Search results - 867 Results
 • kcr

  Telangana25, May 2019, 8:36 PM IST

  జగన్, కేసీఆర్ ఆలింగనం (ఫొటోలు)

  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. 

 • jagan

  Andhra Pradesh25, May 2019, 4:02 PM IST

  వైఎస్ జగన్ సిఎంవో అధికారులు వీరే...

  ఈ నెల 30వ తేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేలోగానే తన కార్యాలయంలో ఉండాల్సిన అధికారులను ఆయన ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

 • jagan

  Andhra Pradesh25, May 2019, 1:48 PM IST

  రాజీనామాలకైనా సిద్దంగా వుండాలి: వైసిపి ఎంపీలతో జగన్

  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్ స్ధానాల్లోనూ వైఎస్సార్‌సిపి భారీ మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. ఏపిలోని మొత్తం లోక్ సభ స్థానాల్లో అత్యధికంగా వైసిపి 23 స్థానాలను గెలుచుకుంది. ఇలా గెలిచిన ఎంపీలంతా శనివారం తాడేపల్లిలోని వైసిపి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయ్యారు.  

 • TECHNOLOGY25, May 2019, 1:21 PM IST

  చైనా స్మార్ట్ ఫోన్ల వల్లే: భారత్‌కు సోనీ బైబై.. బట్?

  చైనా స్మార్ట్ ఫోన్ల దూకుడుతో అంతర్జాతీయ సంస్థలన్నీ విలవిలలాడుతున్నాయి. శామ్ సంగ్, ఆపిల్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ల దూకుడుతో జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ నష్టాల పాలవుతోంది. తాజాగా భారత్ మార్కెట్ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సోనీ.. దేశీయ మార్కెట్ల నుంచి వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకున్నది. కానీ ప్రస్తుత యూజర్లకు అన్ని రకాల సేవలందిస్తానని హామీ ఇచ్చింది. 

 • Tiago

  Automobile25, May 2019, 12:55 PM IST

  అడిషినల్ సేఫ్టీ ఫీచర్లతో విపణిలోకి ‘టాటా టియాగో’

  టాటా మోటార్స్ దేశీయ విపణిలోకి అడిషనల్ సేఫ్టీ ఫీచర్లతో ‘టియాగో’ మోడల్ హ్యాచ్ బ్యాక్ కారును విడుదల చేసింది. దీని ధర రూ.4.4 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 

 • అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరించిన తీరు కూడ ప్రజల్లో అసంతృప్తికి కారణంగా మారిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.మెదక్‌లో హరీష్‌రావుకు సవాల్ విసిరిన కేటీఆర్... ఆ సవాల్‌‌లో నెగ్గలేదు.

  Telangana25, May 2019, 12:03 PM IST

  లోకసభ ఎన్నికల్లో కేసీఆర్ కు షాక్: ఇద్దరు మంత్రులపై వేటు?

  హైదరాబాద్: లోకసభ ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇద్దరు మంత్రులపై వేటు వేసే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 • వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై మొదటి నుండి అదే వైఖరితో ఉన్నాడు. ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవి అంటూ ప్రచారం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతు ఇస్తామని జగన్ తేల్చిచెప్పారు.

  Andhra Pradesh25, May 2019, 11:22 AM IST

  జగన్ తో పాటు 15 మంది మంత్రులు: జాబితాలో వీరే...

  ఈ నెల 30వ తేదీన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, తొలి విడత తనతో పాటు 15 మంది చేత మంత్రులుగా ప్రమాణం చేయించడానికి జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

 • విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డితో రౌడీ బాయ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు - 25 కోట్లు (షేర్)

  ENTERTAINMENT25, May 2019, 10:01 AM IST

  షాక్: విజ‌య్ దేవ‌రకొండ నెక్ట్స్ ఆ డిజాస్టర్ డైరక్టర్ తోనా...?

  సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ  తో సినిమా చేస్తే సక్సెస్ దానంతట అదే వస్తుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ నడుస్తోంది. క

 • pawan kalyan

  Andhra Pradesh24, May 2019, 8:09 PM IST

  ఫలితాల తర్వాత మొదటిసారి...జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ (ఫోటోలు)

  ఫలితాల తర్వాత మొదటిసారి...జనసేన  పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్  

 • youth with razor

  Andhra Pradesh24, May 2019, 3:42 PM IST

  విశాఖఎయిర్ పోర్ట్ లో వేటకత్తి కలకలం: పోలీసుల అదుపులో యువకుడు

  ప్పటికే విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో కోడికత్తితో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై గత ఏడాది అక్టోబర్ 25న దాడి జరగడం ఇప్పటికీ సంచలనంగా మారింది. అయితే తాజాగా మరోవ్యక్తి వేటకత్తితో లోపలిప్రవేశించడంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది, సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలు అప్రమత్తమయ్యారు.  

 • ఇకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ అండ్ పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు అయిన నారా లోకేష్ చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రుల్లో ఒకరు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 10:00 PM IST

  నారా లోకేష్ ఓటమి: ఓటమిబాట పట్టిన మంత్రులు వీరే....

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ మంత్రులు కొట్టుకుపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేబినేట్ లో కీలక శాఖలో పనిచేసిన మంత్రులు ఘోరంగా ఓటమి చవి చూశారు.

 • Jagan

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 8:02 PM IST

  పేలిన జ'గన్': అనంద సందోహం (ఫొటోలు)

   పేలిన జ'గన్': అనంద సందోహం

 • Chandrababu - Deve Gowda

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 3:17 PM IST

  చంద్రబాబుకు చుక్కలు చూపించిన ఒంటరిపోరు

   ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తొలిసారిగా  ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ ఓటమి పాలైంది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రెండు దఫాలు కూడ ఒంటరిగా పోటీ చేసిన వైసీపీ.... రెండోసారి ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకొంది.
   

 • huawei

  TECHNOLOGY23, May 2019, 1:16 PM IST

  గూగుల్‌కు చెక్?: మా ఫోన్లు కొనొచ్చు.. ఇలా హువావే భరోసా


  అమెరికా, టెక్ దిగ్గజం ఆంక్షలను ముఖాముఖీ ఢీకొట్టే దిశగా చైనా స్మార్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’ ముందుకు సాగుతోంది. సొంతంగా యాప్స్ అభివ్రుద్ధి చేసుకునే దిశగా అడుగులేస్తున్నది. అందుకే తమ ఫోన్లు హాయిగా కొనుగోలు చేయొచ్చునని ధీమాగా చెబుతోంది హువావే. 

 • cow dung

  NATIONAL22, May 2019, 1:54 PM IST

  ఎండకు తట్టుకోలేక.. కాస్ట్‌లీ కారుకి ఆవు పేడ అలికి..!!

  భానుడి భగభగలతో దేశం మొత్తం అల్లాడుతోంది. ఏ మూల చూసినా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే జనం వణికిపోతున్నారు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు చల్లదనాన్ని వెతుక్కుంటున్నారు.