Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Women Police

"
jagan government good news to andhra pradesh village and ward women police, will get promotions upto CIjagan government good news to andhra pradesh village and ward women police, will get promotions upto CI

గ్రామ, వార్డు మహిళా పోలీసులకు గుడ్ న్యూస్.. సీఐ వరకు పదోన్నతి పెంచనున్న జగన్ సర్కార్...

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న దాదాపు  15 వేల మంది మహిళా పోలీసులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు.  మహిళా  పోలీసులకు కానిస్టేబుల్ హోదా ఇవ్వడంతో ఇప్పటికే  వారు హోం శాఖ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Andhra Pradesh Nov 16, 2021, 2:22 PM IST

Woman constable accuses husband of forcing her for unnatural sex, and dowry harassment in rajasthanWoman constable accuses husband of forcing her for unnatural sex, and dowry harassment in rajasthan

వరకట్నం కోసం మహిళా కానిస్టేబుల్ పై భర్త, అతని పెదనాన్న లైంగింక వేధింపులు.. చివరికి..

ఇంకా కట్నం కావాలని డిమాండ్ చేశారు.  ఈసారి 10 లక్షలు, ఒక కారు కావాలని అడిగారు. ఇవ్వకపోవడంతో  ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించేవారు. ఆమె ఇదంతా పుట్టింటి వారికి చెప్పినా.. వారూ ఏమి చేయలేమని చెప్పారు.  అత్త వారి ఇంటికి వెళ్లగానే అత్త, మామ, అ భర్త పెదనాన్న స్వప్నను బూతులు తిట్టే వారు.

NATIONAL Oct 4, 2021, 8:57 AM IST

Dubai police arrest group after naked women pose in balcony in broad daylight - bsbDubai police arrest group after naked women pose in balcony in broad daylight - bsb

నగ్నంగా ఫొటోలు, వీడియోలు.. పట్టపగలు మహిళల సాహసం.. సోషల్ మీడియాలో వైరల్.. ఆ తరువాత..

దుబాయ్ లో కొంతమంది మహిళలు.. ఒంటిమీద నూలు పోగైనా లేకుండా నగ్నంగా మారి బాల్కనీలో.. పట్టపగలు అందరూ చూస్తుండగా ఫొటోలకు ఫోజులిచ్చారు.

INTERNATIONAL Apr 6, 2021, 9:22 AM IST

man slits young girls throat in Warangal districtman slits young girls throat in Warangal district

వరంగల్‌లో దారుణం: యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

వరంగల్: వరంగల్‌ అర్బన్ జిల్లాలోని రాంనగర్‌లో ప్రేమోన్మాది యువతి గొంతు కోశాడు. న్యాయమూర్తి ముందు నిందితుడు లొంగిపోయాడు.
 

Telangana Jan 10, 2020, 5:58 PM IST

Women police personnel push back girl students of JNUWomen police personnel push back girl students of JNU
Video Icon

video news : జెఎన్ యూలో అమ్మాయిలను నెట్టేస్తున్న మహిళా పోలీసులు

ఢిల్లీ జెఎన్ యూలో విద్యార్థుల ఆందోళన ఉదృతం అవుతోంది. ఆందోళన చేస్తున్న విద్యార్థినిలను మహిళా పోలీసులు విచక్షణారహితంగా వెనక్కి నెట్టివేస్తుండటం వైరల్ అవుతోంది. విద్యార్థులకు వ్యతిరేకంగా మేనేజ్ మెంట్ తీసుకుంటున్న నిర్ణయాల మీద జవహర్ లాల్ నెహ్రూ స్టూడెంట్స్ యూనియన్ ఆందోళన చేస్తోంది.

NATIONAL Nov 11, 2019, 4:18 PM IST

eluru women police station SI Arrest in rape caseeluru women police station SI Arrest in rape case

యువతిపై అత్యాచారం..ఎస్ఐ అరెస్ట్

ఆ హామీతోనే తనను ధర్మాజీగూడెంలో ఉన్న పోలీస్‌ క్వార్టర్స్‌కు పిలిపించుకుని ఎస్‌ఐ రాజేష్‌ అత్యాచారానికి పాల్పడ్డారని వరంగల్‌కు చెందిన యువతి ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. 

Andhra Pradesh Sep 4, 2019, 7:40 AM IST

shakthi team women police record tik tok video in duty vehicleshakthi team women police record tik tok video in duty vehicle

శక్తీ టీం పోలీసులకు పట్టిన టిక్ టాక్ పిచ్చి... విధులు మానేసి

ఇప్పటికే చాలా మంది టిక్ టాక్ చేసి బుక్ అవ్వగా... తాజాగా ఈ టిక్ టాక్ పిచ్చి ఏపీలోని శక్తి టీం మహిళా పోలీసులకు కూడా పట్టింది.
 

Andhra Pradesh Jul 27, 2019, 10:54 AM IST

Man Accused of Marrying Four Women in tamilnaduMan Accused of Marrying Four Women in tamilnadu

దుబాయిలో ఉద్యోగం... ఇండియాలో నలుగురు భార్యలు

 ఒకరికి తెలీకుండా మరోకరిని పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. దుబాయిలో ఉద్యోగం చేస్తూ... భారీగా సంపాదిస్తూ.. నలుగురు భార్యలను ఇండియాలోనే ఉంచడం విశేషం. తీరా మొదటి భార్య వచ్చిన అనుమానంతో అతని మిగితా ముగ్గురు భార్యల వ్యవహారం కూడా బయటపడింది.

NATIONAL Jul 27, 2019, 9:58 AM IST

Kerala Man Arrested For Sexual Abuse Of Over 50 Women: PoliceKerala Man Arrested For Sexual Abuse Of Over 50 Women: Police

ఫేస్‌బుక్‌లో ఎర: 50 మంది మహిళలపై లైంగిక దాడి

 సామాజిక మాధ్యమాల్లో మహిళలతో పరిచయం పెంచుకొని వారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 

NATIONAL Jun 2, 2019, 11:08 AM IST

hyderabad police launched women on wheels programhyderabad police launched women on wheels program

‘‘ విమెన్ ఆన్ వీల్స్’’ : ఇక హైదరాబాద్‌లో మహిళా పోలీసుల పెట్రోలింగ్

ఇంతకాలం పెట్రోలింగ్ అంటే కేవలం మగ పోలీసులు మాత్రమే నిర్వహించేవారు. అయితే శాంతిభద్రతలు, ఈవ్ టీజింగ్‌, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ దిశలో మరో అడుగు ముందుకేసింది.

Telangana Jan 2, 2019, 11:39 AM IST

women Police officers and Staff of Superrintedent of Police Secunderabad Celebrating BATHUKAMMAwomen Police officers and Staff of Superrintedent of Police Secunderabad Celebrating BATHUKAMMA

మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

Telangana Oct 13, 2018, 12:18 PM IST

Saudi woman held for ‘hugging’ singerSaudi woman held for ‘hugging’ singer

కౌగిలించుకున్నందుకు.. రెండేళ్ల జైలు శిక్ష

సౌదీలో శిక్షలు కఠినంగా ఉంటాయని తెలుసు కానీ.. మరీ ఇంత కఠినంగా ఉంటాయని

INTERNATIONAL Jul 17, 2018, 10:36 AM IST