Work Permit  

(Search results - 2)
  • h1b visa

    NRI10, Nov 2019, 3:53 PM IST

    హెచ్ 1బీ వీసాదారులకు ఊరట: ట్రంప్ సర్కార్ ఆదేశాలకు అమెరికా కోర్టు బ్రేక్

    హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ ఆదేశాలకు కోర్ట్ తాత్కాలికంగా బ్రేక్ వేసింది. 

  • h1b

    NRI28, May 2019, 11:28 AM IST

    ఎన్నారైలకు షాక్: హెచ్4పై ట్రంప్‌ బ్యాన్?.. 1.2 లక్షల మంది గృహిణులకు కష్టాలు


    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదం మనోళ్లకు కష్టాలు పెంచుతోంది. ఇంతకుముందు ప్రతిభా ఆధారంగా హెచ్1 బీ వీసా నిబంధనలు కఠినతరం చేస్తే.. తాజాగా జీవిత భాగస్వాములకు జారీ చేసే హెచ్ 4 వీసాపై నిషేధం విధించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ చర్యలు అమలులోకి రావడానికి ఏడాది పట్టినా.. 1.2 లక్షల మంది భారతీయ మహిళలకు కష్టాలు తప్పకపోవచ్చు. మున్ముందు అమెరికాలో ఉద్యోగం అంటేనే తిరస్కరించే పరిస్థితి తలెత్తొచ్చు.