World Cup
(Search results - 1096)CricketDec 23, 2020, 12:04 PM IST
T20 వరల్డ్‌కప్ 2021కి వేదికలు షార్ట్ లిస్టు చేసిన బీసీసీఐ... హైదరాబాద్‌కి నో ఛాన్స్...
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన టీ20 వరల్డ్‌కప్, 2021లో నిర్వహించబోతోంది బీసీసీఐ. టీమిండియా వేదికగా జరిగే ఈ వరల్డ్‌కప్ నిర్వహణ కోసం ఆరు నగరాలను షార్ట్ లిస్టు చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబై, ఢిల్లీ వంటి నగరాలను షార్ట్ లిస్టు చేసిన బీసీసీఐ, హైదరాబాద్ నగరాన్ని మాత్రం పక్కనబెట్టింది.
CricketDec 14, 2020, 4:02 PM IST
అండర్ 19 వరల్డ్‌కప్ షెడ్యూల్లో మార్పులు... ఐదు స్థానాల కోసం 33 జట్ల మధ్య పోటీ...
వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్ కోసం క్వాలిఫికేషన్ రౌండ్స్‌ను రీషెడ్యూల్ చేసింది ఐసీసీ. నిజానికి ఇదే ఏడాది ఈ టోర్నీ క్వాలిఫికేషన్ రౌండ్స్ ప్రారంభం కావాల్సిఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా 8 నెలల పాటు క్రికెట్‌కి బ్రేక్ పడడంతో అండర్ 19 వరల్డ్‌కప్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
INTERNATIONALDec 10, 2020, 3:07 PM IST
ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్ పాలో రోసి కన్నుమూత
వరుస మరణాలు ఫుట్ బాల్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. దిగ్గజ ఆటగాళ్లు అసువులు బాస్తున్నారు. ఫుట్ బాల్ ప్రేమికులను విషాదంలో ముంచేస్తున్నారు. తాజాగా ఫుట్‌బాల్ ప్రపంచానికి మరో షాక్ తగిలింది.
FootballNov 25, 2020, 10:25 PM IST
బ్రేకింగ్: ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనా కన్నుమూత
ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా (60) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతిచెందినట్లు తెలుస్తోంది. 1986లో అర్జెంటీనాకు మారడోనా ఫుట్‌బాల్ ప్రపంచకప్ అందించారు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాల్ ఆటగాడిగా ఆయన కీర్తి గడించారు.
CricketNov 23, 2020, 3:46 PM IST
విరాట్ త్వరలోనే దాన్ని చేసి చూపిస్తాడు... కోహ్లీ స్థానంలో అతనే బెస్ట్... హర్భజన్ సింగ్ కామెంట్స్...
టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ... టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ, బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా టెస్టుల్లో భారత జట్టును టాప్ ప్లేస్‌లో నిలిపిన కోహ్లీ... ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించి టెస్టు సిరీస్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది టీమిండియా. ఈసారి కోహ్లీ ఆ లోటు తీర్చుకుంటాడని నమ్మకం వ్యక్తం చేశాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్.
CricketNov 22, 2020, 12:22 PM IST
2019 వరల్డ్‌కప్ విషయంలో అంబటి రాయుడికి అన్యాయం చేశాం... నిజం ఒప్పుకున్న మాజీ సెలక్టర్...
2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న అంబటిరాయుడిని భారత జట్టుకు ఎంపిక చేయకపోవడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టీమిండియాను వెంటాడుతున్న నాలుగో నెంబర్ బ్యాట్స్‌మెన్ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న క్రికెటర్‌గా నిరూపించుకున్నా, అంబటిరాయుడికి వరల్డ్‌కప్ ఆడే అవకాశం రాలేదు. ఈ కారణంగానే అంబటిరాయుడు అర్ధాంతరంగా క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. దాదాపు ఈ విషయంపై స్పందించాడు మాజీ సెలక్టర్ దేవాంగ్ గాంధీ.
CricketOct 25, 2020, 4:21 PM IST
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కపిల్ దేవ్
గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఆదివారం డిశ్చార్జ్ చేశారు.
CricketOct 23, 2020, 2:54 PM IST
బ్రేకింగ్: కపిల్‌దేవ్‌కు గుండెపోటు, ఆందోళనలో అభిమానులు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ శుక్రవారం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 61 ఏళ్ల ఈ దిగ్గజ క్రికెటర్‌కు యాంజియోప్లాస్టీ జరిగినట్లుగా తెలుస్తోంది.
CricketOct 21, 2020, 7:19 PM IST
వీసాల బాధ్యత బీసీసీఐదే.. మీరే చెప్పాలి, ఐసీసీకి పీసీబీ అల్టీమేటం
వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు పాకిస్థాన్ ఆటగాళ్లకు అలాగే మిగతా సహాయక సిబ్బందికి రావాల్సిన వీసాలపై బీసీసీఐ బాధ్యత వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి తెలియజేసింది
CricketSep 24, 2020, 1:03 PM IST
9ఏళ్ల క్రితం ధోనీ కొట్టిన బంతి.. ఇప్పుడు దొరికింది!
ఆ మ్యాచ్‌లో ధోని కొట్టిన బంతిని అందుకున్న అభిమాని గురించి తనకు తెలుసని, తన మిత్రుడు ఒకరికి అతనితో పరిచయం ఉందని గావస్కర్ ఎంసీఏ ( ముంబయి క్రికెట్ సంఘం)కు తెలియజేశారు.
CricketSep 20, 2020, 10:18 AM IST
రాయుడు 3డి దూకుడు: వ్యాఖ్యాతగా ఎమ్మెస్కే(కి) 'ప్రసాద్స్' లో చూడదగ్గ షో
తాజాగా 2020 ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్్స తరఫున రాయుడు అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 48 బంతుల్లో 71 పరుగులతో ముంబయి ఇండియన్‌్సపై ధోనీసేనకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు.
CricketAug 16, 2020, 2:51 PM IST
క్రికెట్లో అపర చాణుక్యుడు : ధోనీ నాయకత్వ ప్రతిభకు తార్కాణం.. ఈ ఐదు
ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటంతో, ప్రత్యర్ధి జట్లపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో, ఎక్కడా సంయమనం కోల్పోకుండా మైదానంలో ప్రశాంతంగా జట్టును నడిపించడంలో అతనికి అతనే సాటి. అలా కెప్టెన్సీగా వన్నె తెచ్చిన ధోనీ తీసుకున్న నిర్ణయాల్లో మచ్చుకు ఐదు మీకోసం.
CricketAug 14, 2020, 11:04 AM IST
వరల్డ్ కప్ నుంచి తప్పించడంపై నోరు విప్పిన హైద్రాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్
ఇంగ్లాండ్ తో తలపడ్డ మ్యాచులో టీం ఓటమి చెందడంతో ఈ విషయంపై ఫాన్స్ కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు. తనను టీమ్ నుంచి తప్పించడంపై మిథాలీ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది.
CricketAug 11, 2020, 4:44 PM IST
నాలుగు క్యాచ్‌లు మిస్... లక్కంటే ఏంటో ఆరోజే సచిన్‌కు తెలిసింది: నెహ్రా
2011 ప్రపంచకప్ సందర్భంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్‌కు సంబంధించి టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిశ్ నెహ్రా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
CricketAug 10, 2020, 2:40 PM IST
అంబటి రాయుడిని తీసుకోక పోవడానికి కారణమిదే
ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన అంబటి... అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. అటు తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న రాయుడు.. హైదరాబాద్ రంజీ జట్టుకు సైతం కెప్టెన్‌గా చేశాడు.