World Cup 2019  

(Search results - 741)
 • CRICKET27, Sep 2019, 3:39 PM IST

  టీ20 ప్రపంచ కప్ కు ముందే రోహిత్ చేతికి కెప్టెన్సీ...: యువీ సంచలనం

  టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోోహిత్ శర్మల మధ్య విభేదాలున్నట్లు గతకొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అలాగే కోహ్లీ ని పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించి రోహిత్ కు అప్పగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తాజాగా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 • ఇలా టీమిండియా కోచ్ ఎంపిక విషయంలో రెండు బిన్నమైన వాదనలు బాగా ప్రచారంలో వున్నాయి. అయితే ఒకటి 2020 టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా రవిశాస్త్రిని కొనసాగించమంటుంటే...మరొకటి 2023 వన్డే ప్రపంచ కప్ కోసం రవిశాస్త్రిని తొలగించాలని అంటోంది. మరి బిసిసిఐ ఏ వాదనకు ఓటేస్తుందో తెలసుకోవాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.

  CRICKET17, Sep 2019, 2:08 PM IST

  వన్డే వరల్డ్ కప్ 2019: రికార్డులు బద్దలు... క్రికెటర్లే కాదు ఈసారి అభిమానులు కూడా

  ఐసిసి వన్డే ప్రపంచ కప్ లో ప్రతిసారి ఆటగాళ్లు రికార్డుల మోత మోగిస్తుంటారు. అయితే ప్రతిసారి వారేనా ఈసాారి తాము కూడా ట్రై చెద్దామని అనుకున్నారో  ఏమో గానీ వరల్డ్ కప్ 2019 లో అభిమానులు ఓ రికార్డును నెలకొల్పారు.  

 • ben stokes

  CRICKET2, Sep 2019, 7:10 AM IST

  బెన్ స్టోక్స్: ఒకప్పటి విలన్, నేటి హీరో

  2017 సెప్టెంబర్ లో ఒక నైట్ క్లబ్ వద్ద ఇద్దరు వ్యక్తులతో బెన్ స్టోక్స్ గొడవపడుతున్న వీడియో అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే.స్టోక్స్ ను 2017-18 యాషెస్ సిరీస్ నుంచి తప్పించింది ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు.

 • বেন স্টোকস-এর ছবি

  OPINION28, Aug 2019, 10:52 AM IST

  బెన్ స్టోక్స్ లక్కీ: అంపైరింగ్ తప్పిదాలకు చెక్ లేదా...

  మొన్నటి యాషెస్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాము. గత యాషెస్ మ్యాచ్ లో బెన్ స్టోక్స్ ఒంటిచేత్తో ఇంగ్లాండ్ ని గెలిపించాడు. స్టోక్స్ వాస్తవానికి వికెట్ల ముందు దొరికిపోయినా అంపైరింగ్ తప్పిదం వల్ల ఆస్ట్రేలియా మ్యాచ్ ను కోల్పోవలిసి వచ్చింది. 

 • stokes guptill

  CRICKET13, Aug 2019, 1:13 PM IST

  ప్రపంచకప్‌ ఫలితాన్నే మార్చేసిన ఓవర్‌ త్రో: కమిటీ సీరియస్

  వరల్డ్‌కప్ ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెన్‌స్టోక్స్ ఆడిన బంతిని బౌండరీ లైన్ వద్ద అందుకున్న కివీస్ ఫీల్డర్ గప్టిల్.. వికెట్ల మీదకు విసిరేశాడు. అది పరుగు కోసం ప్రయత్నిస్తున్న స్టోక్స్ బ్యాట్‌కి తగిలి బౌండరికీ చేరింది. దీంతో ఇంగ్లాండ్‌కు ఓవర్‌త్రో కలిపి మొత్తం ఆరు పరుగులు రావడంతో మ్యాచ్ ఫలితమే మారిపోయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ చట్టాల్లో సవరణలు చేయాలని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ అడుగులు వేస్తోంది

 • CRICKET31, Jul 2019, 3:12 PM IST

  మరీ ఇంత అద్వానమా... టీమిండియా ప్రదర్శనపై గంగూలీ అసంతృప్తి

  టీమిండియా గత ఆరేళ్లలో ఒక్క ఐసిసి ట్రోఫీని కూడా  గెలవకపోవడంపై మాజీ సారథి సౌరవ్ గంగూలి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మధ్య కాలంలో ఏకంగా మూడు ఐసిసి టోర్నీల్లో ఓటమిపాలవడం మంచి పరిణామం కాదని ఆయన పేర్కొన్నాడు. 

 • CRICKET30, Jul 2019, 9:58 PM IST

  ప్రపంచ కప్ లో టీమిండియా ఓటమికి కారణాలివే: గవాస్కర్

  టీమిండియా ప్రపంచ కప్ టోర్నీ నుండి అర్థాంతరంగా నిష్క్రమించడానికి గల కారణాలను మాజీ  క్రికెటర్ గవాస్కర్ వెల్లడించారు. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమిపాలవడానికి ఆటగాళ్ల అతి విశ్వాసమే కారణమని గవాస్కర్  ఆరోపించారు.  

