Women  

(Search results - 763)
 • Narendra Hirwani WOMEN CRICKET TEAM

  CRICKET19, Jul 2019, 11:08 PM IST

  టీమిండియా కోచ్ గా నరేంద్ర హీర్వాని

  టీమిండియా మహిళా జట్టుకు బిసిసిఐ ప్రత్యేకంగా స్పిన్ బౌలింగ్ కోచ్ ను నియమించింది. జాతీయ క్రికెట్‌ అకాడమీ స్పిన్‌ కోచ్‌ నరేంద్ర హీర్వాణికి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు బిసిసిఐ తెలిపింది.

 • drinking water

  Andhra Pradesh15, Jul 2019, 10:56 AM IST

  మంచినీటి కోసం మహిళల మధ్య ఘర్షణ, మహిళ మృతి

   శ్రీకాకుళ: జిల్లా సోంపేట మండలంలోని పల్లివీధిలో కుళాయి వద్ద జరిగిన ఘర్షణలో పద్మ అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటన సోమవారం నాడు ఉదయం చోటు చేసుకొంది.

 • grahan

  Astrology13, Jul 2019, 11:46 AM IST

  గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకునే నియమాలు

  గ్రహణ సమయంలో తర్పణం వదిలే అధికారం ఉన్నవారు మాత్రం పితృదేవతలకు తిల తర్పణం ఇవ్వాలని నియమం  ఉన్నది. తర్పణం ఇచ్చేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు.

 • face book rape

  TECHNOLOGY11, Jul 2019, 11:01 AM IST

  ఆఫీసుల్లో రెట్టింపు మహిళలు.. ఐదేళ్లలో ఫేస్‌బుక్ లక్ష్యాలివే


  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అలాగే తమ భవిష్యత్ కార్యాచరణ నివేదికనూ బయటపెట్టింది. 

 • Specials9, Jul 2019, 8:35 PM IST

  లార్డ్స్ లో ఫైనల్... ఇంగ్లాండ్ చేతితో టీమిండియాకు తప్పని ఓటమి: మిథాలీ రాజ్

  భారత  పురుషుల జట్టు ప్రపంచ కప్ ట్రోఫీతోనే స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు టీమిండియా మహిళా ప్లేయర్, మాజీ సారథి మిథాలీ రాజ్ తెలిపారు. 2017 మహిళా ప్రపంచ కప్ లో ఇదే లార్డ్ మైదానంలో తాము తృటిలో ట్రోఫీని మిస్సయ్యామని ఆమె గుర్తుచేసుకున్నారు. కానీ కోహ్లీసేన తాము చేయలేని పనిని చేసి చూపిస్తుందన్న నమ్మకం వుందన్నారు. తప్పకుండా లార్డ్స్ లో జరిగే ఫైనల్లో ప్రత్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం భారత జట్టుదేనని మిథాలీ స్పష్టం చేశారు. 

 • এই গ্রামে কনের বিয়ে হয় পাত্রের বোনের সঙ্গে

  NATIONAL9, Jul 2019, 12:22 PM IST

  వరకట్న వేధింపులు.. నవ వధువు ఆత్మహత్యాయత్నం

  వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 • photo

  NATIONAL9, Jul 2019, 11:50 AM IST

  ఫోన్‌లో 1,800 మంది అమ్మాయిల ఫోటోలు, పోలీసుల షాక్

  హోటల్‌లో కెమెరాలు, బాత్‌రూంలో కెమెరాలు.. ఇలా ప్రతి చోటా స్త్రీకి ప్రైవసీ లేకుండా పోతోంది. తాజాగా నడిరోడ్డుపైనా మహిళలను వదలడం లేదు. ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 1,800 మంది మహిళలు, అమ్మాయిలను తన ఫోన్ ద్వారా ఫోటో తీశాడు. 

 • wedding

  Telangana9, Jul 2019, 9:46 AM IST

  భర్తకు విడాకులు ఇవ్వకుండా భార్య రెండో పెళ్లి

  ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఐదేళ్లపాటు వారి సంసారం బాగానే సాగింది. మధ్యలో ఓ వ్యక్తి పరిచయంతో భర్తను దూరం పెట్టేసింది. కనీసం భర్తకు విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చివరకు కొత్త భర్తతో కలిసి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. 

 • bath room stdents take viedio

  NATIONAL6, Jul 2019, 8:26 AM IST

  మహిళా అధికారి స్నానం చేస్తుండగా వీడియో..

  మహిళా అధికారి స్నానం చేస్తుండగా... సహ అధికారి ఫోన్ లో వీడియో తీశాడు. కాగా... ఆ విషయాన్ని గమనించిన ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు  చేయడంతో... అతనిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మదురై సమీపంలోని చదురగిరిమలై ఆలయంలో  చోటుచేసుకుంది.

 • Andhra Pradesh5, Jul 2019, 4:26 PM IST

  స్టేషన్ కు వచ్చిన మహిళపై డీఎస్పీ అసభ్యప్రవర్తన: సస్పెన్షన్ వేటు వేసిన డీఐజీ

  డీఎస్పీ రమేష్ కుమార్ ప్రవర్తనపై బాధితురాలు గ్రీవెన్స్ సెల్ లో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. అయితే విచారణలో డీఎస్పీ రమేష్ కుమార్ బాధితురాలిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని తేలడంతో గుంటూరు రేంజ్ డీఐజీ వినీత్ బిజ్రాల్ డీఎస్పీపై సస్పెన్షన్ వేటు వేశారు. 

   

 • business5, Jul 2019, 3:04 PM IST

  కేంద్ర బడ్జెట్ లో మంత్రి స్వీట్ స్టోరీ

  కేంద్ర ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఈ బడ్జెట్ ప్రసంగం చదివే సమయంలో.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓ స్వీట్ స్టోరీ వినిపించారు. 

 • hospital

  NATIONAL4, Jul 2019, 4:09 PM IST

  పెద్దాసుపత్రి నిర్వాకం: ఒకే మంచంపై స్త్రీ, పురుషులిద్దరికీ చికిత్స

  మధ్యప్రదేశ్‌‌లోని ఓ ప్రభుత్వాసుపత్రిలో స్త్రీ, పురుషులు ఇద్దరినీ ఒకే మంచంపై వుంచి చికిత్స అందించడం కలకలం రేపింది

 • amarnath

  Andhra Pradesh4, Jul 2019, 2:43 PM IST

  అమర్‌నాథ్ యాత్రలో ఏపీ మహిళ మృతి, శంషాబాద్‌కు భౌతికకాయం

  అమర్‌నాథ్ యాత్రలో తెలుగు మహిళ ఒకరు మరణించారు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం బాలాజీనగర్‌-1కు చెందిన పెండ్లిమరి భాగ్యమ్మ జూన్ 26న తన భర్త శంకరయ్యతో పాటు అమర్‌‌నాథ్ యాత్రకు బయల్దేరి వెళ్లారు.

 • hyderabad saree

  Telangana4, Jul 2019, 12:42 PM IST

  బంపర్ ఆఫర్: చీరెల కోసం ఎగబడిన మహిళలు,తోపులాట

   ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో ఓ బట్టల దుకాణం యజమాని మహిళలకు బంపర్ ఆఫరిచ్చాడు. దీంతో షాపు తీయడానికి ముందే వందలాది మంది  మహిళలు ఆ దుకాణం ముందు క్యూ కట్టారు. దీంతో తోపులాట చోటు చేసుకొంది.
   

 • সোশ্যাল মিডিয়া লাইভে নাবালিকাকে ১০০ বার ধর্ষণ

  Telangana3, Jul 2019, 1:36 PM IST

  సహాయం చేస్తానని నట్టేట ముంచింది

  ఎన్ఆర్ఐ వృద్ధ దంపతులకు సహాయం చేస్తానని మాట ఇచ్చింది. బ్యాంకు రుణంలో సబ్సీడీ ఇప్పిస్తానని హామీ ఇచ్చింది. మాయ మాటలు చెప్పి ఆ ఎన్ఆర్ఐ దంపతుల వద్ద నుంచి రూ.61లక్షలు కాజేసింది.