Asianet News TeluguAsianet News Telugu
88 results for "

Witness

"
hyderabad witnessed heavy rains in the nighthyderabad witnessed heavy rains in the night

హైదరాబాద్‌లో రాత్రి దంచికొట్టిన వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం.. పలుచోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా

హైదరాబాద్‌లో రాత్రి వర్షం దంచికొట్టింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం అర్ధరాత్రి దాటి ఒంటి గంట వరకు కుండపోతగా కురిసింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. ట్రాఫిఖ్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని చోట్లా వర్షం మూలంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. నాచారంలోనైతే.. కేవలం గంటన్నర వ్యవధిలోనే 11 సెంటిమీటర్ల వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. గురువారం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.
 

Telangana Jan 16, 2022, 4:56 AM IST

A sea fo Devotees Witness Makara jyotiA sea fo Devotees Witness Makara jyoti

శబరిమలలో మకరజ్యోతి దర్శనం: శరణు ఘోషతో మార్మోగిన టెంపుల్

దీపారాధన తర్వాత పతనంతిట్ట జిల్లాలోని పశ్చిమఘాట్ పర్వత శ్రేణులలోని పొన్నంబలమేడు కొండపై జ్యోతి కన్పించింది. దీపారాధనతో ఏడు రోజుల మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి

NATIONAL Jan 14, 2022, 7:26 PM IST

Supreme Court Issues Comprehensive Guidelines for vulnerable witnessesSupreme Court Issues Comprehensive Guidelines for vulnerable witnesses

ఇకపై వారంతా కూడా దుర్బల సాక్షుల జాబితాలోకే.. సమగ్రమైన మార్గదర్శకాలు జారీ చేసిన సుప్రీం కోర్టు

దుర్బల సాక్షుల (vulnerable witnesses) నిర్వచనాన్ని సుప్రీం కోర్టు మరింతగా విస్తరించింది. ఢిల్లీ హైకోర్టు మార్గదర్శకాలలోని సెక్షన్ 3 కింద దుర్బల సాక్షుల పరిధిలో లైంగిక వేధింపుల బాధితులు, మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారిని కూడా చేర్చాలని ఓ తీర్పులో దేశ అత్యున్నత న్యాయ‌స్థానం పేర్కొంది. 

NATIONAL Jan 11, 2022, 5:21 PM IST

Delhi adjoining areas of NCR witness rain for second consecutive dayDelhi adjoining areas of NCR witness rain for second consecutive day

rain: ఢిల్లీలో భారీ వ‌ర్షం.. 22 ఏండ్ల రికార్డు బ్రేక్‌.. ప‌లు రాష్ట్రాల‌కు ఐఎండీ హెచ్చరిక‌లు

rain: దేశ రాజ‌ధానిలో శ‌నివారం ఉద‌యం నుంచి ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌, రాజ‌స్థాన్ ల‌లో కూడా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రానున్న మ‌రికొన్ని గంట‌ల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం వుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం అంచానా వేసింది. రానున్న మూడు రోెజుల్లో తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.  
 

NATIONAL Jan 9, 2022, 10:33 AM IST

police brought farmers to protest to threaten pm modi security says eye witness EX IAS Officerpolice brought farmers to protest to threaten pm modi security says eye witness EX IAS Officer

PM security lapse: రైతులను పోలీసులే కార్లలో తెచ్చారు.. నిరసన చేయించారు: ప్రత్యక్ష సాక్షి రిటైర్డ్ ఐఏఎస్

పంజాబ్‌ పర్యటనలో ప్రధానికి భద్రతా లోపంపై ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. రైతులను ఆ ఫ్లై ఓవర్ వద్దకు పోలీసులు తమ వాహనంలో తీసుకువచ్చారని అన్నారు. వారితో ఆందోళనలు చేయించారని తెలిపారు. ఒక రకంగా పోలీసులే ఆందోళనలు చేశారని, ప్రధాని మోడీ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణలు చేశారు.
 

