Asianet News TeluguAsianet News Telugu
762 results for "

Worker

"
Singareni Workers Strike in peddapalli districtSingareni Workers Strike in peddapalli district

బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికుల సమ్మె... నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

బొగ్గుగనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి తో పాటు అనేక కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో కార్మికుల ఇవాళ సమ్మెబాట పట్టడంతో భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

Telangana Dec 9, 2021, 12:57 PM IST

man beheades co worker in workplace disupute in uttarpradeshman beheades co worker in workplace disupute in uttarpradesh

స్నేహితుడిని చంపి మొండాన్ని ఇంట్లో దాచాడు.. ఆ తలను ఏం చేశాడంటే..

ఒకరోజు సందీప్ మందు పార్టీ అని చెప్పి ప్రమోద్ అని పిలిచాడు. ఇద్దరి మధ్య గొడవలు ఉండకూడదని, ఇక మంచిగా... స్నేహితులుగా ఉందామని చెప్పి.. ప్రమోద్ ని బాగా తాగించాడు. మైకం బాగా ఎక్కిన ప్రమోద్ అక్కడే నిద్రపోయాడు.  ఆ తర్వాత సందీప్ తన దగ్గరున్న పెద్ద కత్తితో ప్రమోద్ తల నరికేశాడు.

NATIONAL Dec 8, 2021, 10:28 AM IST

workers strike continues as discussions with singareni collieries failedworkers strike continues as discussions with singareni collieries failed

యాజమాన్యంతో సింగరేణి కార్మికుల చర్చలు విఫలం, బంతి కేంద్రం కోర్టులో.... సమ్మె యథాతథం

సింగరేణి కార్మిక సంఘాలతో యాజమాన్యం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ.. సమ్మె వల్ల సింగరేణి అభివృద్ధికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది

Telangana Dec 3, 2021, 9:33 PM IST

one foreigner and bengaluru healthcare worker contracted with omicronone foreigner and bengaluru healthcare worker contracted with omicron

Omicron: ఒమిక్రాన్ బారిన పడ్డ ఆ ఇద్దరు ఎవరు? వారి ఆరోగ్యం ఎలా ఉంది?

మన దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ రెండు కేసులూ కర్ణాటకలోనే రిపోర్ట్ అయ్యాయి. అయితే, వారిద్దరిలో తీవ్ర లక్షణాలేమీ లేవని తెలిపింది. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను ట్రేస్ చేశామని, వారికి టెస్టులు చేస్తున్నట్టు వివరించింది. ఈ ఇద్దరిలో ఒకరు విదేశీయుడు. కాగా, మరొకరు బెంగళూరులో ఆరోగ్య సేవలందించే హెల్త్ కేర్ వర్కర్.

NATIONAL Dec 2, 2021, 6:05 PM IST

two suffocate to death while cleaning septic tanktwo suffocate to death while cleaning septic tank
Video Icon

సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ 2 కార్మికుల మృతి .... న్యాయవిచారణకు చంద్రబాబు డిమాండ్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Nov 28, 2021, 5:03 PM IST

Two Workers Die While  Cleaning Septic Tank in HyderabadTwo Workers Die While  Cleaning Septic Tank in Hyderabad

హైద్రాబాద్‌లో విషాదం: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికుల మృతి

అపార్ట్‌మెంట్ నిర్వాహకులు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడం కోసం ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా సెప్టిక్ ట్యాంక్  క్లీన్ చేసేందుకు కూలీలు  అక్కడికి చేరుకొన్నారు.

Telangana Nov 28, 2021, 11:16 AM IST

man dies after co-workers pump air into him for 'fun' in west bengalman dies after co-workers pump air into him for 'fun' in west bengal

దారుణం.. సరదా కోసం మలద్వారం గుండా గాలిని శరీరంలోకి పంపి.. చంపేశారు...!

పశ్చిమ బంగాల్ లోని హుగ్లీ జిల్లాలో ఉన్న నార్త్ బ్రూక్ జూట్ మిల్లులో రెహమత్ అలీ వర్కర్ గా పనిచేస్తున్నాడు. నవంబర్ 16న నైట్ డ్యూటీ చేయడానికి 
మిల్లుకు వెళ్లాడు. రెహమత్ ని తోటి వర్కర్లు కొంతసేపు ఆటపట్టించారు. అది కాస్తా పశుత్వానికి దారి తీసింది. టీజింగ్ చేయడం, ర్యాగింగ్ చేయడంతో ఆగకుండా.. ఊహించడానికి కూడా వీలుకాని చర్యకు దిగారు. సరదా కోసం.. దారుణంగా ఎయిర్ పంపుతో అతని మలద్వారంలోకి బలవంతంగా గాలిని పంపారు. 

