Search results - 283 Results
 • sachin tendulkar

  CRICKET17, Jan 2019, 4:02 PM IST

  రిషబ్ పంత్ వరల్డ్ కప్ జట్టులో ఆడితే ఇక అంతే...: సచిన్

   యువ క్రికెటర్ రిషబ్ పంత్ని వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రతిపాదనను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యతిరేకించారు. పంత్ మంచి ప్రతిభ కలిగిన ఆటగాడేనని ప్రశంసిస్తూనే...ప్రస్తుత జట్టు కూర్పుకు మాత్రం అతడు సరిపోడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • Rishabh Pant

  CRICKET14, Jan 2019, 1:31 PM IST

  ప్రపంచ కప్: రిషబ్ పంత్ కు ఎమ్మెస్కే శుభవార్త

  తమ ప్రపంచ కప్ ప్రణాళికల్లో రిషభ్‌ కూడా ఉన్నాడని ఎమెస్కే  స్సష్టం చేశారు. ఆస్ట్రేలియాలో రిషభ్‌ పంత్‌ నాలుగు టెస్టులు, మూడు టీ20లు ఆడాడని, విరామం లేని ఆట అతడి శరీరంపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. రిషబ్ కు కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని అన్నారు. 

 • business13, Jan 2019, 10:49 AM IST

  ప్రపంచ బ్యాంక్ చైర్మన్ బరిలో ఇవాంకా ట్రంప్?

  ప్రపంచ బ్యాంకు చైర్మన్ జిమ్ యంగ్ కిమ్ వారసత్వం అందుకునే రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గారాల పట్టి.. ఆయన కూతురు.. సలహాదారు ఇవాంక ట్రంప్‌ పోటీ పడుతున్నారు. 

 • tea

  NATIONAL10, Jan 2019, 2:24 PM IST

  23 దేశాలను చుట్టొచ్చిన టీ కొట్టు యజమాని

  కేరళకు చెందిన ఓ టీ కొట్టు యజమాని తన భార్యతో కలిసి విదేశాలను చుట్టి వచ్చారు. ప్రపంచ దేశాల్లో పర్యటించాలనే తన కలను సాకారం చేసుకొన్నారు. ఈ విషయమై ఈ దంపతులను  భారత కుబేరులు అంటూ మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ దంపతులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

 • Motera

  CRICKET9, Jan 2019, 5:32 PM IST

  ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ...అదీ ఇండియాలో

  అత్యంత అదునాతన సదుపాయాలతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా భారత దేశంలో ఓ భారీ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణం అందుకు వేదికైంది. సబర్మతి నదీతీరాన వున్న మొతెరా స్టేడియం స్థానంలో భారీ క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమల్ నథ్వానీ వెల్లడించారు.

 • CHANDRA BABU

  Andhra Pradesh7, Jan 2019, 8:53 PM IST

  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో పోలవరం... చంద్రబాబు అభినందనలు (ఫోటోలు)

  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో పోలవరం...అధికారులకు అభినందించిన చంద్రబాబు 

 • yuvraj

  SPORTS7, Jan 2019, 1:58 PM IST

  అప్పుడు ఆటకి గుడ్ బై చెబుతా... యువరాజ్ సింగ్

  ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఆడటానికి తాను కృషి చేస్తున్నానని టీంఇండియా వెటరన్ క్రికెటర్ యువారజ్ సింగ్ తెలిపారు.

 • polavaram

  Andhra Pradesh6, Jan 2019, 5:17 PM IST

  గిన్నిస్ వేటలో పోలవరం.. 24 గంటల పాటు నాన్‌స్టాప్ కాంక్రీట్ పనులు

  ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించింది. తాజాగా మరో అరుదైన రికార్డు సాధించేందుకు నిర్మాణ సంస్థ, అధికారులు శ్రీకారం చుట్టారు. 

 • yamini

  Telangana4, Jan 2019, 8:27 PM IST

  ప్రపంచ అందాల పోటీకి ఐదేళ్ల చిన్నారి ఎంపిక...

  అంతర్జాతీయ స్థాయిలో అందాల పోటీకి తెలంగాణ బాలిక ఎంపికయ్యింది. 'వరల్డ్ రైజింగ్ స్టార్స్ 2019' పేరిట జరగనున్న పోటీలకు ఆన్ లైన్ లో జరిపిన ఎంపిక ప్రక్రియలో హైదరాబాద్ కు చెందిన యామిని ఎంపికయ్యింది. దేశవ్యాప్తంగా చాలా మంది చిన్నారులు పోటీ పడగా నిర్వహకులు యామినికి అవకాశం కల్పించారు. 

 • ipl

  CRICKET1, Jan 2019, 7:22 PM IST

  ముంబయి ఇండియన్స్‌ జట్టుకి వరల్డ్ కప్ షాక్...

  ఈ ఏడాది ఇంగ్లాండ్ లో ప్రపంచ దేశాల మధ్య వన్డే సమరం జరగనుంది. ఈ క్రమంలో అన్ని జట్లు ఇప్పటి నుండే వరల్డ్ కప్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా బిసిసిఐ కూడా టీంఇండియాలో స్టార్ ఆటగాళ్ళను వరల్డ్ కప్ కోసం సంసిద్దం చేసే పనిలో పడింది. ఆటగాళ్లు గాయాల  బారిన పడకుండా చూడటంతో పాటు ఫిట్ నెస్ సాధించేలా చర్యలు తీసుకుంటోంది. 

 • ranjit reddy

  Telangana1, Jan 2019, 7:51 AM IST

  వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో తెలంగాణ బస్సు డ్రైవర్ కొడుకు... 65 లక్షల వేతనం

  తెలంగాణ యువకుడి ప్రతిభకు అరుదైన గౌరవం దక్కింది.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే వేదికల్లో ఒకటైన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రాష్ట్రానికి చెందిన యువకుడు స్థానం సంపాదించాడు.

 • dhoni kohli

  CRICKET29, Dec 2018, 8:56 PM IST

  వరల్డ్ కప్‌ జట్టు ఎంపికపై కోహ్లీ సూచన...వ్యతిరేకించిన ధోనీ

  ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది(2019) ప్రపంచ దేశాల మధ్య క్రికెట్ సమరం జరగనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎంపికపై ఇద్దరు టీంఇండియా సీనియర్ల మధ్య బిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. జట్టులో కీలకంగా వ్యవహరించే కెప్టెన్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల మధ్య ఈ భిన్నాభిప్రాయాలు వెలువడటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

 • INTERNATIONAL29, Dec 2018, 11:48 AM IST

  రెండో ప్రపంచ యుద్ధం సైనికుడి కన్నుమూత

  అమెరికాలోనే అత్యంత పెద్ద వయసున్న వ్యక్తి కావడంతో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కావడంతో రిచర్డ్ ఓవర్టన్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది