Women Kiss
(Search results - 2)EntertainmentSep 13, 2020, 7:47 AM IST
డబ్బుల కోసం మోడలింగ్ చేశా.. టిప్పు అడిగితే ముద్దు పెట్టిందన్న అక్కీ
అక్షయ్ కుమార్‌కి థాయిలాండ్‌లో వెయిటర్‌గా పనిచేసే టైమ్‌లో చాలా స్వేచ్ఛగా ఉండేవాడట. ఇప్పుడు ఆ స్వేచ్ఛ లేదంటున్నారు. అంతేకాదు అప్పుడు ఓ మహిళ టిప్పుగా కిస్ పెట్టిందని గుర్తు చేసుకుని తెగ సంబరపడుతున్నాడు అక్షయ్.
NATIONALFeb 14, 2019, 5:24 PM IST
వాలంటైన్స్ డే: స్టేజ్‌పై రాహుల్‌ను లాక్కొని ముద్దు పెట్టుకున్న మహిళ..
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. స్టేజ్‌పైనే అందరి ముందు ఓ మహిళా కార్యకర్త ఆయనకు ముద్దు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వల్సాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సేవా దళ్ సదస్సుకు రాహుల్ హాజరయ్యారు.