World Cup Semi Final 2019  

(Search results - 26)
 • gambhir

  World Cup15, Jul 2019, 10:15 AM

  చెత్త రూల్: విజేత నిర్ణయానికి పెట్టిన నిబంధనపై గంభీర్ ఫైర్

  బౌండరీ కౌంట్ నిబంధనను హాస్యాస్పదంగా ఉందని గౌతమ్ గంభీర్ ఐసీసీపై విరుచుకుపడ్డాడు. అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ టై అయిన తర్వాత ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే గత నిబంధనను మార్చి బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడంపై గంభీర్‌ ఐసీసీ తీరును తప్పుపట్టారు. 

 • 'চন্দ্রায়ণ ২'-এর ছবি

  NATIONAL15, Jul 2019, 6:33 AM

  అనూహ్యంగా చంద్రయాన్ ప్రయోగానికి బ్రేక్

  జీఎస్‌ఎల్వీ మార్క్‌3లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ నిలిచిపోయింది. 

 • Yuvraj Singh

  World Cup14, Jul 2019, 10:42 PM

  ప్రపంచ కప్: ఇండియా ఓటమిపై యువీ, రాయుడిపై దిగ్భ్రాంతి

  నాలుగో స్థానాన్ని ఎంత త్వ‌ర‌గా భ‌ర్తీ చేస్తే అంత మంచిద‌ని యువీ అభిప్రాయపడ్డాడు. ఓ మంచి బ్యాట్స్‌మెన్‌తో ఈ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌క‌పోతే బ్యాటింగ్ లైన‌ప్ మ‌రింత బలహీనపడుతుందని అన్నాడు. యువ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి అర్ధాంత‌రంగా త‌ప్పుకోవ‌డం ప‌ట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశాడు.

 • undefined

  World Cup14, Jul 2019, 9:43 PM

  ఏడ్చేశాడు, ఓదార్చడం మా తరం కాలేదు: జడేజా భార్య

  92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన స్థితిలో ధోనీ అండగా జడేజా మరిచిపోలేని ఇన్నింగ్స్‌ ఆడాడు. 59 బంతుల్లో 77 పరుగులు చేసి టీమ్‌ను గెలుపు ముంగిట నిలబెట్టాడు.

 • ambati rayudu

  World Cup14, Jul 2019, 10:34 AM

  అంబటి రాయుడు వేస్ట్, ఎన్ని చాన్స్ లిచ్చినా...: సంజయ్ జగ్దాల్

  అనేక అవకాశాలు ఇచ్చినా రాయుడు, దినేశ్‌కార్తిక్‌లు సద్వినియోగం చేసుకోలేకపోయారని జగ్దాల్ అన్నారు. రాయుడు, కార్తిక్‌లకు అనేక అవకాశాలు వచ్చినా నిరూపించుకోలేదని, వారి పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆయన అన్నారు.

 • Indian team

  Specials13, Jul 2019, 4:30 PM

  ప్రపంచ కప్ లోనూ ప్రయోగాలు: జట్టు ఎంపికలో డొల్లతనం

  అంబటి రాయుడు నాలుగో స్థానంలో చాలా మంది కన్నా బాగా రాణించాడనే విషయం అందరికీ తెలిసిందే. అంబటి రాయుడి ఆట తీరుపై వ్యాఖ్యానిస్తూ తనకు నాలుగో నెంబర్ బెంగ తీరిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. 

 • kohli steve waugh

  World Cup13, Jul 2019, 11:54 AM

  కోహ్లీ తప్పేమీ లేదు: కివీస్ పై ఓటమి మీద స్టీవ్ వా, ధోనీకి బాసట

  వన్డేల్లో ధోనీ జీనియస్ అని, అతను నీకు అవకాశం కల్పిస్తాడని స్టీవ్ వా అన్నారు. న్యూజిలాండ్ పై జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో రన్నవుటయ్యే వరకు ధోనీ ఇండియాను గెలిపించే పరిస్థితే ఉందని ఆన అన్నారు.

 • ravi shastri

  World Cup13, Jul 2019, 10:54 AM

  అందుకే ధోనీని అలా పంపించాం: విమర్శలపై రవిశాస్త్రి

  చివరలో ధోనీ అనుభవం అవసరమవుతుందని, అన్ని వేళల్లోనూ గ్రేటెస్ట్ ఫినిషర్ గా నిలిచాడని, ఆ తరహాలో అతన్ని వాడుకోకపోతే నేరమవుతుందని రవిశాస్త్రి అన్నారు. జట్టు మొత్తం ఆ విషయంలో స్పష్టతతో ఉందని చెప్పారు. 

 • undefined

  World Cup13, Jul 2019, 10:04 AM

  ఇండియా ఓటమికి ధోనీయే కారణం: నిప్పులు చెరిగిన యోగరాజ్

  భారత్ ఓటమిపై ఓ క్రీడా ఛానెల్‌తో యోగరాజ్ సింగ్ ధోనీపై నిప్పులు చెరిగారు. డెత్‌ఓవర్లలో ధోనీ నెమ్మదిగా ఆడి రవీంద్రజడేజాపై ఒత్తిడి తెచ్చాడని ఆయన ఆరోపించారు.రవీంద్ర జడేజా కీలకమైన దశలో బ్యాటింగ్‌కు వచ్చి ఏమాత్రం భయం లేకుండా భారీ షాట్లు ఆడసాగాడని, మరోవైపు దోనీ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాఢని ఆయన అన్నారు. 

 • guptill catch

  World Cup12, Jul 2019, 1:57 PM

  నేను లక్కీ: ధోనీ రన్నవుట్ పై మార్టిన్ గుప్తిల్ ట్వీట్

  మూడో బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో గుప్తిల్ డైరెక్ట్‌ త్రోకు ధోనీ రన్నవుటయ్యాడు. ఈ ఔట్‌తోనే ప్రపంచకప్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. అయితే బ్యాటింగ్‌తో ఆకట్టుకోని గుప్తిల్ ఈ ఒక్క రనౌట్‌తో హీరో అయ్యాడు. 

 • undefined

  World Cup12, Jul 2019, 12:56 PM

  డూ ఆర్ డై మ్యాచుల్లో విరాట్ కోహ్లీ పరమ చెత్త బ్యాటింగ్

  మొత్తంగా చూస్తే, విరాట్ కోహ్లీ కీలకమైన మ్యాచుల్లో ప్రదర్శించిన ఆట ఆందోళనకరంగా ఉందనే విషయం తెలిసిపోతుంది. సెమీ ఫైనల్ మ్యాచులో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆరు బంతులను ఎదుర్కున్న కోహ్లీ ఒక్క పరుగు చేసి చేతులెత్తేశాడు. 

 • undefined

  World Cup12, Jul 2019, 12:13 PM

  సెమీ ఫైనల్లో ఇండియా ఓటమి: సంజయ్ బంగర్ పై వేలాడుతున్న కత్తి

  ప్రపంచ కప్ పోటీలతో కాంట్రాక్టు ముగిసినప్పటికీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవికాలాన్ని 45 రోజుల పాటు పొడగించారు. సరిగా తన బాధ్యతలు నిర్వహించలేదనే ఉద్దేశంతో సంజయ్ బంగర్ పనితీరును బిసిసిఐ విశ్లేషిస్తోంది. 

 • Rohit sharma

  Off the Field12, Jul 2019, 10:50 AM

  మా చెత్త ఆట వల్లనే ఓటమి: రోహిత్ శర్మ తీవ్ర ఆవేదన

  సెమీ పైనల్లో ఓటమిపై రోహిత్‌ శర్మ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. కీలక సమయంలో జట్టుగా విఫలమయ్యామని, 30 నిమిషాల తమ చెత్త ఆటనే ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలను దూరం చేసిందని ఆయన అన్నాడు.

 • বিরাটদের লড়াইয়ে মুগ্ধ প্রধানমন্ত্রী নরেন্দ্র মোদী এবং রাহুল গান্ধী। ছবি- গেটি ইমেজেস

  Ground Story11, Jul 2019, 12:08 PM

  సెమీ ఫైనల్లో కివీస్ పై భారత్ ఓటమికి కారణాలివే...

  సిరీస్ మొత్తం అద్భుతంగా ఆడిన ఇండియా సెమీ ఫైనల్ లో చతికిలపడడం భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో అగ్రభాగాన నిలిచినప్పటికీ ఫైనల్ అవకాశాలను చేజార్చుకుది. 

 • new zealand

  Ground Story10, Jul 2019, 3:08 PM

  ప్రపంచ కప్: ఇండియా ఖేల్ ఖతం... ఫైనల్లోకి న్యూజిలాండ్

  లీగ్ దశలో అద్భతంగా ఆడిన టీమిండియా సెమీఫైనల్లో చతికిలపడింది. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 221 పరుగుల వద్దే ఆలౌటయ్యింది. దీంతో కివీస్ 18  పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్లోకి ప్రవేశించింది.