Woman Police
(Search results - 24)NATIONALJan 6, 2021, 7:41 AM IST
దారుణం.. 50ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం
అంగన్ వాడీ కార్యకర్త మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
NATIONALJan 2, 2021, 9:18 AM IST
మహిళా పోలీసు శవాన్ని ఇంట్లో దాచి.. 25 రోజులుగా ప్రార్థనలు... ఎందుకంటే...
ఏసుక్రీస్తులా తిరిగి వస్తుందని 25 రోజులుగా ఓ మహిళ మృతదేహం వద్ద ప్రార్థలను చేస్తూ దాచిపెట్టిన ఘటన చెన్నైలో కలకలం రేపింది. ఆ చనిపోయిన మహిళ పోలీస్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మృతురాలు తిరిగి లేస్తుందనే నమ్మకంతోనే ఇలా జరిపినట్లు విచారణలో తేలడంతో షాక్ అయ్యారు.
NATIONALDec 7, 2020, 7:16 AM IST
మహిళా పోలీసుపై ఇన్ స్పెక్టర్ అత్యాచారం
కేసుకు సంబంధించిన డ్యాక్యుమెంట్స్ తీసుకురావాలంటూ తన తోటి మహిళా పోలీసుకు ఆదేశించాడు. ఆ సమయంలో అతను ఓ హోటల్ గదిలో ఉండటం గమనార్హం.
TelanganaNov 14, 2020, 9:35 AM IST
యజమాని ఇంటికి కన్నం.. బంగారు నగలు చోరీ..!
కృష్ణసాగర్ బెడ్రూంలోని అల్మారాలో బంగారం, వజ్రాభరణాలు దాచాడు. ఈ నెల 11న అల్మారాను తనిఖీ చేయగా ఒక జత బంగారం, వజ్రాల చెవి రింగులు, రెండు జతల బంగారు గాజులు కనిపించలేదు. ఇంట్లో పని చేస్తున్న శ్వేతపై అనుమానం వ్యక్తం చేశాడు
TelanganaSep 11, 2020, 8:33 AM IST
భార్య, బిడ్డలను వదిలేసి మరో మహిళతో సహజీవనం.. చివరకు..
ఆగస్టు 14వ తేదీన ఇద్దరూ ఇళ్లు ఖాళీ చేసి మార్కెట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోగల గాస్మండి వచ్చారు. వెంకట చెన్నయ్య మేస్త్రిగా, భూలక్ష్మి కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు. ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది.
NATIONALJul 6, 2020, 8:28 AM IST
రేపిస్టును రక్షించడానికి లంచం: జైల్లో మహిళా ఎస్సై
ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు లంచం తీసుకున్న కేసులో ఒక మహిళా ఎస్సై కటకటాలపాలయ్యింది
NATIONALJun 9, 2020, 7:33 AM IST
భర్తని కాదని ప్రియుడితో సంసారం...15ఏళ్ల క్రితమే రేప్ చేశాడని..
తన ప్రియుడిపై సదరు మహిళ పగ పెంచుకుంది. దీంతో.. తనపై 15 సంవత్సరాల క్రితం అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది
Andhra PradeshJun 6, 2020, 10:30 AM IST
అందాన్ని ఎరగా వేసి వ్యాపారం., డబ్బు విషయంలో గొడవ.. చివరకు..
దివ్య అనే యువతి అందాన్ని అడ్డుపెట్టుకుని ఆమెతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించాలని వివాహిత వసంత, ఆమె సోదరి ప్లాన్ వేసుకున్నారు. దివ్యను పెట్టుబడిగా పెట్టి వసంత గ్యాంగ్ డబ్బులు సంపాదిస్తోంది.
Andhra PradeshJun 2, 2020, 11:50 AM IST
అక్రమ సంబంధం.. బెడసి కొట్టడంతో.. ఊపిరుండగానే...
ఇటీవల సుభాషిణికి సాములు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆరు నెలలుగా వీరు సహజీవనం చేస్తున్నారు. కాగా సుభాషిణిపై స్వాములుకి అనుమానం ఉంది. ఇద్దరూ పలుమార్లు గొడవ పడ్డారు. అలా జరిగినప్పుడల్లా ఆమె పుట్టింటికి వెళుతుండేది. తర్వాత స్వాములు వెళ్లి ఆమెను తీసుకొస్తుండేవాడు.
NATIONALMar 16, 2020, 2:04 PM IST
డేటింగ్ యాప్ లో పరిచయం.. బలవంతంగా కారులో యువతిపై..
రోజూ ఫోన్ లో హుందాగా మాట్లాడుతుండటంతో.. సదరు యువతి కూడా అతని ప్రపోజల్ కాదనలేకపోయింది. ఇద్దరూ మార్చి 13వ తేదీన చెంబూర్ లో కలుసుకున్నారు. అక్కడ కాసేపు ముచ్చట్టాడుకున్న తర్వాత.. మరో పబ్ కి వెళదామని యువకుడు ఆమెను కోరాడు.
TelanganaMar 2, 2020, 1:58 PM IST
పాన్ షాప్ లో మహిళ దొంగతనం.. రూ.70వేలు విలువచేసే సిగరెట్లు చోరీ
యథావిధిగా షాపు తెరిచేందుకు వచ్చిన శ్రీకాంత్..పాన్ షాప్ తలుపులు తెరచి ఉండడం చూసి షాకయ్యాడు. లోపల ఉండాల్సిన రూ. 70 వేల విలువైన సిగరెట్లు మాయమైనట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు
Andhra PradeshJan 20, 2020, 11:36 AM IST
మమ్మల్ని చంపడానికే మీరొచ్చారు..పోలీసులపై మహిళల ఆగ్రహం....
అమరావతిలో నిరసన తెలుపుతున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
TelanganaJan 6, 2020, 8:35 AM IST
పెళ్లి చేసుకోవాలంటూ ఐటీ ఉద్యోగిని వేధింపులు.. యువకుడు అరెస్ట్
ఆమె గతంలో ఓ ట్రావెల్స్ కార్యాలయంలో పనిచేసింది. ఆ తర్వాత అక్కడ మానేసింది. అయితే... అక్కడ పనిచేస్తున్న సమయంలో ఘట్ కేసర్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన అఖిల్(30) అనే వ్యక్తి సూపర్ వైజర్ గా పనిచేశాడు.
Andhra PradeshDec 20, 2019, 8:39 AM IST
పెళ్లికి అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్య... ప్రియురాలి మృతి
గాంధీనగర్ కు చెందిన నాగగౌతమి, లోకేష్ లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్యకు యత్నించారు.
Andhra PradeshDec 14, 2019, 7:57 AM IST
దారుణం.. కన్నబిడ్డను తన ప్రియుడి వద్దకు పంపిన తల్లి... రాత్రంతా...
ఓ మహిళ తన కన్న కూతురిని... మైనర్ అని కూడా చూడకుండా తన ప్రియుడు రాంబాబు(56) వద్దకు పంపింది. కాగా... ఆ రాంబాబు... బాలికకు రాత్రంతా నరకం చూపించాడు. పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు