Woman  

(Search results - 687)
 • టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గుదల, ప్రోస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ వల్ల కూడా శీఘ్రస్ఖలన సమస్య తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను వైద్యులకు వివరిస్తే.. సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సరైన చికిత్స తీసుకుంటే సమస్య నుంచి త్వరగా  బయటపడొచ్చు.

  Relations23, Oct 2019, 4:39 PM IST

  శృంగారంలో తృప్తి కోసం అవిచాలట.. తాజా సర్వే

  స్వయంతృప్తి కోసం ఉపయోగించే ఈ టాయ్స్ ని దేశవ్యాప్తంగా 62శాతం పురుషులు, 38శాతం మహిళలు కొనుగోలు చేస్తుండటం విశేషం. వీటిల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. 

 • depression

  Relations23, Oct 2019, 2:05 PM IST

  వెయ్యి మందితో శృంగారం... నా వల్ల ఎవరికైనా పిల్లలు పుట్టారా..?

  వయసు మీదపడి ఆరోగ్యం క్షీణించాక.. తనకంటూ కుటుంబం ఉంటే బాగుండనిపించింది. అందుకే తనతో సెక్స్ చేసినవాళ్లలో ఎవరికైనా తన వల్ల పిల్లలు పుట్టారా..? అనే విషయం తెలుసుకునే పనిలో పడ్డాడు. ఈ విషయంలో తనకు హెల్ప్ చేసిన వారికి రూ.5వేల పౌండ్లు ఇస్తానని ఆఫర్ చేస్తున్నాడు.

 • boy gets drowned in the mine while celebrating friendship day

  NATIONAL23, Oct 2019, 1:41 PM IST

  భర్త హత్యకు ప్లాన్.. బోల్తా కొట్టి లవర్ కూడా....

  ప్లాన్ ప్రకారం ఖుష్బు,  తుషార్ లు.. సోమవారం సాయంత్రం కమల్ ని కోసమ్ కంటారా అనే నది వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ తనకు టాయ్ లెట్ వస్తోందని చెప్పి... ఆమె పక్కకు వెళ్లింది. అక్కడ నిల్చొని ఉన్న కమల్ ని తుషార్ నీటిలో తోసేసి చంపాలని ప్లాన్ వేశారు. అయితే... కమల్ ని నీటిలోకి తోస్తుండగా... అతను లాగడంతో తుషార్ కూడా నీటిలో పడిపోయాడు. 

 • death

  Andhra Pradesh23, Oct 2019, 11:51 AM IST

  రక్తపు మడుగులో మహిళ మృతదేహం.... రెండు రోజుల తర్వాత

   అప్పలనర్సమ్మ ఫోన్‌ ఆదివారం నుంచి స్విచ్‌ ఆఫ్‌ రావడంతో ఆమె సోదరి పద్మ అనుమానంతో మంగళవారం ఇంటికి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడం.., లోపలి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సాయంతో ఇంటి తాళం పగలగొట్టారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పలనర్సమ్మ రక్తపుమడుగులో ఉండడంతో వెంటనే 100 నంబర్‌కు ఫోన్‌ చేసి విషయం తెలియజేశారు. 

 • NATIONAL23, Oct 2019, 8:12 AM IST

  భార్య, కుమార్తె లేచిపోయారని... పొరిగింటి మహిళను అడవిలోకి తీసుకెళ్లి...

  పొరుగింటి మహిళ వల్లే తన భార్య, కూతురు లేచిపోయారనే కోపంతో ఓ వ్యక్తి ఆమెను అడవిలోకి తీసుకువెళ్లి హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో వెలుగుచూసింది. 
   

 • married-woman-missing-samshabad-airport

  Telangana22, Oct 2019, 5:03 PM IST

  అప్పటి వరకు టచ్‌లోనే ఉండి అంతలోనే..

  పశ్చిమగోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన లక్ష్మీ భవానీ బతుకుదెరువు కోసం మస్కట్‌ వెళ్లింది. కొంత కాలం అక్కడి పనిచేసిన లక్ష్మి  ఇటీవలే సొంత ఊరికి 
  రావలని నిర్ణయించుకుంది. ఈ నెల 10న మస్కట్‌ నుంచి హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది భవానీ. అప్పటివరకు ఫోన్‌లో ఇంటివారితో కమ్యూనికేషన్
  లో ఉన్న భవాని ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే వారి ఫోన్ కాల్‌కు స్పందించలేదు.

 • వయసు పెరిగిన వారిలో  దాదాపు 5నుంచి 10 శాతం మందిలో ముక్కు, గొంతు వెనుక భాగంలో నైస్సీరియా మెనింజిటిడిస్ అనే బ్యాక్టీరియా ఉంటుందట. ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్నవారు లిప్ లాక్ లు, ఓరల్ సెక్స్ చేయడం ద్వారా బ్యాక్టీరియా తమ పార్ట్ నర్స్ లోనికి కూడా ఆ బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉందని తేలింది.

  Relations22, Oct 2019, 2:24 PM IST

  వైఫ్ స్వాపింగ్... ఒకరి భార్యతో మరొకరు.. పట్టణాల్లో పాకుతున్న ట్రెండ్

  ఈ ట్రెండ్ ని వ్యతిరేకిస్తున్న భార్యలకు భర్తలు విడాకులు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటే... తాజాగా ఓ మహిళ తన భర్త తనను వైఫ్ స్వాపింగ్ చేయమంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 • Pregnant

  pregnency & parenting22, Oct 2019, 2:07 PM IST

  అరటి పండు తింటే.. మగపిల్లలు పుడతారా..?