NATIONAL Jan 8, 2022, 11:41 AM IST

Top upcoming premium bikes to launch in 2022Top upcoming premium bikes to launch in 2022

వచ్చే ఏడాది 2022లో విడుదల కానున్న టాప్ ప్రీమియం బైక్‌లు ఇవే.. వాటి గురించి తెలుసుకోండి..

 ఈ ఏడాది మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. అయితే 2022 సంవత్సరంలో బజాజ్ ఆటో, రాయల్ ఎన్‌ఫీల్డ్, హీరో మోటోకార్ప్ అలాగే మరికొన్ని బైక్ తయారీ సంస్థలు కొన్ని ప్రముఖ లాంచ్‌లు చేయనుంది.  ఇప్పుడు వచ్చే ఏడాది భారత మార్కెట్‌లో విక్రయించే రాబోయే ప్రీమియం బైక్‌లు అండ్ స్కూటర్‌ల  జాబితా  చూద్దాం...
 

Automobile Dec 17, 2021, 3:34 PM IST

bollywood super star shahrukh khan son Aryan Khan was framed in drugs case witness tells Mumbai Policebollywood super star shahrukh khan son Aryan Khan was framed in drugs case witness tells Mumbai Police

క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్: ఆర్యన్ అరెస్ట్ పెద్ద కుట్ర.. ముంబై పోలీసులకు అజ్ఞాత వ్యక్తి సమాచారం

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో (mumbai cruise drug case) కొత్త  కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆర్యన్‌ను డబ్బు కోసమే ఈ కేసులో ఇరికించాడంటూ ఓ వ్యక్తి ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. క్రూయిజ్ షిప్‌లో రైడ్ కూడా ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందని అతను చెబుతున్నాడు

NATIONAL Nov 7, 2021, 5:29 PM IST

Kiran Gosavi, Probe Agency 'Witness' In Aryan Khan Case, Detained In PuneKiran Gosavi, Probe Agency 'Witness' In Aryan Khan Case, Detained In Pune

Aryan Khan Case : ప్రత్యక్ష సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్...

Lookout noticeజారీ అయిన కిరణ్ గోసావి, మహారాష్ట్రలో తనకు "బెదిరింపులు"  ఎదురవుతున్నాయని.. అందుకే తాను ఉత్తరప్రదేశ్ పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే Kiran Gosavi తమకు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నారనే వాదనలను లక్నో పోలీసులు తోసిపుచ్చారు.

NATIONAL Oct 28, 2021, 9:12 AM IST

another witness says sameer wankhede made him to sign blank papersanother witness says sameer wankhede made him to sign blank papers

ఔను.. సమీర్ వాంఖడే బ్లాంక్ పేపర్స్‌పై నా సంతకాలూ తీసుకున్నాడు.. మరో సాక్షి ఆరోపణలు

ఆర్యన్ ఖాన్ కేసు చుట్టూ హై వోల్టేజ్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేపైనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. క్రూజ్ డ్రగ్ కేసు పంచనామా పత్రంలో సంతకం చేసిన సాక్షి ప్రభాకర్ సాయిల్ యూ టర్న్ తీసుకోగా.. తాజాగా మరో సాక్షి కూడా వాంఖడే తనతో బ్లాంక్ పేపర్స్‌పై సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపణలు చేశారు.
 

