Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Woman Techie

"
Woman Techie  Bhargavi goes missing in HyderabadWoman Techie  Bhargavi goes missing in Hyderabad

హైద్రాబాద్‌లో మహిళా టెక్కీ మిస్సింగ్: పోలీసుల గాలింపు

భార్గవికి ఏడాది క్రితమే వివాహమైంది. భార్గవి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబసభ్యులు. భార్గవిది చిత్తూరు జిల్లా. ఆమె భర్తది కూడా చిత్తూరు జిల్లాగా పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో ఇంట్లో స్వల్ప గొడవలు జరుగుతున్నాయని సమాచారం.

Telangana Nov 12, 2021, 2:53 PM IST

woman techie Commits suicide in Hyderabadwoman techie Commits suicide in Hyderabad

ఆఫీసు భవనంపై నుంచి దూకి.. టెక్కీ ఆత్మహత్య

ఆఫీసుకి వెళ్లిన తర్వాత ఆరో అంతస్తులోని క్యాంటిన్‌కు వెళ్లి అక్కడి నుంచి వాష్‌రూమ్‌కు వెళ్లింది. బాత్రూం పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి చైర్లు వేసుకుని పైకి ఎక్కి గ్రిల్స్‌ లేని కిటికి నుంచి కిందకు దూకింది. 

Telangana Nov 20, 2020, 9:15 AM IST

Hyderabad police searching for woman sending fake whats app messages for moneyHyderabad police searching for woman sending fake whats app messages for money

నకిలీ వాట్సాప్ సందేశాలు: లక్షలు కొల్లగొడుతున్న మహిళ కోసం గాలింపు

నకిలీ వాట్సాప్ సందేశాలను పంపుతూ  డబ్బులు లాగుతోంది. వారం రోజుల క్రితంహైద్రాబాద్ లో నివాసం ఉంటున్న ఓ ఉపాధ్యాయుడికి అమెరికాలో ఉన్న అతని స్నేహితుడు డబ్బులు పంపాలని కోరినట్టుగా వాట్సాప్ లో సందేశం పంపింది కి'లేడీ'.

Telangana Aug 13, 2020, 10:24 AM IST

Woman Techie Commits suicide in Hostel At MadhapurWoman Techie Commits suicide in Hostel At Madhapur

హాస్టల్ లో ఉరివేసుకొని మహిళా టెక్కీ ఆత్మహత్య

జూబ్లీహిల్స్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కాగా.. గుట్టల బేగంపేటలోని సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ రోజూ ఆఫీసుకి వెళ్లేది. కాగా మంగళవారం మధ్యాహ్నం హాస్టల్ లోని తోటి రూమ్ మెట్స్ తమ విధుల నిమత్తం ఆఫీసులకు వెళ్లగా రాజ్యలక్ష్మి ఒక్కతే గదిలో ఉంది.

Telangana Feb 13, 2020, 8:16 AM IST

Auto drivers harass woman techie at hyderabadAuto drivers harass woman techie at hyderabad

నడిరోడ్డుపై...పట్టపగలే...సాప్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోడ్రైవర్

తెలంగాణ రాజధాని నడిబొడ్డున అదీ పట్టపగలే ఓ కామాంధుడయిన ఆటోడ్రైవర్ రెచ్చిపోయాడు. కన్నూ మిన్ను కానకుండా ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిణితో అసభ్యంగా ప్రవర్తించి చివరకు కటకటాలపాలయ్యాడు.

Hyderabad Jan 11, 2020, 10:09 PM IST

Woman techie dies after rtc bus crushes in hyderabad at banjara hills.Woman techie dies after rtc bus crushes in hyderabad at banjara hills.
Video Icon

Video : టీసీఎస్ ఉద్యోగిని బలితీసుకున్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు దేహశుద్ది

ఆర్టీసీ బస్సు తాత్కలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా  సాప్ట్‌వెర్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది.  స్కూటిపై  వెళుతున్న టీసీఎస్ ఉద్యోగిని సోహిని సక్సేనాను వెనుక నుంచి బస్సు బలంగా ఢికొట్టింది. 
 

Hyderabad Nov 26, 2019, 3:18 PM IST

Pune: Woman techie orders alcohol online on dry day, loses 50 thousand rupeesPune: Woman techie orders alcohol online on dry day, loses 50 thousand rupees

డ్రైడే రోజు చిల్డ్ బీర్ ఆర్డర్ చేసిన టెక్కీ... ఫలితంగా..

ముందు ఆమె దగ్గర నుంచి ఓటీపీ నెంబర్ తీసుకొని రూ. 31,777 డ్రా చేసుకున్నాడు. ఎక్కువ ఎమౌంట్ కట్ అయ్యాయి అని ఆమె అతనికి ఫిర్యాదు చేయగా.. మళ్లీ మీ ఎకౌంట్ లో క్రెడిట్ అవుతాయని నమ్మించాడు. మరోసారి ఓటీపీ నెంబర్ చెప్పమని రూ.19,001 తీసుకున్నాడు. అనంతరం అతని ఫోన్ ఆఫ్ చేశాడు.
 

NATIONAL Nov 11, 2019, 11:56 AM IST

Hyderabad: Woman techie jumps from Metro stationHyderabad: Woman techie jumps from Metro station

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో మహిళ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త కలకలం రేపింది.

Telangana Nov 7, 2018, 11:48 AM IST