Wing Commander  

(Search results - 21)
 • undefined

  NATIONAL2, Sep 2019, 3:18 PM IST

  మళ్లీ విధుల్లోకి: మిగ్-21 నడిపిన అభినందన్

  భారత వింగ్ కమాండర్  అభినందన్ వర్ధమాన్  మళ్లీ విధుల్లో చేరారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  చీఫ్ బీఎస్ ధనోవాతో కలిసి మిగ్-21 యుద్ధ విమానాన్ని సోమవారంనాడు నడిపారు.

 • abhinandan

  NATIONAL22, Aug 2019, 4:09 PM IST

  తిరిగి విధుల్లోకి: యుద్ధ విమానాన్ని నడిపిన అభినందన్

  భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మళ్లీ ఆకాశయానాన్ని ప్రారంభించారు. బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసన్ వర్ధమాన్‌కు చికిత్సనందించింది. ఇటీవల ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.... అభినందన్‌ మళ్లీ విమానం నడిపేందుకు సిద్ధమేనని ప్రకటించింది. దీంతో ఆయన తిరిగి విధుల్లో చేరారు

 • abhinandan

  NATIONAL14, Aug 2019, 11:07 AM IST

  అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర పురస్కారం

  ఇండియన్ వింగ్ కమాండర్  అభినందన్ వర్ధమాన్‌కు  వీర్ చక్రను ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని అభినందన్ కు అందించనున్నారు.

 • Pakistan used the short ball but Rohit was ready and unleashed the pull shot

  Specials16, Jun 2019, 9:30 PM IST

  వింగ్ కమాండర్ రోహిత్ శర్మ: పాక్ పై సర్జికల్ స్ట్రైక్

  పరుగుల వీరుడు రోహిత్ శర్మపై సోషల్‌ మీడియాలో  ప్రశంసల వర్షం కురుస్తోంది. పాపం పాకిస్థాన్‌ బౌలర్లపై "వింగ్‌ కమాండర్‌ రోహిత్‌ శర్మ" సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేశాడని, దీంతో ఆ జట్టు కోలుకోలేకపోయిందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. 

 • undefined

  NATIONAL5, May 2019, 3:21 PM IST

  విధుల్లో చేరిన అభినందన్‌: భావోద్వేగానికి గురైన సహచరులు

  ఇండియన్ ఎయిర్‌పోర్స్ వింగ్ కమాండర్ అభినందన్  తిరిగి విధుల్లో చేరారు. పాక్ జెట్ ఫైటర్‌ను కూల్చి వేసి ఆపై శత్రు సైన్యానికి పట్టుబడినా అపారమైన గుండె నిబ్బరంతో  అభినందన్  ఉన్నాడు. 

 • modi

  News22, Apr 2019, 10:55 AM IST

  అందుకే అభినందన్‌ను విడుదల చేసిన పాక్: మోడీ

  తీవ్రంగా హెచ్చరించినందునే భారత పైలెట్‌ అభినందన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఆదివారం నాడు గుజరాత్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన  ప్రసంగించారు.
   

 • abhinandan

  NATIONAL21, Apr 2019, 11:01 AM IST

  అభినందన్ వర్ధమాన్‌ను బదిలీ చేసిన వాయుసేన..!!!

  శత్రుదేశపు యుద్ధ విమానాన్ని కూల్చడంతో పాటు శత్రు సైన్యానికి చిక్కినా మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను బదిలీ చేశారు.

 • abhinandan model moustache

  NATIONAL20, Apr 2019, 8:49 PM IST

  భారత వింగ్ కమాండర్ అభినందన్ కు అరుదైన గౌరవం: వీర్ చక్ర అవార్డుకు సిఫారసు

  రెండు రోజులపాటు పాకిస్తాన్ లో యుద్ధఖైదీగా ఉన్నారు. అనంతరం పాకిస్తాన్ వర్థమాన్ అభినందన్ ను భారత్ కు అప్పగించిన విషయం తెలిసిందే. ఇకపోతే అభినందన్ వీర్ చక్ర అవార్డుకు సిఫారసు చెయ్యడంపై యావత్ భారతీయులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 • abhinandan

  NATIONAL20, Apr 2019, 2:44 PM IST

  తిరిగి విధుల్లోకి అభినందన్‌... అంతకన్నా ముందు కండిషన్స్ అప్లయ్!!!

  భారత వైమానిక స్ధావరాలపై పాకిస్తాన్ దాడిని తిప్పికొట్టడంలో దురదృష్టవశాత్తూ పాక్ భూభాగంలోకి ప్రవేశించి.. అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధుల్లో చేరునున్నారు.

 • Abhinandan Varthaman

  NATIONAL7, Mar 2019, 5:41 PM IST

  అప్పుడు అభినందన్ దగ్గర గన్ లేకుంటే..!!!

  శత్రు దేశ సైన్యానికి పట్టుబడినప్పటికీ, తీవ్రమైన గాయాలైనప్పటికీ ఏ మాత్రం భయపడకుండా సైనికుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌పై దేశప్రజలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. 

 • abhinandan

  NATIONAL3, Mar 2019, 11:38 AM IST

  అభినందన్ అప్పగింత: ఆ మహిళ ఎవరో తెలుసా...

  వాఘా సరిహద్దుల్లో భారత్  అధికారులకు ఎయిరిండియా వింగ్ కమాండర్ అభినందన్‌ను అప్పగించిన వారిలో ఓ మహిళ కూడ ఉన్నారు. అయితే ఆ మహిళ ఎవరనే ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం సాగుతోంది.

 • samjhauta express

  INTERNATIONAL2, Mar 2019, 4:59 PM IST

  సంఝౌతా ఎక్స్ ప్రెస్ కి గ్రీన్ సిగ్నల్

  సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు రాకపోకలు మళ్లీ మొదలుకానున్నాయి. భారత్-పాక్ ల మధ్య నడిచే ఏకైక రైలు సర్వీస్ ఇదేనన్న విషయం అందరికీ తెలిసిందే. 

 • abhinandan

  NATIONAL2, Mar 2019, 9:34 AM IST

  భారత్ లో అడుగుపెట్టాక.. అభినందన్ తొలిమాట ఇదే..

  పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ శుక్రవారం భారత గడ్డపై అడుగుపెట్టారు. 

 • abhinandan

  NATIONAL1, Mar 2019, 6:49 PM IST

  అభినందన్‌ను పాక్ ఎలా అప్పగించిందంటే..

  పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను ఇండియాకు అప్పగించే ముందు పెద్ద ఎత్తున న్యాయ ప్రక్రియను పూర్తి చేశారు

 • Wing commander Abhinandan

  NATIONAL1, Mar 2019, 4:10 PM IST

  అభినందన్‌ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు

  యావత్తు భారత్‌కు హీరోగా నిలిచిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను ఇండియన్ మిలటరీ ఇంటలిజెన్స్ బ్యూరో  రీసెర్స్ అండ్ ఎనాలిసిసిస్ వింగ్ (రా) అధికారులు ప్రశ్నించనున్నారు.