World Cup 2019: Pak Veteran Player Wasim Akram Sensational Comments On Shoaib Malik  

(Search results - 1)
  • ప్రపంచకప్‌ తర్వాత  రిటైరవుతానని షోయబ్ మాలిక్‌ ముందే సంకేతాలు ఇచ్చాడు. ఇక టోర్నీలో అతను మరో మ్యాచ్‌ ఆడే అవకాశాలు కూడా లేవని అంటున్నారు. భారత్‌తో ఆడిందే మాలిక్‌ కు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావచ్చునని చెబుతున్నారు.

    Specials5, Jul 2019, 8:16 PM IST

    షోయబ్ మాలిక్ కు ఇక ఫేర్ మ్యాచ్ కూడా వుండదు: వసీం అక్రమ్ సంచలనం

    సీనియారిటి ట్యాగ్ లైన్ తో పాకిస్థాన్ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాడు షోయబ్ మాలిక్. అయితే ఇంగ్లాండ్ గడ్డపై అతడి సీనియారిటీ ఏమాత్రం పనిచేయలేదు. ప్రపంచ కప్ మెగా టోర్నీలో అతడు ఘోరంగా విఫలమవడంతో జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అతడు ఇక పాక్ జట్టులో మళ్లీ కనిపించే అవకాశాలు లేవంటూ పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.