Woman Cop
(Search results - 6)INTERNATIONALNov 10, 2020, 3:06 PM IST
దారుణం.. పోలీస్ ఉద్యోగం చేస్తుందని కన్నకూతురి కళ్లు పోగొట్టిన తండ్రి...
పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తుందన్న కోపంతో ఓ తండ్రి కన్నకూతురిమీదే దాడి జరిపించి కళ్లు పోయేలా చేసిన దారుణ ఘటన అఫ్ఘనిస్తాన్ లో జరిగింది. అఫ్ఘాన్ మహిళ ఖతేరాకు చదువుకుని.. పోలిసు ఆఫీసర్‌గా ఉద్యోగం చేయాలని కల. కానీ తండ్రికి ఆడవారు బయటకు వెళ్లి చదువుకోవడం పనిచేయడం ఇష్టం లేదు. ఖతేరా బలవంతం మీద చదువుకోవడానికి అంగీకరించాడు. కానీ ఉద్యోగం మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. వెంటనే ఓ సంబంధం చూసి పెళ్లి చేసేశాడు.
NATIONALAug 26, 2020, 9:21 AM IST
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఎస్సై పై కానిస్టేబుల్ అత్యాచారం
ప్రేమిస్తున్నాని వెంట పడ్డాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు. ఈ క్రమంలో.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు.
NATIONALJul 17, 2020, 1:07 PM IST
పెళ్ళైన లవర్ తో క్వారంటైన్లో గడపడానికి మహిళాపోలీస్ సూపర్ ప్లాన్
ఒక మహిళా పోలీసుకు కరోనా లక్షణాలుండడంతో క్వారంటైన్ కు వెళ్లాలని సూచించగా ఆమె భర్త అని అబద్ధం చెప్పి పెళ్ళైన వేరే వవ్యక్తితో క్వారంటైన్ సెంటర్లో గడిపింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చే సరికి ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ నివ్వెరపోయింది.
Viral NewsMay 11, 2020, 11:16 AM IST
పుత్రికోత్సాహం అంటే ఇదే... నెట్టింట తండ్రీ, కూతుళ్ల ఫోటో వైరల్
ఆమె యూనిఫాం పై ఉన్న నక్షత్రాలను చేతితో తడుముతూ పుత్రికోత్సాహానికి గురయ్యాడు. కూతురిని అలా యూనిఫాంలో చూసి ఆయన మురిసిపోతుండగా తీసిని ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
NATIONALMar 3, 2020, 9:00 AM IST
చేతిలో పసిబిడ్డతో సీఎం సభకు హాజరైన మహిళా పోలీస్.. ఫోటో వైరల్
తన భర్త ఓ పరీక్షకు హాజరు కావాల్సి వచ్చిందని.. దీంతో... తన బిడ్డను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తప్పనిసరై బిడ్డతో సహా విధులకు హాజరయ్యాను అంటూ కానిస్టేబుల్ ప్రీతీ రాణి తెలిపారు.
NATIONALDec 13, 2018, 10:41 AM IST
అర్థరాత్రి లేడీ కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఏఎస్ఐ
డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో దారుణంగా ప్రవర్తించాడు. అసభ్యమైన మాటలతో విసిగించాడు. అతడి మాటలకు కోపంతో ఆ కానిస్టేబుల్ కుర్చీ నుండి లేవగానే ఏఎస్ఐ ఆమెను అసభ్యంగా తాకడం ప్రారంభించాడు.