NATIONAL Nov 27, 2021, 8:44 AM IST

Rs 5000 to construction workers bank accounts says Delhi CM Arvind KejriwalRs 5000 to construction workers bank accounts says Delhi CM Arvind Kejriwal

construction workers: నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 5 వేలు.. ఎక్కడంటే..?

నిర్మాణ కార్మికులకు (construction workers) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) గుడ్ న్యూస్ చెప్పారు. నిర్మాణ కార్మికులు ఒక్కొక్కరి ఖాతాలో రూ. 5 వేలు జమ చేయాలని గురువారం ఆదేశాలు ఇచ్చినట్టుగా వెల్లడించారు. 

NATIONAL Nov 25, 2021, 2:54 PM IST

Telangana MLC Elections Trs Workers stops independent candidates in Rangareddy collectorateTelangana MLC Elections Trs Workers stops independent candidates in Rangareddy collectorate

MLC Elections: స్వతంత్ర అభ్యర్థులను అడ్డుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులు.. రంగారెడ్డి కలెక్టరెట్ వద్ద ఉద్రిక్తత..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల (Local body mlc elections) అఖరి రోజు నామినేషన్ల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ (Rangareddy collectorate) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ వేసేందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను టీఆర్‌ఎస్ నాయకులు (TRS Party) అడ్డుకున్నారు. కొందరి చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు తీసుకుని చింపివేశారు.

Telangana Nov 23, 2021, 4:29 PM IST

rahul gandhi instructs congress workers to help flood affected areas in aprahul gandhi instructs congress workers to help flood affected areas in ap

ఏపీలో వరద బీభత్సం: సహాయక కార్యక్రమాల్లో పాల్గొనండి .. కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ సూచన

ఏపీలో భారీ వర్షాలు, వరదలపై కాంగ్రెస్ (congress party) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi) స్పందించారు. అక్కడి పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.

Andhra Pradesh Nov 21, 2021, 2:29 PM IST

tdp chief chandrababu naidu asks workers to extend help in flood hit areastdp chief chandrababu naidu asks workers to extend help in flood hit areas

వరద బాధితులకు సహాయం చేయండి.. కదలి రండి.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కదలి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, మందులు అందించాలని అన్నారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంతాల్లో పర్యటించాలని పార్టీ నేతలకు సూచనలు చేశారు. తాను కూడా త్వరలో పర్యటన చేయనున్నట్టు టెలికాన్ఫరెన్స్‌లో వివరించారు.
 

Andhra Pradesh Nov 20, 2021, 4:01 PM IST

Two workers injured in Singareni MishapTwo workers injured in Singareni Mishap

సింగరేణి శ్రీరాంపూర్‌ గనిలోప్రమాదం: ఇద్దరు కార్మికులకు గాయాలు

బుధవారం నాడు మంచిర్యాల జిల్లాలోని సింగరేణిలో శ్రీరాంపూర్ బొగ్గు గని-3లో ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో  నలుగురు మరణించారు. విధులు నిర్వహిస్తున్న కార్మికులపై గని పైకప్పు కుప్పకూలింది. 

Telangana Nov 11, 2021, 12:16 PM IST

workers union protest over singareni mine accidentworkers union protest over singareni mine accident

అధికారుల నిర్లక్ష్యంతోనే సింగరేణి గని ప్రమాదం.. చర్యలకు కార్మిక సంఘాల డిమాండ్

మంచిర్యాల జిల్లా (mancherial district) సింగరేణి గని ప్రమాద ఘటనలో (singareni collieries company limited) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  అధికారుల తప్పిదంతోనే ఎస్ఆర్‌పీ- 3 గనిలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. 

Telangana Nov 10, 2021, 6:13 PM IST

Priyanka Gandhi Vows rs 10000 Monthly For ASHA Workers If Congress came in powerPriyanka Gandhi Vows rs 10000 Monthly For ASHA Workers If Congress came in power

Priyanka Gandhi: ప్రియాంక మరో హామీ.. అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు నెలకు రూ. 10 వేలు..

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi).. ఆశా వర్కర్లకు (ASHA Workers) వేతనం విషయంలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వారికి నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు.

NATIONAL Nov 10, 2021, 5:12 PM IST

police attack on brothel house at nalgondapolice attack on brothel house at nalgonda

నల్గొండలో దారుణం... భార్యతో కలిసి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న పూజారి

కట్టుకున్న భార్యతో కలిసి ఓ పూజారి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న దారుణం నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది. ఓ డిగ్రీ విద్యార్థినితో ఈ దంపతులు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. 

Telangana Nov 8, 2021, 9:47 AM IST