్లె, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ నలుగురు కథానాయికలతో..విజయ్ దేవరకొండ చేసిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. 

 • Rashi Khanna speech at world famous lover movieRashi Khanna speech at world famous lover movie

  NewsFeb 7, 2020, 10:00 AM IST

  నా ఫ్యాన్స్ తిట్టారు.. నేను బాధపడ్డా.. రాశిఖన్నా కామెంట్స్!

  'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా టీజర్ లో విజయ్ తో రాశిఖన్నా లిప్ లాక్, నగ్నంగా స్నానం చేస్తున్న సీన్లు ఉన్నాయి. ఇవి చూసిన తరువాత రాశిఖన్నా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.

 • Vijay Devarakonda's World famous Lover Movie TrailerVijay Devarakonda's World famous Lover Movie Trailer

  NewsFeb 6, 2020, 4:26 PM IST

  మీ ఆడోళ్లకు అసలు ఆగదా..? విజయ్ దేవరకొండ బోల్డ్ డైలాగ్స్!

  విజయ్‌కి జోడిగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.  

 • Why Vijay Devarakonda silent on World Famous LoverWhy Vijay Devarakonda silent on World Famous Lover

  NewsFeb 6, 2020, 1:56 PM IST

  ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ : విజయ్ దేవరకొండ సైలెన్స్.. ఎందుకు?

  తను రెగ్యులర్ గా చేసే ఎక్సట్రీమ్ ప్రమోషన్స్ కు ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టాడనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. దాంతో రకరకాల రూమర్స్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. 

 • Watch The Film Before Commenting On My Sex SceneWatch The Film Before Commenting On My Sex Scene

  NewsFeb 5, 2020, 9:28 AM IST

  బోల్డ్, సెక్స్ సీన్లు.. కావాలనే చేశానంటున్న రాశిఖన్నా!

  ఈ ట్రైలర్ చూసిన వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఇందులో రాశి లిప్ లాక్ సీన్స్ లో నటించడంతో పాటు సెమీ న్యూడ్ గా కనిపించింది. అంతేకాదు.. ఓ షాట్ లో సెక్స్ సీన్ లో కూడా నటిస్తూ కనిపించింది. 

 • Vijay Deverakonda keeping World Famous Lover Promotions lowVijay Deverakonda keeping World Famous Lover Promotions low

  NewsFeb 4, 2020, 4:53 PM IST

  సైలెంట్ గా ఉన్న విజయ్ దేవరకొండ.. నమ్మకం లేదా..?

  'డియర్ కామ్రేడ్' సినిమా సమయంలో అతడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అలాంటిది తన కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' విషయంలో మాత్రం విజయ్ దేవరకొండ చాలా సైలెంట్ గా ఉంటున్నాడు.