Asianet News TeluguAsianet News Telugu
55 results for "

Wine Shops

"
today wines shops and bars open till late night in andhra pradeshtoday wines shops and bars open till late night in andhra pradesh

తెలంగాణ బాటలోనే ఏపీ... మందుబాబులను ఖుష్ చేసేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఓవైపు కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోకుండా నూతన సంవత్సర వేడుకల ద్వారా భారీ ఆదాయాన్ని పొందేందుకు ఇరు తెలుగు రాష్ట్రాలు సిద్దమయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలను అనుమతిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Andhra Pradesh Dec 31, 2021, 2:17 PM IST

Hyderabad has more wine shops than hospitals and police stationsHyderabad has more wine shops than hospitals and police stations

Liquor shops in Hyderabad: హైదరాబాద్‌లో కోవిడ్ హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్‌ల కన్నా వైన్ షాప్‌లే ఎక్కువ.. !

హైదరాబాద్‌లో (Hyderabad) జనాభాకు అనుగుణంగా ఉన్న కోవిడ్ ఆస్పత్రులు (hospitals), పోలీస్ స్టేషన్‌ల కన్నా.. మద్యం దుకాణాలు (liquor shops) ఎక్కువగా ఉన్నాయి. నగరంలోని మొత్తం జనాభా, వైన్ షాపుల డేటా ఆధారంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ ఈ విశ్లేషణ చేసింది.

Telangana Nov 16, 2021, 3:25 PM IST

Telangana new liquor policy guidelines for Liquor shop allocationTelangana new liquor policy guidelines for Liquor shop allocation

తెలంగాణ.. వైన్స్ కేటాయింపులపై మార్గదర్శకాలు విడుదల.. తొలుత లాటరీ వాళ్లకే..

మద్యం దుకాణాల (wine shops) కేటాయింపుల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. రిజర్వేషన్ల (reservations) అమలుకు సంబంధించి జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసింది. 

Telangana Nov 8, 2021, 9:36 AM IST

Telangana new liquor policy update govt likely to give permission to new liquor shopsTelangana new liquor policy update govt likely to give permission to new liquor shops

నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ సమీక్ష.. తెలంగాణలో కొత్తగా మరిన్ని మద్యం దుకాణాలు..!

తెలంగాణలో మద్యం పాలసీ (telangana liquor policy) గడువు ముగియడంతో.. నూతన మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్.. ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 

Telangana Nov 6, 2021, 3:56 PM IST

Telangana Lockdown Effect: Mad Rush at Wine shopsTelangana Lockdown Effect: Mad Rush at Wine shops
Video Icon

తెలంగాణ లాక్ డౌన్: మద్యం కోసం ఎగబడుతున్న మందుబాబులు

తెలంగాణాలో రేపటినుండి లాక్ డౌన్ ప్రకటించడంతో మందుబాబులు వైన్ షాప్స్ వద్ద గుమిగూడారు.

Telangana May 11, 2021, 5:22 PM IST

Lockdown Effect: People Queue Up In front Of Banks, Wine shops Permitted Till evening, Banks Till 11 amLockdown Effect: People Queue Up In front Of Banks, Wine shops Permitted Till evening, Banks Till 11 am

తాగుబోతులకిచ్చిన వెసులుబాట్లకు కూడా నోచుకోని ఏపీ పేదలు

నగదును తీసుకునేందుకు తెల్లవారుజామున నుండి బ్యాంకు వద్దకు  వినియోగదారులు క్యూ లైన్లో నిల్చున్నారు. కరోనా విస్తరిస్తున్న వేళా బ్యాంకు పనివేళలు 11 గంటల వరకు మాత్రమే ఉండడమేమిటని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని బ్యాంక్ ఖాతాదారులు కోరుతున్నారు. 

Andhra Pradesh Aug 17, 2020, 9:09 AM IST

Social Distance with Umbrella at wine shops in VijayawadaSocial Distance with Umbrella at wine shops in Vijayawada
Video Icon

మందు కావాలా బాబూ.. అయితే గొడుగు తప్పనిసరి..

విజయవాడలో మద్యం కోసం  వైన్ షాపుల వద్ద మందు బాబులు గొడుగులతో క్యూ కట్టారు.  

Vijayawada Aug 7, 2020, 1:24 PM IST

Restrictions on liquor shops in Telangana liftedRestrictions on liquor shops in Telangana lifted

మందుబాబులకు గుడ్‌న్యూస్: తెలంగాణలో రాత్రి 10 గంటల వరకు వైన్స్ షాపులు ఓపెన్

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతిచ్చింది ప్రభుత్వం

Telangana Aug 3, 2020, 9:21 PM IST

Liquor worth RS 5 thousand crore sold in two months in telanganaLiquor worth RS 5 thousand crore sold in two months in telangana

రెండు నెలల్లో రూ. 5 వేల కోట్లు: లిక్కర్ సేల్స్‌తో తెలంగాణ ఖజనాకు డబ్బు

ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. మార్చి, ఏప్రిల్ మాసాల్లో మద్యం దొరకక మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి రోజూ మద్యానికి బానిసలుగా  మారిన వారు ఆసుపత్రుల్లో చేరిన కేసులు ఎక్కువగా నమోదయ్యాయి

Telangana Jul 7, 2020, 12:47 PM IST

Rs. 700 crore liquor sales in Telangana state within one weekRs. 700 crore liquor sales in Telangana state within one week

మళ్లీ లాక్‌డౌన్ ప్రచారం: తెలంగాణలో వారంలోనే రూ. 700 కోట్ల లిక్కర్ విక్రయాలు


గత నెల 28వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ పెట్టే యోచన చేస్తున్నట్టుగా సీఎం ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి లాక్ డౌన్ పెట్టే విషయమై చర్చించనున్నట్టుగా సీఎం  తెలిపారు.

Telangana Jul 5, 2020, 2:21 PM IST

Theft at two wine shops in karimnagarTheft at two wine shops in karimnagar
Video Icon

వైన్ షాపుల్లో చోరీ.. కావాల్సినవి మాత్రమే తీసుకెళ్లిన దొంగలు...

కరీంనగర్ మండలం తీగల గుట్టపల్లి ప్రధాన రహదారిపై ఉన్న రెండు వైన్ షాపుల్లో చోరీ జరిగింది. 

Karimanagar Jul 3, 2020, 12:09 PM IST

liquor shops will be open night 9:30 from july 2 says minister srinivas goudliquor shops will be open night 9:30 from july 2 says minister srinivas goud

మందుబాబులకు గుడ్‌న్యూస్: నేటి నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు వైన్స్ షాపులు

తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలను ఈ ఏడాది మే 6వ తేదీన  ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే మద్యం దుకాణాలను తెరిచి ఉంచుతున్నారు.

Telangana Jul 2, 2020, 2:02 PM IST

women protest against liquor shops due to  corona in krishna districtwomen protest against liquor shops due to  corona in krishna district
Video Icon

ఏపీలో మద్యం దుకాణాల దగ్గర మహిళల నిరసన.. పరిస్థితి ఉద్రిక్తం..

కృష్ణ జిల్లా, ఉంగుటూరులో మద్యం అమ్మకాలు చేయద్దని, మద్యం దుకాణాలు వెంటనే ఆపేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

Andhra Pradesh Jun 30, 2020, 12:26 PM IST

Constable Raju surrendered in Excise SI susmitha bribe caseConstable Raju surrendered in Excise SI susmitha bribe case
Video Icon

దాబా ఓనర్ ను లంచం అడిగిన సుస్మిత కేసులో.. కానిస్టేబుల్ సరెండర్..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ ఎస్సై సుస్మిత కేసులో ఆమెకు సహకరించిన రాజు ఈ రోజు పోలీసులకు సరెండర్ అయ్యాడు.

Telangana Jun 12, 2020, 4:38 PM IST

ACB Raids on Excise department at SircillaACB Raids on Excise department at Sircilla
Video Icon

సిరిసిల్ల ఎక్సైజ్ శాఖలో ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ లేడీ ఎస్సై..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో  ఏసీబీ దాడులు నిర్వహించారు.

Telangana Jun 11, 2020, 5:17 PM IST