  అదేంటి? అరటిపండు తింటే అబ్బాయి లేకపోతే అమ్మాయి పుడుతుందా? అసలు ఇది ఎలా సాధ్యం? అదంతా తూచ్ అని చాలా మంది కొట్టిపారేయచ్చు. అయితే.. అది నిజమేనని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. చాలా మంది గర్భిణీలపై జరిపిన సర్వేలో ఈ విషయం బయటపడింది. 
   

 • NATIONAL22, Oct 2019, 1:49 PM IST

  జీన్స్ వేసుకుందని... డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా...

  మరో యువతి కొంచెం పొట్టిగా ఉన్న డ్రస్ వేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్లింది. ఆమెను కూడా డ్రస్ సరిగా లేదంటూ ఇవ్వనని తేల్చి చెప్పాడు. దీంతో సదరు యువతి కాసేపు అతనితో వాగ్వాదానికి దిగింది. అయినా ఆ ఆర్టీఓ అధికారి వెనక్కి తగ్గకపోవడంతో... ఆమె కూడా ఇంటికి వెళ్లి సల్వార్ కమీజ్ వేసుకొని మళ్లీ ఆర్టీవో ఆఫీసుకి వచ్చి లైసెన్స్ తీసుకువెళ్లింది.

 • fridge gas causes explosion, woman injured
  Video Icon

  Vijayawada21, Oct 2019, 1:21 PM IST

  video : ఫ్రిజ్ నుండి వెలువడిన గ్యాస్ తో పేలుడు, మహిళకు తీవ్రగాయాలు

  తాడేపల్లి టౌన్ ప్రకాష్ నగర్ లోని ఒక నివాసంలో పేలుళ్ళు కలకలం రేపాయి. తెల్లవారు జామున 4 గంటలకు పేలుడు జరిగి పైడమ్మ అనే మహిళ తీవ్ర గాయాల పాలయ్యింది. పేలుడు ధాటికి ఐరన్ గేట్స్, తలుపులు విరిగాయి. గాయపడ్డ మహిళను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఫ్రిజ్ నుంచి వెలువడిన గ్యాస్ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు.

 • bhavitha

  NATIONAL21, Oct 2019, 9:03 AM IST

  తల్లిదండ్రులను కాదని వెళ్ళింది.. చివరకు శవమై కనిపించింది

  తమ కూతురు కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా... ఆమెను వెతికి పట్టుకున్నారు. కాగా... తాను తాను మేజర్‌నని, తన ప్రేమికుడితోనే ఉంటానని వెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఈ యువతిని తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు. 

 • Telangana20, Oct 2019, 7:45 AM IST

  వలపు వల:హైద్రాబాద్‌లో మత బోధకుడు హనీట్రాప్, చివరికిలా....

  వ్యాపారంలో నష్టపోయిన దంపతులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు హనీ ట్రాప్ ను ఎంచుకొన్నారు. పలువురిని మోసం చేసేందుకు ప్లాన్ చేశారు.

 • The story of first food delivery woman of Hyderabad
  Video Icon

  Telangana19, Oct 2019, 3:39 PM IST

  video: హైదరాబాద్ లో మొట్టమొదటి ఫుడ్ డెలివరీ ఉమెన్

  ఫుడ్ డెలివరీ బాయ్..ఇప్పుడు సిటీలో హాట్ ఫేవరేట్ జాబ్. ఈ రంగంలోకి కొత్తగా అమ్మాయిలు కూడా ప్రవేశిస్తున్నారు. జననీ రావు అనే 20 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్ లో మొట్టమొదటి ఫుడ్ డెలివరీ ఉమెన్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. రెండున్నర నెలలుగా ఈ ఉద్యోగం చేస్తున్నానని తనకు ఇది పెద్ద కష్టంగా అనిపించడం లేదని చెబుతున్నారామె. ఫీల్డ్ లో ఎంతోమందిని కలవడం హ్యాపీగా ఉందంటున్నారు. జాబ్ ఏదైనా జాబేనని దాంట్లో చిన్నా, పెద్ద ఉండదంటోందీ డేర్ అండ్ డాషింగ్ గర్ల్.

 • Andhra Pradesh19, Oct 2019, 8:51 AM IST

  రెండో భర్త తో కలిసి.. మొదటి భర్త దారుణ హత్య

  ఇటీవల రమేష్ ని పెళ్లి కూడా చేసుకుంది. అక్కడే ఇద్దరూ బిక్షాటన చేసుకుంటూ  జీవనం సాగిస్తున్నారు. కాగా... వారం రోజుల కింద రేణిగుంట రైల్వే స్టేషన్ లో లలితకు తన మొదటి భర్త సంజీవ కనిపించాడు. వెంటనే సంజీవ తన భార్య లలితను కడప తీసుకొని వచ్చాడు. విషయం తెలుసుకున్న రమేష్ కూడా కడప వచ్చాడు..

 • Offbeat News19, Oct 2019, 7:36 AM IST

  దొంగతనానికి వచ్చి... ముద్దులు పెట్టి వెళ్లాడు..

  హెల్మెట్లు ధరించి, మారణాయుధాలతో ఉన్న ఇద్దరు దుండగులు ఓ ఫార్మసీ స్టోర్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో షాపు యజమాని, ఓ పెద్దావిడ మాత్రమే ఉన్నారు. ఓ దొంగ యజమానిని బెదిరించి డబ్బు తీసుకుంటుండగా, రెండు చేతుల్లో రెండు తుపాకులు పట్టుకున్న మరో దొంగ పెద్దావిడ వద్ద నిల్చున్నాడు.