World Cup 2019: England Bad Record On Bangladesh In World Cup  

(Search results - 1)
  • ആവേശത്തിന് റാങ്കിംഗ് ഉണ്ടെങ്കില്‍ അത് തങ്ങള്‍ക്ക് തന്നെയെന്ന് ബംഗ്ലാ കടുവകള്‍

    Specials8, Jun 2019, 4:02 PM IST

    ప్రపంచ కప్ 2019: బంగ్లాను చూసి భయపడుతున్న ఇంగ్లాండ్....కారణమిదే

    ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఇవాళ(శనివారం) జరుగుతున్న మ్యాచ్  ఆతిథ్యం ఇంగ్లాండ్ జట్టును ఆందోళనకు గురిచేస్తోందట.  ఎందుకంటే వారు తలపడుతున్న ప్రత్యర్థి బంగ్లాదేశ్ మరి. ఏంటి పసికూన బంగ్లాదేశ్ ను చూసి బలమైన ఇంగ్లాండ్ జట్టు భయపడటమేంటి...అదీ స్వదేశంలో... అన్న అనుమానం మీకు కలిగిందా?  అయితే మీరు ప్రపంచ కప్ హిస్టరీ గురించి తెలుసుకోవాల్సిందే.