Woman Farmer  

(Search results - 5)
  • tamilsai

    Telangana17, Jan 2020, 12:00 PM

    మహిళా రైతుని ఆదుకున్న గవర్నర్ తమిళిసై.. సర్వత్రా ప్రశంసలు

    నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం  పెంటకలాన్ గ్రామం భూలక్ష్మీ క్యాంప్ కి చెందిన పేరం సీతారామమ్య భర్త రామిరెడ్డి  చనిపోవడంతో ఆయన పేరిట ఉన్న 4.30 ఎకరాలను విరాసత్ చేయాలని తహసీల్దార్ ని కోరింది. సర్వే నంబర్లలో విస్తీర్ణం పెరిగిందని, సరిచేసే దాకా పాస్ పుస్తకాలు ఇవ్వలేమని, ఏడాది దాకా ఆగాలని తహసీల్దార్ ఆమెతో చెప్పారు.
     

  • ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయమై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగింది. వైసీపీ చేసిన ఆరోపణలపై టీడీపీ కౌంటర్ ఎటాక్ కు దిగింది. వైఎస్ జగన్ ఇల్లు కూడ అనుమతి లేకుండానే నిర్మించారని టీడీపీ నేతలు చెప్పారు. వైసీపీ నేతలు కూడ భూములు కొన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

    Andhra Pradesh8, Jan 2020, 12:26 PM

    జగన్ నీ రేటెంతో చెప్పు.. సీఎంకి మహిళా రైతు సవాల్

    రాజధాని రైతాంగ మహిళలు మంగళవారం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత సీఎం జగన్ కి గట్టి సవాల్ విసిరారు. తాము పెయిడ్ ఆర్టిస్టులమైతే సీఎం జగన్ వచ్చి తమతోపాటు పోరాటంలో కూర్చోవాలని మందడానికి చెందిన ఓ మహిళా రైతు సవాల్ చేశారు.

  • chilli powder

    Karimanagar28, Nov 2019, 3:48 PM

    అబ్దుల్లాపూర్‌మెట్ సీన్ రివర్స్... మహిళా రైతుపై కారంపొడి చల్లి వీఆర్వో దాడి

    ఓ మహిళా రైతు తన పొలానికి సంబంధించిన పని చేసిపెట్టమన్నందుకు ఓ వీఆర్వో  ఏకంగా ఆమెపై కారంపొడి చల్లి దాడికి పాల్పడిని సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.  

  • woman farmer

    Telangana6, Sep 2019, 2:38 PM

    తెలంగాణలో యూరియా కష్టాలు: క్యూ లైన్లో స్పృహ కోల్పోయిన మహిళా రైతు

    సిద్ధిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ వద్ద ఎల్లయ్య అనే రైతు మృతి చెందిన ఘటన మరువకముందే నిజామాబాద్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఇందల్వాయి సహకార సంఘం వద్ద ఓ మహిళా రైతు స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే స్థానిక రైతులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

  • ఇక బీసీ సామాజిక వర్గం నుండి బొత్స సత్యనారాయణ, పార్థసారధి తదితరుల పేర్లు కూడ డిప్యూటీ సీఎం పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తన మనసులోని అభిప్రాయాలను వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ బయటపెట్టారు. అయితే పదవులు మాత్రం ఎవరికి దక్కనున్నాయో కొన్ని గంటల్లో తేలనుంది.

    Andhra Pradesh28, Aug 2019, 7:48 AM

    ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

    రాజధానికి అమరావతికి వరద ముప్పు ఉందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మహిళా రైతు ఆయనకు సవాల్ విసిరారు. అమరావతికి ముందు ఉందని చూపిస్తే తనకున్న మూడున్నర ఎకరాల పొలం రాసిస్తానని బత్తుల గంగాభవాని అనే రైతు తెలిపారు.