Womens  

(Search results - 59)
 • Vijayawada16, Oct 2019, 4:14 PM IST

  పశు సఖి మహిళల తరపున పోరాటానికి సిద్దం...: లోకేశ్

  పశు సఖి మహిళా ఉద్యోగాలకు తెలుగు దేశం పార్టీ అండగా వుంటుందని మాజీ మంత్రి  నారా లోకేశ్ ప్రకటించారు. వారికోసం వైఎస్సార్‌సిపి ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దమేనని లోకేశ్  తెలిపారు.  

 • mithali raj

  CRICKET3, Sep 2019, 2:31 PM IST

  టీ20లకు హైదరాబాదీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ గుడ్‌బై

  భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తం 88 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. 2,364 పరుగులు చేసింది. కెప్టెన్‌గా 32 టీ20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించింది.

 • CRICKET13, Aug 2019, 6:09 PM IST

  క్రికెట్ ప్రియులకు శుభవార్త... కామన్వెల్త్ క్రీడల్లో ఇకపై క్రికెటర్ల సందడి

  క్రికెట్ ప్రియులకు కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ శుభవార్త అందించింది. ఇంగ్లాండ్ వేదికన జరగనున్న కామన్వెల్త్  క్రీడల్లో క్రికెట్ ను కూడా ఓ క్రీడాంశంగా చేర్చినట్లు ప్రకటించింది. 

 • টেলিভিশনের বিতর্ক অনুষ্ঠানে কোনও প্রতিনিধি পাঠাবে না কংগ্রেস

  NATIONAL10, Aug 2019, 6:51 PM IST

  మగాళ్లు సొంతం చేసుకోవడానికి మహిళలేమీ ఆస్తులు కాదు: ఖట్టర్ పై రాహుల్ గాంధీ ఆగ్రహం

  కశ్మీర్‌ అమ్మాయిలపై హర్యాణా సీఎం ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. బలహీన మనస్కుడు, అభద్రతతో కూడిన వ్యక్తికి ఏళ్లకు ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చిన శిక్షణకు ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తుస్తాయంటూ నిప్పులు చెరిగారు. మగాళ్లు సొంతం చేసుకోవడానికి మహిళలేమి ఆస్తులు కాదని రాహుల్‌ గాంధీ ట్విట్టర్ వేదికగా ఖట్టర్ పై మండిపడ్డారు.   

 • Narendra Hirwani WOMEN CRICKET TEAM

  CRICKET19, Jul 2019, 11:08 PM IST

  టీమిండియా కోచ్ గా నరేంద్ర హీర్వాని

  టీమిండియా మహిళా జట్టుకు బిసిసిఐ ప్రత్యేకంగా స్పిన్ బౌలింగ్ కోచ్ ను నియమించింది. జాతీయ క్రికెట్‌ అకాడమీ స్పిన్‌ కోచ్‌ నరేంద్ర హీర్వాణికి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు బిసిసిఐ తెలిపింది.

 • Specials9, Jul 2019, 8:35 PM IST

  లార్డ్స్ లో ఫైనల్... ఇంగ్లాండ్ చేతితో టీమిండియాకు తప్పని ఓటమి: మిథాలీ రాజ్

  భారత  పురుషుల జట్టు ప్రపంచ కప్ ట్రోఫీతోనే స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు టీమిండియా మహిళా ప్లేయర్, మాజీ సారథి మిథాలీ రాజ్ తెలిపారు. 2017 మహిళా ప్రపంచ కప్ లో ఇదే లార్డ్ మైదానంలో తాము తృటిలో ట్రోఫీని మిస్సయ్యామని ఆమె గుర్తుచేసుకున్నారు. కానీ కోహ్లీసేన తాము చేయలేని పనిని చేసి చూపిస్తుందన్న నమ్మకం వుందన్నారు. తప్పకుండా లార్డ్స్ లో జరిగే ఫైనల్లో ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం భారత జట్టుదేనని మిథాలీ స్పష్టం చేశారు. 

 • Kalvakuntla Kavitha

  Telangana8, Mar 2019, 5:57 PM IST

  పురుషుల దినోత్సవం జరుపుకునే రోజు వస్తుంది: కవిత చమత్కారం

  మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడంలో ఎదురవుతున్న ఇబ్బందులు గుర్తించి, వారికి ప్రోత్సాహం అందిస్తున్నదని కవిత తెలిపారు.మహిళా పారిశ్రామిక వేత్తల కోసం వి హబ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.

 • google

  TECHNOLOGY8, Mar 2019, 2:12 PM IST

  14 మంది సూక్తులతో డూడుల్.. ‘నారీశక్తి‌’కి గూగుల్ వందనం

  14 మంది ప్రముఖ మహిళల సూక్తులతో సెర్జింజన్ ‘గూగుల్’ నారీశక్తికి వందనం తెలుపుతూ స్లైడ్ షోతో కూడిన డూడుల్‌ను ఆవిష్కరించింది. 

 • womens day

  GADGET6, Mar 2019, 1:21 PM IST

  ‘ఉమెన్స్ డే’ స్మార్ట్ బొనాంజా: ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు

  మహిళలు ఆకాశంలో సగం అంటారు.. ఆ అవకాశాన్ని ఈ- కామర్స్ మేజర్ ‘ఫ్లిప్‌కార్ట్’సద్వినియోగం చేసుకోతలపెట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన వినియోగదారులకు భారీగా డిస్కౌంట్లు, ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. కేవలం స్మార్ట్ ఫోన్లపై రూ.2000 డిస్కౌంట్లతోపాటు ల్యాప్ టాప్ కంప్యూటర్లు, టాబ్లెట్లు అతి తక్కువ ధరలకే వినియోగదారులకు లభించనున్నాయి. మరీ మీరు త్వర పడండి.. డీల్ చేసుకోండి..

 • shopping

  Telangana16, Feb 2019, 1:31 PM IST

  సిద్దిపేటలో చీరల కోసం ఎగబడ్డ మహిళలు...10 మందికి గాయాలు

  సిద్దిపేట పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ప్రచారం గందరగోళానికి కారణమయ్యింది. అత్యంత తక్కువ ధరకే చీరలు  అదిస్తున్నారని ప్రచారం జరగడంతో షాపింగ్ మాల్ వద్దకు భారీగా మహిళలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలో మహిళలు షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళడానికి పోటీ పడటంతో తొక్కిసలాట జరిగింది. 

 • nannapaneni

  Andhra Pradesh7, Feb 2019, 11:32 AM IST

  సూళ్లూరుపేట గ్యాంగ్‌రేప్: నిందితులని వదిలం, రంగంలోకి మహిళా కమీషన్

  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌‌లో ఆదివారం రాత్రి మృగాళ్ల కామానికి బలైపోయిన బాధితురాలిని పరామర్శించారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించిన ఆమె ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 • new

  CRICKET6, Feb 2019, 12:43 PM IST

  కుప్పకూలిన టాప్ ఆర్డర్...కివీస్ చేతిలో భారత్ ఓటమి

  మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 136 పరుగులకే అలౌటైంది. 

 • women

  CRICKET6, Feb 2019, 10:55 AM IST

  మహిళల టీ20: భారత విజయలక్ష్యం 160

  మూడు టీ20 మ్యాచ్‌లలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య తొలి టీ20 ఇవాళ వెల్లింగ్టన్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 

 • new zealand

  CRICKET1, Feb 2019, 1:35 PM IST

  కివీస్‌తో చివరి వన్డే: మిథాలీ సేన ఓటమి, సిరీస్ మనదే

  మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మూడో వన్డేలో కివీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కివీస్ బౌలర్ల ధాటికి 149 పరుగులకే అలౌటైంది. 

 • team

  CRICKET29, Jan 2019, 1:00 PM IST

  అమ్మాయిలూ సిరీస్ గెలిచేశారు: 2 వన్డేలో కివీస్‌పై భారత మహిళల జట్టు విజయం

  ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 3-0 తేడాతో గెలిచిన భారత్ చరిత్ర సృష్టించింది. అయితే పురుషులతో పాటు తామేం తక్కువ కాదన్నట్లు భారత మహిళల జట్టు కూడా కివీస్‌పై విజయం సాధించింది. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.