World Economy  

(Search results - 13)
 • undefined

  TechnologyApr 12, 2021, 1:02 PM IST

  కేవలం రూ.75 చిప్ కోసం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం.. ఎలక్ట్రానిక్ కంపెనీల ఆందోళన..

  ప్రపంచవ్యాప్తంగా నేడు సెమీకండక్టర్ పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. అయితే ప్రస్తుతం 450 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ పరిశ్రమ ప్రపంచ డిమాండ్‌ను తీర్చలేకపోతుంది. ఇది ఆశ్చర్యకరంగా అనిపించిన నిజం.

 • undefined

  businessMar 2, 2021, 4:05 PM IST

  మరోసారి భారతదేశ అత్యంత సంపన్నుడిగా ముకేష్ అంబానీ.. ప్రపంచ ధనవంతుడిగ టెస్లా సి‌ఈ‌ఓ..

  కరోనా వైరస్   వల్ల  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ  తీవ్రంగా ప్రభావితమైన సంగతి మీకు తెలిసిందే. కానీ ఈ కాలంలో ప్రపంచంలోని చాలా మంది బిలియనీర్లకు కరోన కలిసొచ్చింది. 'హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021' ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగ,  ప్రపంచంలో 8వ ధనవంతుడిగ నిలిచాడు.  ఒక నివేదిక ప్రకారం ముకేష్ అంబానీ సంపద ఈ కాలంలో  24 శాతం పెరిగింది. ముకేష్ అంబానీ ప్రస్తుత నికర విలువ 83 బిలియన్ డాలర్లు. 

 • Real estate

  businessJul 16, 2020, 12:23 PM IST

  కరోనావైరస్, లాక్ డౌన్ వల్ల రియల్‌ ఎస్టేట్‌ ధరలు తగ్గుతాయనేది భ్రమే...

  కరోనా వైరస్ మహమ్మారి  ప్రభావం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనుభవిస్తూన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగంపై కోవిడ్-19 ప్రభావం విభిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోంని టెక్  కంపెనీలు ప్రారంభించింది. కరోనా మహమ్మారి కారణంగా ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుతాయని అనుకుంటే అది నిజం కాకపోవచ్చు.

 • undefined

  businessJun 10, 2020, 12:49 PM IST

  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత ఘోరంగా.. వరల్డ్ బ్యాంక్ ఆందోళన

  కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్, షట్ డౌన్‌లతో ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యం 1870 తరువాత ఇదే అత్యంత దారుణమైందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వ్రుద్ధి రేటు 5.2 శాతం తగ్గుముఖం పడుతుందని పేర్కొంది.
   

 • <p>Jeff Bezos&nbsp;</p>

  businessApr 19, 2020, 11:04 AM IST

  కరోనాతో ఉక్కిరిబిక్కిరి.. మాస్ టెస్ట్‌లు బెస్టన్న జెఫ్ బెజోస్


  కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయాన్ని తట్టుకుని నిలబడేందుకు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ఉద్దీపనల్ని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రకటించిన ఈ ఉద్దీపనల విలువ దాదాపు 14 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.1,071 లక్షల కోట్లు) అని ఐఎంఎఫ్‌ కమిటీ చైర్మన్‌ లెసెట్జా గాన్యాగో తెలిపారు. 

 • <p>IMF&nbsp;</p>

  businessApr 19, 2020, 10:40 AM IST

  ‘తీవ్ర మాంద్యం’ తప్పదు.. ద్వితీయార్థం తర్వాతే రివైవల్: ఐఎంఎఫ్‌


  ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ప్రపంచ ఆర్థికంలో పెద్దఎత్తున కోత తప్పదని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిలినా జార్జియోవా హెచ్చరించారు. వాణిజ్య వివాదాలు, రాజకీయ అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో ఉందని క్రిస్టిలినా పేర్కొన్నారు.

 • world bank

  businessApr 1, 2020, 12:10 PM IST

  కరోనాతో పేదరికంలోకి 1.1 కోట్ల మంది.. కమ్ముకొస్తున్న తీవ్ర మాంద్యం

   

   కరోనాతో పరిస్థితులు మరింత దిగజారాయని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారి అధమ స్థాయికి చేరితే పేదరికం పెరుగుతుందని తెలిపింది.‘కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

 • imf

  businessMar 24, 2020, 2:18 PM IST

  మాంద్యం దిశగా ప్రపంచం..2009 నాటికంటే దారుణమే: ఐఎంఎఫ్

  ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్య విధానాన్ని సులభతరం చేస్తున్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల చర్యలను  ఐఎంఎఫ్ స్వాగతించింది​. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న సాహసోపేతమైన చర్యలు ఆ దేశ ప్రయోజనాలు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తాయని వివరించింది.

   

 • undefined

  businessMar 7, 2020, 11:14 AM IST

  కరోనాతో కోలుకోలేని దెబ్బ: ఆర్థిక వ్యవస్థపై 25 లక్షల కోట్ల దాకా నష్టం ?!

  కరోనా వైరస్ విలయం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ఉండనున్నది. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ పరిశోధకుల అంచనా ప్రకారం 2.4 లక్షల కోట్ల డాలర్ల మేరకు ఆర్థిక వ్యవస్థ కోల్పోనున్నదని తేలింది. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) మరో అడుగు ముందుకేసి రూ.15 లక్షల కోట్లు.. ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ రూ.25 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

 • হলমার্ক যুক্ত সোনা মানে খাঁটি সোনা। কিন্তু খাটি সোনা দিয়ে তো আর গয়না বানানো সম্ভব নয়। তাতে নির্দিষ্ট পরিমাণ খাদ মেশাতেই হবে। তারপর সেটা দিয়ে গয়না বানানো যাবে। আর এই গয়নার সোনার মধ্যে কতাট পরিমাণ খাঁদ মেশাবেন সেটা উল্লেখও করা থাকে।

  businessMar 7, 2020, 10:50 AM IST

  బంగారం ధరలు సరికొత్త రికార్డు...తాజాగా10 గ్రాముల ధర ఎంతంటే ?

  పసిడి పరుగులు ఆగనంటున్నది. తాజాగా పది గ్రాముల బంగారం ధర రూ.45,343గా శుక్రవారం నమోదైంది. హైదరాబాద్ నగరంలో తులం బంగారం ధర రూ.46 వేలకు చేరువైంది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ అవుతుండటంతో మదుపర్లకు సురక్షిత మార్గంగా పసిడి, వెండి కనిపిస్తున్నాయి.

 • undefined

  businessMar 7, 2020, 10:31 AM IST

  యెస్ బ్యాంక్...అంతా అస్తవ్యస్తం...రూ.3.28 లక్షల కోట్లు హాంఫట్..

  యెస్ బ్యాంకుపై ఆర్బీఐ విధించిన మారటోరియం మదుపర్లలో ఆందోళనను పెంచింది. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల అల్లాడిపోతున్న స్టాక్ మార్కెట్లపై యెస్ బ్యాంకుపై ఆర్బీఐ నిర్ణయం శరాఘాతంలా మారింది. యెస్‌ బ్యాంక్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. ఒక దశలో 1,400 పాయింట్లు నష్టపోయిన సూచీ.. చివరకు 834 పాయింట్ల పతనంతో సరి పెట్టుకుంది. ఫలితంగా రూ.3.28 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 11 వేల దిగువకు పడిపోయింది.  

 • Gulf Coronavirus

  businessFeb 27, 2020, 12:12 PM IST

  కరోనాను నిరోధించకుంటే.. గ్లోబల్ రిసెషనే.. మూడీస్ వార్నింగ్

  చైనాలో కరోనా వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయలేకపోతే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై మాంద్యం తప్పదని మూడీస్ హెచ్చరించింది. కరోనా వైరస్ వివిధ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
   

 • Christine Lagarde

  businessMay 8, 2019, 11:52 AM IST

  ట్రేడ్ వార్: మాంద్యం అంచుల్లో వరల్డ్ ఎకానమీ, లగార్డే ఆందోళన

  అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అధిపతి క్రిస్టిన్ లాగార్డే పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక ప్రయోజనాలను హెచ్చరిస్తుందని, ఆర్థిక మాంద్యానికి దారి తీయొచ్చునన్నారు.