 • vinod rai

  CRICKET27, Jul 2019, 3:18 PM IST

  ప్రపంచ కప్ పై బిసిసిఐ నిర్ణయం.... కోహ్లీ, రవిశాస్త్రిలకు ఊరట

  ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ నుండి టీమిండియా అర్థాంతరంగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే గతంలో దీనిపై సమీక్ష చేపట్టునున్నట్లు ప్రకటించిన సీఓఏ తాజాగా ఆ  పని చేయడం లేదని ప్రకటించింది. 

 • kohli mass

  SPORTS25, Jul 2019, 8:10 AM IST

  చాలా తప్పులు చేశా, నా కోసమే క్రికెట్ ఆడుతున్నా ... కోహ్లీ కామెంట్స్

  దురదృష్టం ఏమిటంటే... అందరూ అద్భుతంగా ఆడుతున్నారు అనిపించిన సమయంలో మరో జట్టు మాకంటే బాగా ఆడిందని తెలుస్తుందని..అలాంటి విషయాలను జీర్ణించుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. వరల్డ్ కప్ లో ఏం సాధించామో దానిని చూసి గర్వపడాలనే తామంతా చెప్పుకున్నామని చెప్పారు. ఓటమి ఎదురైనంత మాత్రాన తమ శ్రమను తక్కువ చేసి చూడకూడదని తామంతా నిర్ణయించుకున్నామన్నారు.

 • Eoin Morgan

  CRICKET24, Jul 2019, 3:40 PM IST

  ప్రపంచ కప్ ఫైనల్ పిచ్చెక్కించింది...కానీ ఫలితాన్ని వేలెత్తి చూపలేను: మోర్గాన్

  ఇంగ్లాండ్ రాజధాని లండన్ లోని లార్డ్స్ మైదానంలో ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచ  కప్ ఫైనల్ గురించి ఇగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరోసారి స్పందించాడు. ఈ  మ్యాచ్ ఒత్తిడి కారణంగా తనకు పిచ్చెక్కినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. అయితే ఈ  మ్యాచ్ ఎలా సాగినా ఫలితాన్ని మాత్రం వేలెత్తి చూపలేమని మోర్గాన్ తెెలిపాడు. 

 • SPORTS24, Jul 2019, 8:43 AM IST

  రాయుడి వీడ్కోలు... ఎమ్మోస్కే వివరణ సరిగాలేదన్న అజహరుద్దీన్

  రాయుడు క్రికెట్ కి వీడ్కోలు పలకడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇచ్చిన వివరణ పట్ల అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

 • Martin Guptill, Jimmy Neesham, Chris Woakes

  CRICKET23, Jul 2019, 6:28 PM IST

  ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయాం...అయినా గర్వంగానే వుంది...: గప్టిల్

  ఇంగ్లాండ్ తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ జరిగిన రోజు తన క్రికెట్ కెరీర్లోనే అత్యంత చెడ్డ, మంచి రోజులుగా మిగిలిపోయాయని కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ తెలిపాడు. ఈ ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత మొదటిసారి కివీస్ ఓటమిపై గప్తిల్ స్పందించాడు. 

 • umpire dharmasena

  CRICKET22, Jul 2019, 4:32 PM IST

  ప్రపంచ కప్ ఫైనల్ ఓవర్ త్రో: ఐదు పరుగులే కానీ ఆరిచ్చేశా, తప్పాను: అంపైర్

  ప్రపంచ కప్ 2019 ఫైనల్లో అంపైర్ ధర్మసేన తీసుకున్న ఓవర్ త్రో నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కూడా తాను తీసుకున్న ఆ నిర్ణయం నిజంగానే తప్పుడుదని..కానీ ఆ పరిస్థితుల్లో అలాగే చేయాల్సి వచ్చిందన్నాడు.  

 • inzamam in england

  CRICKET18, Jul 2019, 8:53 PM IST

  ప్రపంచ కప్ ఓటమి ఎఫెక్ట్...పాక్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ రాజీనామా

  పాకిస్థాన్ జట్టు లీగ్ దశను కూడా దాటకుండానే ప్రపంచ కప్ నుండి నిష్క్రమించడంతో పిసిబి ప్రక్షాళన ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బిగ్ వికెట్ పడింది. 

 • Jimmy Neesham

  Specials18, Jul 2019, 4:48 PM IST

  ఇంగ్లాండ్-కివీస్ ఫైనల్: ఉత్కంఠభరిత సూపర్ ఓవర్... గుండెపోటుతో నీషమ్ కోచ్ మృతి

  ప్రపంచ కప్ ట్రోర్నీలో ఫైనల్ వరకు చేరికూడా ట్రోఫీని అందుకోలేకపోయిన కివీస్ జట్టులో తీవ్ర నిరాశ, నిస్పృహ ఆవరించాయి. ఇలాంటి బాధాకరమైన సమయంలో ఆ జట్టు ఆల్ రౌండర్ జిమ్మీ నీషల్ ఓ ఛేదు వార్త వినాల్సి వచ్చింది.