Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Winds

"
fishermen missing after strong winds destroy boats off south Gujarat coastfishermen missing after strong winds destroy boats off south Gujarat coast

సముద్ర తీరంలో ఈదురు గాలుల బీభత్సం.. 8 మంది మత్స్యకారుల గల్లంతు..

సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాకాసి అలలు ఎగసిపడ్డాయి. సముద్ర తీరానికి సమీపంలో లంగరు వేసిన మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి. ఈ  ఘటనలో 8 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.
 

NATIONAL Dec 2, 2021, 5:13 PM IST

Cyclone Gulab landfall : 2 Andhra fishermen killed, one missing as strong winds lash stateCyclone Gulab landfall : 2 Andhra fishermen killed, one missing as strong winds lash state

Cyclone Gulab : ఏపీలో ఇద్దరు మత్స్యకారులు మృతి, ఒకరు గల్లంతు..

మరో ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తరువాత తీరానికి సమీపంలోని అక్కుపల్లి గ్రామం నుండి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి ఎస్ అప్పల రాజుకు ఫోన్ చేసి తాము సురక్షితంగా ఉన్నామని సమాచారం అందించారు. 

Andhra Pradesh Sep 27, 2021, 9:47 AM IST

heavy rains expected in AP as dippression to turn into cyclone in bay of bengalheavy rains expected in AP as dippression to turn into cyclone in bay of bengal

గులాబ్ తుఫాన్: రెండు రోజులు ఆంధ్రలో భారీ వర్షాలు.. తుఫాన్ హెచ్చరికలు జారీ

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రేపటికల్లా తీవ్ర తుఫాన్‌గా మారనుంది. దీంతో రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాన్‌ను గులాబ్ తుఫాన్‌గా వ్యవహరిస్తున్నారు.
 

Andhra Pradesh Sep 25, 2021, 1:55 PM IST

Talibans largely seal off Kabul airport as airlift winds downTalibans largely seal off Kabul airport as airlift winds down

ఆఫ్ఘనిస్తాన్: కాబూల్ ఎయిర్ పోర్టును దిగ్బంధించిన తాలిబన్లు.. రోడ్లన్నీ బ్లాక్‌, దారంతా చెక్‌పోస్ట్‌లే

ఉగ్రదాడులతో పాటు సంకీర్ణ దేశాలకు చెందిన ప్రజల తరలింపుకు విధించిన గడువు దగ్గరపడుతుండటంతో కాబూల్ లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయాన్ని తాలిబన్లు దిగ్బంధించారు. విమానాశ్రయం వద్దకు భారీ ఎత్తున ప్రజలు గుమికూడకుండా అదనపు దళాలను మోహరించారు. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు
 

INTERNATIONAL Aug 28, 2021, 9:49 PM IST

sensex nifty today: share market close today latest news 22 june 2021 closing indian benchmark ended highersensex nifty today: share market close today latest news 22 june 2021 closing indian benchmark ended higher

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 52000పైకి.. 15700 దాటిన నిఫ్టీ..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. 
 

business Jun 22, 2021, 4:51 PM IST

Man hides under bride's wedding dress to help her walk amid strong winds - bsbMan hides under bride's wedding dress to help her walk amid strong winds - bsb

వైరల్ : వరుడు ఎదుటే...వధువు పెళ్లి గౌన్లోంచి బైటికొచ్చాడు

వధువును, వరుడు పెళ్లి వేదిక దాకా తీసుకుని పోయేవరకు అతడు అలాగే ఉన్నాడు. పెళ్లి వేదిక దగ్గరకు రాగానే అతను ఆమె డ్రస్ లోంచి హఠాత్తుగా బైటికి వచ్చాడు. 