NATIONAL Oct 27, 2021, 3:54 PM IST

ncb to conduct probe against sameer wankhede on bribe allegationsncb to conduct probe against sameer wankhede on bribe allegations

ఆర్యన్ ఖాన్ కేసులో మరో ట్విస్ట్.. ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఎన్‌సీబీ దర్యాప్తు

ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న క్రూజ్ షిప్‌ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఓ సాక్షి ప్రభాకర్ సాయిల్ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ దర్యాప్తు చేయడానికి ఎన్‌సీబీ నిర్ణయించింది. షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేయాలంటే రూ. 25 కోట్లు ఇవ్వాలని ఎన్‌సీబీ అధికారి డిమాండ్ చేశారని సాయిల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

NATIONAL Oct 25, 2021, 2:03 PM IST

major twist in aryan khan case witness says rs 18 crore deal NCB officer sameer wankhede deniesmajor twist in aryan khan case witness says rs 18 crore deal NCB officer sameer wankhede denies

ఆర్యన్ ఖాన్ కేసులో అనూహ్య ట్విస్ట్.. సాక్షి సంచలన ఆరోపణలు.. 18 కోట్ల డీల్.. నాకు ప్రాణ హాని

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు వచ్చింది. ఈ కేసు పంచనామాలో సాక్షిగా సంతకం చేసిన కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సాయిల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసుకు సంబంధించి రూ. 18 కోట్ల డీల్ తాను విన్నారని, ఇందులో రూ. 8 కోట్లు ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్  వాంఖేడ్‌కు ఇవ్వాల్సి ఉంటుందనే సంభాషణలూ విన్నట్టు పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సమీర్ వాంఖేడ్ తోసిపుచ్చారు.

NATIONAL Oct 24, 2021, 3:17 PM IST

Petrol diesel price today: Fuel prices hiked for fifth day in a row diesel crosses rs100 mark in MumbaiPetrol diesel price today: Fuel prices hiked for fifth day in a row diesel crosses rs100 mark in Mumbai

వాహనదారులకు షాకిస్తూన్న ఇంధన ధరలు.. సెంచరీకి చేరువలో డీజిల్..

దేశీయ ఇంధన ధరలు పరుగు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు వరుస 4వ రోజు  శనివారం పెట్రోల్ ధరను లీటర్‌కు 26 నుండి 30 పైసలు, డీజిల్ లీటరుకు 33 నుండి 37 పైసలు పెంచింది. పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలు సామాన్యుడికి పెను భాగంగా మారాయి.
 

business Oct 9, 2021, 11:17 AM IST

explosion in afghan mosque leaves casualties witnesses says talibansexplosion in afghan mosque leaves casualties witnesses says talibans

ఆఫ్ఘనిస్తాన్: షియాలే టార్గెట్ , మసీదులో బాంబు పేలుళ్లు.. భారీగా మృతులు..?

ఆఫ్గనిస్థాన్‌ (Afghanistan) మరోసారి భారీ బాంబు పేలుళ్లతో (bomb blasts) దద్దరిల్లింది. శుక్రవారం ఉత్తర ఆఫ్గానిస్థాన్‌లోని కుందుజ్‌ (kunduz )ప్రావిన్స్‌లో గోజర్‌-ఈ-సయ్యద్‌ అబాద్‌ మసీదులో భారీ పేలుడు సంభవించింది. 

INTERNATIONAL Oct 8, 2021, 5:13 PM IST

Gold Price Today 11 September 2021: Yellow Metal Loses Sheen Hovers Near 46000 Check Revised RatesGold Price Today 11 September 2021: Yellow Metal Loses Sheen Hovers Near 46000 Check Revised Rates

స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర.. హైదరాబాద్‌లో 24క్యారెట్ల పసిడి ధర ఎంతంటే ?

న్యూఢిల్లీ : నేడు శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ 10 గ్రాముల పసిడి ధర రూ .50వేల దిగువన ఉన్నాయి. నివేదిక ప్రకారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 46,000 నుంచి రూ .70 పెరిగి రూ. 46,070కి చేరుకుంది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్ రీసెర్చ్) నవనీత్ దమాని మాట్లాడుతూ, "బంగారం ధరలు యూ‌ఎస్‌డి 1,800 స్థాయి కంటే దిగువన కొనసాగుతున్నాయి.
 

business Sep 11, 2021, 12:15 PM IST