Working  

(Search results - 215)
 • married-woman-missing-samshabad-airport

  Telangana22, Oct 2019, 5:03 PM IST

  అప్పటి వరకు టచ్‌లోనే ఉండి అంతలోనే..

  పశ్చిమగోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన లక్ష్మీ భవానీ బతుకుదెరువు కోసం మస్కట్‌ వెళ్లింది. కొంత కాలం అక్కడి పనిచేసిన లక్ష్మి  ఇటీవలే సొంత ఊరికి 
  రావలని నిర్ణయించుకుంది. ఈ నెల 10న మస్కట్‌ నుంచి హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది భవానీ. అప్పటివరకు ఫోన్‌లో ఇంటివారితో కమ్యూనికేషన్
  లో ఉన్న భవాని ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే వారి ఫోన్ కాల్‌కు స్పందించలేదు.

 • bahubali

  News22, Oct 2019, 2:59 PM IST

  ‘బాహుబలి’ సీక్రెట్స్ రివీల్ చేసిన ప్రభాస్, రాజమౌళి

  ఒకప్పుడు తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవ‌ల‌సి వ‌స్తే శివ‌కి ముందు శివ త‌ర్వాత అనే పరిస్దితి. ఇప్పుడు సీన్ మారింది. టాలీవుడ్ ప్రస్దావన వస్తే  బాహుబలికి ముందు బాహుబ‌లి త‌ర్వాత, కలెక్షన్స్ విషయానికి వస్తే..నాన్ బాహుబలి రికార్డ్ లు అని అంటున్నాం. 

 • ala vaikuntapuramulo

  News19, Oct 2019, 6:00 PM IST

  "అల.. వైకుంఠపురములో.." త్రివిక్రమ్ స్టైలిష్ యాక్షన్ డోస్

  త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న మూడవ చిత్రం 'అల వైకుంఠపురములో..' గతంలో  వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నాయి. త్రివిక్రమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే తనలోని మార్క్ ఎమోషనల్ సీన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడని అందరికి తెలిసిన విషయమే. 

 • KTR

  Telangana12, Oct 2019, 4:51 PM IST

  కాంగ్రెస్-బీజేపీలవి దొంగనాటకాలు, హుజూర్ నగర్ మనదే: మంత్రి కేటీఆర్

  ప్రజల్లో బలం లేదని తెలిసిన బీజేపీ కాంగ్రెస్‌తో కలిసి పరోక్షంగా పని చేస్తోందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ దొంగ నాటకాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 
   

 • kcr integrated

  Telangana11, Oct 2019, 1:28 PM IST

  తెలంగాణలో తొలిలాజిస్టిక్ పార్క్ ప్రారంభం: నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ వరాలు

  నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు పోరాడి సాధించుకున్న తెలంగాణకు సార్థకత ఉంటుందని స్పష్టం చేశారు. 
   

 • charan

  News8, Oct 2019, 3:15 PM IST

  దేవిని కొరటాల కూడా లైట్ తీసుకున్నాడా..?

  మొదటిసారి కొరటాల శివ ఓ హిందీ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు కొరటాల, చిరు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా లాంఛనంగా మొదలైంది. 
   

 • ktr signature

  Telangana4, Oct 2019, 10:30 AM IST

  మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ:విచారణకు ఆదేశం


  తన సంతకం ఫోర్జరీపై మంత్రి కేటీఆర్ సైతం తీవ్రంగా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. తన సంతకం ఫోర్జరీ జరిగిందని తాను ఎవరికీ ఎలాంటి రికమండేషన్ లెటర్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. సంతకం ఫోర్జరీ చేసిన అంశంపై విచారణకు ఆదేశించారు మంత్రి కేటీఆర్. 

 • ys jagan with sharmila

  Andhra Pradesh26, Sep 2019, 2:58 PM IST

  షర్మిలకు వైసీపీ పగ్గాలు: కేసీఆర్ బాటలో సీఎం జగన్

  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి వైయస్ షర్మిల. వైయస్ షర్మిలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తే పార్టీ మరింత బలోపేతం అవ్వడంతోపాటు ఎవరి నుంచి వ్యతిరేకత వ్యక్తమవదని జగన్ భావించినట్లు తెలుస్తోంది. 

 • Katasani Ram Bhupal Reddy (Panyam)

  Hyderabad17, Sep 2019, 3:32 PM IST

  రాయలసీమ ప్రజలు ఇప్పటికీ రాయల తెలంగాణ కోరుకుంటున్నారు: కేటీఆర్ తో వైసీపీ ఎమ్మెల్యే

  రాయల తెలంగాణ ఏర్పడి ఉంటే రాయసీమలో కాస్త మార్పు వచ్చి ఉండేదేమోనని అభిప్రాయపడ్డారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వల్ల రాయల తెలంగాణ ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ రాయలసీమ ప్రజలకు తెలంగాణలో కలవాలనే ఉందన్నారు. 
   

 • ఒక రెండు రోజుల కిందట కేటిఆర్ ట్వీట్ ను కనుక మనం తీసుకుంటే, మతాన్ని రాజకీయాన్ని బీజేపీ కలిపేసిందని ఒక పోస్ట్ పెట్టారు. దాని మరుసటి రోజే కెసిఆర్ విశ్వనాధ్ తో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ హిందుత్వ ప్రాతిపాదకన గనుక ఇక్కడ రాజకీయాలు చేస్తే టీఆర్ఎస్ నిలువలేదు. 2023 ఎన్నికల నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తిచేసుకొని ఉంటుంది. 2018లో కెసిఆర్ కు మరో అవకాశం ఇద్దామని ఎందరో ప్రజలు ఓట్లు వేశారు. ఈ సారి దానికి ఆస్కారం ఉండదు.

  Telangana12, Sep 2019, 9:30 AM IST

  పార్టీకి ఓనర్లు ఉండరు, నేనే ఓనర్ అంటే ఎలా : కేటీఆర్ వార్నింగ్

  నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీక టీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎవరికి వారు నేనే ఓనర్ అంటూ మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రసమితిలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ఏమాత్రం సిహించేది లేదని హెచ్చరించారు. ఎంతటి వారైనా ఉపేక్షించబోమని కేటీఆర్ హెచ్చరించారు. 

 • నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానిస్తానని ఆ మధ్య కేసీఆర్ అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పే గైర్హాజరయ్యారు. అదే సమయంలో మోడీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి తాను వెళ్లకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తన కుమారుడు కేటీ రామారావును పంపించారు. మొత్తం మీద, మోడీని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించే ఉద్దేశం కేసీఆర్ కు లేదని అర్థమవుతోంది.

  Telangana8, Sep 2019, 3:18 PM IST

  టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

   కర్ణాటకలో మెడిసిన్ సీటొచ్చినా కూడ కేటీఆర్ మెడిసిన్ చేయకుండా డిగ్రీలో చేరాడు. టీఆర్ఎస్ లో అనతి కాలంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎదిగారు.

 • kcr attends governor narasimhan's at home programme

  Telangana2, Sep 2019, 4:16 PM IST

  నరసింహన్: ఆరుగురు సీఎంలు, 9 ఏళ్ల పాటు గవర్నర్ పదవిలోనే....

  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నరసింహన్  సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. వారిలో ఐదుగురితో నరసింహన్ ప్రమాణం చేయించారు.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్‌తో ప్రమాణం చేయించిన తర్వాత నరసింహన్ ఏపీ రాష్ట్రానికి బదిలీపై వచ్చారు.

 • Telangana28, Aug 2019, 6:57 PM IST

  కేటీఆర్ ను విమర్శించే స్థాయి నీకు లేదు: పొన్నంకు బాల్క సుమన్ వార్నింగ్

  కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను బాల్క సుమన్‌ ఖండించారు. కేటీఆర్ బంజారాహిల్స్ లీడర్ కాదని ఆయన గ్లోబల్ లీడర్ అంటూ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ మహానగరానికి అంతర్జాతీయ సంస్థలను తీసుకు వచ్చింది కేటీఆర్ అని చెప్పుకొచ్చారు. 
   

 • 2014 ఎన్నికల్లో కవిత ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి కవిత పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కవిత తన సమీప ప్రత్యర్ధిపై 1.67 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులే గెలుపొందారు.

  Telangana28, Aug 2019, 7:55 AM IST

  బంపర్ ఆఫర్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కవిత?

  కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకొంటే కవితకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కల్పించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
   

 • టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ భేటీ

  Telangana27, Aug 2019, 1:56 PM IST

  కాంగ్రెస్‌ నేతల తుమ్మిడిహట్టి పర్యటన: బోటులో షికారుకెళ్లారంటూ కేటీఆర్ సెటైర్లు

  ప్రాణహిత నదిలో బోటు షికారు చేసి.. కేసీఆర్‌పై విమర్శలు చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.  ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు అపసోపాలు పడుతున్నారని సెటైర్లు వేశారు.