World Cup 2019: Sanjay Manjrekar Criticized Dhoni's Slow Innings  

(Search results - 1)
  • world cup 2019: Sanjay Manjrekar Criticized Dhoni's Slow Innings

    SpecialsJul 3, 2019, 2:46 PM IST

    ధోనికి శారీరకంగానే కాదు మానసిక ఇబ్బంది కూడా...: మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు

    టీమిండియా సీనియర్ ఆటగాడు  మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ధోని మునుపటిలా దాటిగా ఆడలేకపోతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంజ్రేకర్ అతడు శారీరక సమస్య(వయసు మీదపడటం) తో పాటు మానసిక సమస్యతోనూ ఇబ్బంది పడుతున్నట్లు వ్యాఖ్యానించాడు. ధోని స్లో బ్యాటింగ్, పేలవమైన వికెట్ కీపింగ్ ను చూస్తే తనకా అభిప్రాయం కలిగినట్లు పేర్కొన్నాడు.