Woman Cricketer  

(Search results - 3)
  • <p>করোনার থাবা বাংলাদেশ ক্রিকেটে,আক্রান্ত ডেভলপমেন্ট কোচ<br />
 </p>

    Cricket18, Jun 2020, 9:22 AM

    యువ మహిళా క్రికెటర్ ఆత్మహత్య

    త్రిపుర జట్టుకి గత ఏడాదికాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న అయాంతి రియాంగ్.. ఇటీవల అండర్-23 టీమ్‌తో కలిసి టీ20 టోర్నమెంట్‌లో కూడా ఆడినట్లు త్రిపుర క్రికెట్ అసోషియేషన్ తెలిపింది.

  • Sarah Taylor

    CRICKET28, Sep 2019, 7:37 AM

    నగ్నచిత్రం పోస్టు చేసిన సారా క్రికెట్ కు గుడ్ బై

    ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు తన నగ్న చిత్రాన్ని అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఇంగ్లాండు మహిళా క్రికెటర్ సారా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికింది. తన వీడ్కోలుకు ఇదే సరైన సమయమని తెలిపింది.

  • CRICKET13, May 2019, 3:17 PM

    టీమిండియా మహిళా క్రికెటర్‌కు తప్పని వేధింపులు...ఆకతాయికి ఆమె జవాబిదే

    సామాన్య మహిళలే కాదు తమ అద్భుతమైన ప్రతిభతో  స్టార్ హోదాను  సంపాదించుకున్న మహిళామణులకు సైతం ఆకతాయిల వేధింపులు తప్పడం లేదు. కొందరు స్వయంగా వేధించబడగా మరికొందరు సోషల్ మీడియా వంటి మాధ్యమాల ద్వారా వేధింపులకు గురవుతున్నారు. కొందరు ఆకతాయిలు మరో ముందడుగేసి బహిరంగంగానే మహిళ సెటబ్రెటీలపై అనుచితంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి అనుభవమే  టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ కు ఎదురయ్యింది. సోషల్ మీడియా ద్వారా తనను ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నించిన ఓ ఆకతాయికి ఆమె  తనదైన స్టైల్లో జవాభిచ్చింది.