Asianet News TeluguAsianet News Telugu
21 results for "

Women Safety

"
Woman thrashes drunk man with slipper when he tries to molest herWoman thrashes drunk man with slipper when he tries to molest her

లైంగికంగా వేధించబోయాడు.. అపరకాళిలా మారి..!

ఆ సమయంలో నిందితుడు బాగా తాగి ఉన్నాడు. మహిళను ఢీకొట్టడమేకాక ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం ఆమెను లైంగికంగా వేధించసాగాడు. సదరు మహిళ ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ మూర్ఖుడు తన బుద్ధి మార్చుకోలేదు. 
 

NATIONAL Sep 30, 2021, 8:48 AM IST

Disha app helps women in distress, pregnant woman reaches hospital in andhrapradeshDisha app helps women in distress, pregnant woman reaches hospital in andhrapradesh

మహిళలకు అండగా దిశ యాప్...లైంగిక దాడి నుంచి యువతిని కాపాడి.. గర్భిణీని ఆస్పత్రికి చేర్చిన పోలీసులు...

పద్మ అనే మహిళ.... తొమ్మిది నెలల గర్భిణి. ప్రసవ సమయం దగ్గర పడడంతో నొప్పులు మొదలయ్యాయి. అయితే, ఆ సమయానికి ఆమె కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వాహనం ఏర్పాటు చేయలేకపోయారు. ఆ సమయంలో వాహనం అందుబాటులో లేదని అంబులెన్స్ కంట్రోల్ తెలిపింది.

Andhra Pradesh Sep 25, 2021, 9:26 AM IST

boss harassment to women employee. screenshot posted on cyberabad women safety wing twitter accountboss harassment to women employee. screenshot posted on cyberabad women safety wing twitter account

ఓయో రూమ్ లో కలుద్దాం.. ప్రమోషన్ ఇప్పిస్తా.. : ఉద్యోగినికి బాస్ వేధింపులు...

ఓ ఉద్యోగినికి వాట్సాప్ లో ఆమె బాస్ మెసేజ్ చేశాడు. హలో... అంటూ ప్రాజెక్టు వర్క్ పై మాట్లాడాడు.  నీ పర్ఫార్మెన్స్ పూర్ గా ఉంది అని చెప్పాడు.  దీంతో ఆమె లేదు సార్ మొత్తం నేనే చేశాను అని చెప్పగా కాదు అని చెప్పాడు.  దీంతో భయాందోళనకు గురైన ఆమె నా భవిష్యత్ అంటూ వాపోయింది. 

Telangana Sep 1, 2021, 3:17 PM IST

AP government  committed to women safety says AP Home minister SucharitaAP government  committed to women safety says AP Home minister Sucharita

24 గంటల్లోనే నిందితుడ్ని పట్టుకున్నాం: రమ్య హత్య కేసుపై సుచరిత

.గుంటూరులో బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య ఘటనలో నిందితుడిని వదిలే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
 రమ్యను హత్య చేసిన  నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టుగా హోంమంత్రి సుచరిత చెప్పారు.

Andhra Pradesh Aug 17, 2021, 3:36 PM IST

Jagan attended promotional event on Disha App today - bsbJagan attended promotional event on Disha App today - bsb

దిశ యాప్‌ ఉంటే అన్న తోడున్నట్టే : జగన్‌

విజయవాడ: యువతులు, మహిళల భద్రత కోసం ‘దిశ’ యాప్‌ తీసుకొచ్చామని..దీనితో కలిగే మేలును ప్రతి ఇంటికీ తెలియజేయాల్సిన అవసరముందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన తన మనసును కలచివేసిందని చెప్పారు. 

Andhra Pradesh Jun 29, 2021, 1:44 PM IST

Telangana police launches QR code complaint system for women safety lnsTelangana police launches QR code complaint system for women safety lns

క్యూ ఆర్ కోడ్ తో షీ టీమ్స్ కు పిర్యాదు చేయొచ్చు

 డీ.ఐ.జీ  సుమతిమాట్లాడుతూ మహిళలు, బాలికలు ఇకపై షీ-టీమ్ లకు పలు నేరాలపై ఫిర్యాదు చేసేందుకు తమ పరిధిలోని వాట్సప్ నెంబర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఈ క్యూఆర్ కోడ్ తో రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంటుందన్నారు.
 

Telangana Mar 15, 2021, 7:12 PM IST

bjp leader vijayashanti fires on telangana cm kcr - bsbbjp leader vijayashanti fires on telangana cm kcr - bsb

రాష్ట్ర రాజకీయాలనుంచి కేసీఆర్ తప్పుకున్నాడనుకుంటా.. విజయశాంతి ఫైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్ర రాజకీయాలనుంచి కేసీఆర్ తప్పుకున్నాడని తాను అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రాములమ్మ ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. 

Telangana Jan 19, 2021, 3:37 PM IST

telangana women safety wing dig sumathi shared chaiwala style goes viral video ksptelangana women safety wing dig sumathi shared chaiwala style goes viral video ksp

టీ కప్పుతో ఫీట్లు.. చాయ్‌వాలా విన్యాసాలకు డీఐజీ ఫిదా

తెలంగాణ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీ సుమతి మహిళలు, చిన్నారుల భద్రతపైన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలపై ఎంత చురుగ్గా  ఉంటారో తెలిసిందే. 

Telangana Jan 13, 2021, 2:57 PM IST

Nara Lokesh Fire on CM YS jagan Over Woman SafetyNara Lokesh Fire on CM YS jagan Over Woman Safety

సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేదు.. లోకేష్

జగన్ రెడ్డి గారి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆయన పేర్కొన్నారు.  

Andhra Pradesh Dec 9, 2020, 11:53 AM IST

Vangalapudi Anitha fires on CM YS Jagan over women safetyVangalapudi Anitha fires on CM YS Jagan over women safety

మహిళలపై వాలంటీర్ల లైంగిక వేధింపులు..అయినా చర్యలేవి: జగన్ పై అనిత ఆగ్రహం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఆరంభశూరత్వమే కానీ వీరత్వం కాదని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.

Andhra Pradesh Jun 4, 2020, 6:52 PM IST

AP DGP Goutham Sawang Comments On Women SafetyAP DGP Goutham Sawang Comments On Women Safety

మహిళా భద్రత కోసం... ఆ లోపాలను సరిదిద్దేందుకే కొత్త చట్టం: ఏపి డిజిపి

మహిళా భద్రత కోసం నిర్భయ చట్టం వుండగా దిశ చట్టాన్ని తీసుకురావడానికి గల కారణాలను ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ వివరించారు. 

Guntur Mar 6, 2020, 1:14 PM IST

She Team IG Swathi Lakra shares special What's aap number for women safetyShe Team IG Swathi Lakra shares special What's aap number for women safety

ఆపదలో ఉన్నారా ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి.. స్వాతి లక్రా

ఈ నెంబర్ కి కేవలం వాట్సాప్ మెసేజ్ లు, వీడియోలు, ఫోటోల వివరాలు మాత్రమే పంపించాలని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ఐపీఎల్ అధికారిణి సుమతి, గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ పి. శ్రావణ్ కుమార్, కలాశాల ఇన్ ఛార్జి ప్రిన్సిపల్ నాగమణిలతో కలిసి ఉమెన్ సేఫ్టీ వాట్సాప్ నెంబర్ ని స్వాతి లక్రా ఆవిష్కరించారు.
 

Telangana Jan 29, 2020, 11:52 AM IST

operation chabutra... ramagundam police special programme on women safetyoperation chabutra... ramagundam police special programme on women safety

ఆపరేషన్ చబుత్రా... మహిళా రక్షణకు రామగుండం పోలీసుల వినూత్న చర్యలు

మహిళా రక్షణపై స్కూల్ విద్యార్థులు, కాలేజీ యువతలో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని రామగుండ పోలీస్ కమీషనరేట్ చేపట్టింది. ఈ కార్యక్రమంలో సిపి సత్యనారాయణ పాల్గొని యువతకు తగు సూచనలు చేశారు. 

Karimanagar Dec 17, 2019, 9:57 PM IST

AP cabinet approves the historic bill on Women Safety law, women ministers, Mlas tie Rakhi to CM YSJaganAP cabinet approves the historic bill on Women Safety law, women ministers, Mlas tie Rakhi to CM YSJagan
Video Icon

Women Safety law : ఆడపడుచుల అండాదండా..జగనన్న...రాఖీ కట్టిన మంత్రులు..

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన చారిత్రాత్మక బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

Andhra Pradesh Dec 12, 2019, 6:05 PM IST