World Famous Lover  

(Search results - 75)
 • undefined

  EntertainmentMay 28, 2020, 3:51 PM IST

  విషాదాల ప్రయాణం... ఆ స్టార్ హీరోయిన్‌ జీవితం

  ఓ ప్రముఖ నటుడి కుమార్తె, చిన్నతనం నుంచి సినిమాలతో అనుబంధం అయినా వెండితెర మీద ఆమె ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఎన్నో విషాదాలు మరెన్నో కష్టాలతో కలిసి ప్రయాణం చేసి ఇప్పుడు స్టార్ ఇమేజ్‌ను అందుకుంది ఐశ్వర్య రాజేష్‌.

 • <p>Vijay Devarakonda Birthday Special Photos</p>

  EntertainmentMay 18, 2020, 8:59 AM IST

  దేవరకొండ యూటర్న్ తీసుకున్నాడా,నిజమైతే సూపర్


  మేకోవర్ స్పెషలిస్ట్ గా పూరి జగన్నాథ్ కు పేరు ఉంది. పూరి దర్శకత్వంలో చేసాక హీరోల ఆన్ స్క్రీన్ ఇమేజ్ మారిపోతూంటుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ అందరూ అలా మాస్ ఇమేజ్ ని పూరి స్కూల్ లోకి వెళ్లాక రెట్టింపు చేసుకున్నవాళ్లే. ఇప్పుడు ఫైటర్ టైటిల్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రం సైతం పూర్తి స్దాయి కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక విజయ్ దేవరకొండ కు మాస్ లో ఇమేజ్ ఓ రేంజిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

 • <p>World Famous Lover</p>

  Entertainment NewsApr 27, 2020, 11:44 AM IST

  విజయ్ దేవరకొండతో ఆ సీన్ నాకు ఇష్టం లేదు.. అమ్మకు చెప్పా, ఏడ్చేశా: రాశి ఖన్నా

  యంగ్ బ్యూటీ రాశి ఖన్నా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన అందచందాలు, అభినయంతో యువతలో రాశి ఖన్నా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభంలో బొద్దు అందంతో ఆకట్టుకున్న రాశి..ప్రస్తుతం నాజూగ్గా మారింది. 

 • Virat Kohli

  NewsApr 3, 2020, 4:20 PM IST

  అనుష్క కంటే ముందు కోహ్లీ వలలో ఇంతమందా.. స్పందించిన హీరోయిన్!

  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం, అగ్రెసివ్ యాటిట్యూడ్ తో కోహ్లీ కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు.

 • ఇక ఈ స్క్రిప్టుకు మంచి మ్యూజిక్ పడితే ఆ కథ వేరుండేది. కానీ అది మొహమాటం లేకుండా మిస్సైంది. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ సినిమా థీమ్ కు తగినట్లు సాగింది. ఎడిటింగ్, మిగతా డిపార్టమెంట్స్ జస్ట్ ఓకే. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగా పేలాయి. కానీ ఎఫ్ వర్డ్ వాడటం, మరికొన్ని అసభ్యత అనిపించే డైలాగులు తగ్గిస్తే బాగుండేది.

  EntertainmentMar 19, 2020, 8:20 AM IST

  వామ్మో..."వరల్డ్ ఫేమస్ లవర్" నష్టం అన్ని కోట్లా?

  భారీ అంచనాలతో వచ్చిన  "వరల్డ్ ఫేమస్ లవర్"  సినిమా భాక్సాఫీస్ వద్ద భారీగా దెబ్బ తింది. బయ్యర్లను నిలువునా ముంచింది. విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా... క్లోజింగ్ కు వచ్చేసరికి డిజాస్టర్ గా తేలింది. 

 • Izabelle Leite

  NewsMar 18, 2020, 2:58 PM IST

  ప్రియుడితో బ్రేకప్.. నాకు మంచే జరిగింది.. 'వరల్డ్ ఫేమస్ లవర్' హీరోయిన్

  విదేశీ మోడల్స్, నటీమణులకు భారత చిత్ర పరిశ్రమ మంచి వేదికవుతోంది. అమీ జాక్సన్ లాంటి హీరోయిన్స్ భారత చిత్రాల ద్వారా స్టార్స్ గా ఎదిగినవాళ్ళే. ప్రస్తుతం యంగ్ బ్యూటీ ఇజా బెల్లె సౌత్ లో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తోంది.

 • puri jagannadh

  NewsFeb 29, 2020, 9:44 AM IST

  విజయ్ దేవరకొండ ఎఫెక్ట్.. పూరి జగన్నాథ్ కి వార్నింగ్!

  వివరాల్లోకి వెళితే..ఇదే త‌న చివ‌ర ప్రేమ‌క‌థా చిత్ర‌మంటూ ప్రేమికుల‌రోజైన ఫిబ్ర‌వ‌రి 14న `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు విజయ్ దేవరకొండ.  

 • vijay devarakonda

  NewsFeb 27, 2020, 4:41 PM IST

  విజయ్ దేవరకొండపై దర్శకుడి విమర్శలు..?

  'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత విజయ్ బాడీ లాంగ్వేజ్ చాలా మారిపోయింది. కొన్ని పాత్రలు నటులను వదిలి అంత త్వరగా పోవని 'అర్జున్ రెడ్డి' పాత్రే నిరూపించింది. ఇటీవల వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో కూడా 'అర్జున్ రెడ్డి' ఛాయలు కనిపించాయనే విమర్శలు వినిపించాయి. 

 • విజయ్ దేవరకొండ ఫైటర్: మొదటిసారి విజయ్ ఒక బాక్సర్ గా వెండితెరపై కనిపించబోతున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

  NewsFeb 24, 2020, 10:49 AM IST

  రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన విజయ్ దేవరకొండ..?

  ఈ సినిమా మొదటి రోజు 9 కోట్లు గ్రాస్ వచ్చింది. అయితే ఆ తర్వాత మెల్లిగా డ్రాప్ స్టార్టైంది. వీకెండ్ కూడా పికప్ కాలేదు. ఇక భీష్మ దెబ్బకు ఈ సినిమా పూర్తిగా థియోటర్స్ నుంచి మాయిమైపోయింది. 

 • విజయ్ దేవరకొండదే విజయం కథల్లో వైవిధ్యం, నటనలో మెచ్యూరిటీ చూపుతూ విజయ్ దేవరకొండ కెరీర్ ని బాగా మలుచుకుంటున్నారని ఈ చిత్రం చూస్తుంటే అర్దమవుతుంది. ఒకే మూసలో కొట్టుకుపోకుండా, అన్ని వర్గాలకు చేరవ అయ్యేలా ఇలాంటి కథలు ధైర్యం చేసి చేయటం గొప్ప విషయం. అందుకు విజయ్ దేవరకొండను ఖచ్చితంగా అభినందించాలి.

  NewsFeb 22, 2020, 8:14 PM IST

  విజయ్'వరల్డ్ ఫెమస్ లవర్'.. నష్టమెంత?

  వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాల తరువాత ఇలాంటి హీరోతో ఎలాగైనా ఒక సినిమా చేయాలనీ స్టార్ దర్శకులు కూడా అనుకున్నారు అంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో చెప్పనవసరం లేదు.

 • catherine tresa

  NewsFeb 19, 2020, 11:31 AM IST

  ఈ గ్లామర్ బ్యూటీని కొంచెం గుర్తించడయ్యా!

  'ఇద్దరమ్మాయిలతో' అనే సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ క్యాథెరిన్ ట్రెసా. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా బేబీ క్రేజ్  ఏ మాత్రం తగ్గలేదు. తనకు వచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగుతోంది. 

 • ప్రస్తుతం ఈ హీరో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  NewsFeb 18, 2020, 7:46 AM IST

  విజయ్ దేవరకొండపై ఒత్తిడి.. నష్టం భరించాల్సిందే?

  హీరోలకు సినిమా హిట్,ప్లాఫ్ లకు సంభంధం ఉండేది కాదు. కానీ సినిమా బడ్జెట్ లో ఎక్కువ షేర్ ..రెమ్యునేషన్ గా తీసుకోవటం మొదలెట్టాక...సీన్ రివర్స్ అయ్యింది. సినిమా ప్లాఫ్ అయితే నిర్మాత చేతులెత్తేసి..హీరో వైపు వేలు చూపిస్తున్నాడు. దాంతో పంపిణీదారులు ...తమ నష్టాలను పూడ్చమంటూ హీరోలపై ఒత్తిడి తేవటం మొదలైంది. 

 • Vijay Devarakonda

  NewsFeb 17, 2020, 8:11 PM IST

  'వరల్డ్ ఫేమస్ లవర్' టీమ్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తోంది ?

  విజయ్ దేవరకొండ చాలా తెలివైన వాడు. తను ఎంపిక చేసే స్క్రిప్టులే కాక, తను జనాల్లోకి ఎలా వెళ్లాలనుకుంటున్నాడు...ఏ విధమైన రెస్పాన్స్ వారినుంచి ఆశిస్తున్నాడు అనేది ఊహింది..అందుకు తగ్గట్లు పావులు కలుపుతూంటారు. తాజాగా ప్రేమికుల రోజున వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డియర్ కామ్రేడ్ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత విజయ్ చేసిన చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమా మీద మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.

 • రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.

  NewsFeb 16, 2020, 5:52 PM IST

  నష్టాల బాటలో వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ దేవరకొండకు వార్నింగ్ బెల్!

  అగ్రెసివ్ యాటిట్యూడ్, విభిన్నమైన మేనరిజమ్స్ తో విజయ్ దేవరకొండ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతడి యాటిట్యూడ్ కు తగ్గట్లుగానే యువతకు నచ్చే అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ హిట్స్ పడ్డాయి.

 • vijay devarakonda

  NewsFeb 16, 2020, 11:53 AM IST

  `వరల్డ్ ఫేమస్ లవర్`: ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదు,మరి...

  మొదట నుంచీ ప్రేమకథలకి పెట్టింది పేరు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ ప్రేమకథలు కాస్తంత ప్రత్యేకంగా.... బోల్డ్ గా ఉంటూ వస్తున్నాయి. ముఖ్యంగా `అర్జున్ రెడ్డి` నుంచి విజయ్ కంటూ యూత్ లో  ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ఇమేజ్ ఏర్పడింది.