INTERNATIONAL Jun 17, 2021, 3:05 PM IST

Cyclone Yaas: Strong winds, rainfall in Bengal and Odisha; 'very severe' storm commences landfall process lnsCyclone Yaas: Strong winds, rainfall in Bengal and Odisha; 'very severe' storm commences landfall process lns

ధమ్రా వద్ద తీరాన్ని తాకిన యాస్ తుఫాన్: ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు


తుపాన్ ప్రభావిత గ్రామాల ప్రజలకు రిలీఫ్ మెటిరీయల్ ను ఇండియన్ నేవీ సిబ్బంది అందిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో నేవీ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
 

NATIONAL May 26, 2021, 9:42 AM IST

Weather report : Winter Effect Temperature Decreasing In Two Telugu States - bsbWeather report : Winter Effect Temperature Decreasing In Two Telugu States - bsb

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. రాత్రివేళ పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

గత మూడునాలుగు రోజులుగా తెలుగురాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోతోంది. మధ్య భారతదేశం నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. విశాఖ మన్యంలో రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. మంగళవారం చింతపల్లిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఉదయం పదిగంటలకు కూడా పొగమంచు వీడలేదు. 

Andhra Pradesh Dec 23, 2020, 10:49 AM IST

Cyclone Nisarga To Hit Alibaug Near Mumbai At Noon With 110 KMPH Winds: 10 PointsCyclone Nisarga To Hit Alibaug Near Mumbai At Noon With 110 KMPH Winds: 10 Points

దూసుకొస్తున్న నిసర్గ తుఫాన్: నేడు అలీబాగ్ వద్ద తీరం దాటనున్న సైక్లోన్

ఉత్తర మహారాష్ట్ర వైపుకు గంటకు 12 కి.మీ వేగంతో నిసర్గ తుఫాన్  ప్రయాణిస్తోంది. అలీబాగ్ కు  దక్షిణ నైరుతి దిశగా 140 కి.మీ, ముంబైకి 190 కి.మీ, సూరత్‌కు 415 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

NATIONAL Jun 3, 2020, 10:12 AM IST

McLaren Elva: The newest supercar has no windshield, roof, or windowsMcLaren Elva: The newest supercar has no windshield, roof, or windows

వైండ్ షీల్డ్, రూఫ్, విండోస్ లేని మైక్ లారెన్స్ సూపర్ కారు

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మైక్ లారెన్స్ విపణిలోకి అత్యాధునిక నూతన మోడల్ కారును ఆవిష్కరించింది. కేవలం 399 యూనిట్లు మాత్రమే తయారైన మైక్ లారెన్స్ ఎల్వా కారు ధర 1.5 మిలియన్ల యూరోలు.
 

cars Nov 17, 2019, 2:09 PM IST

Visuals of heavy rainfall and strong winds from Balipatna in Khurda after CycloneFaniVisuals of heavy rainfall and strong winds from Balipatna in Khurda after CycloneFani
Video Icon

తుఫాను తీరాన్ని తాకిన వేళ ఈదురు గాలులు ఇలా... (వీడియో)

ఫణి తుఫాను ఒడిశాలోని పూరి వద్ద శుక్రవారం తీరాన్ని దాటింది. ఆ సమయంలో  ఖుర్దాలోని బాలిపట్నంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో భారీ వర్షాలు పడ్డాయి.

NATIONAL May 3, 2019, 3:04 PM IST

Fhoni cyclone as a severe stormFhoni cyclone as a severe storm

తీవ్ర తుఫాన్ గా ఫాని: వీస్తున్న బలమైన గాలులు, అల్లకల్లోలంగా సముద్రం

ఇకపోతే సముద్ర తీరం అంతా అల్లకల్లోలంగా మారుతుంది. ముఖ్యంగా విశాఖ తీరంతోపాటు భీమిలిలో అలలు ఎగసిపడుతున్నాయి. 10 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. సాయంత్రం నుంచి ఉత్తరాంధ్రలో చిరుజల్లులు కురుస్తుండగా రాత్రికి వర్షం పెరిగింది. 
 

Andhra Pradesh May 1, 2019, 9:17 PM IST

More than 34 dead in cold winds in Telugu statesMore than 34 dead in cold winds in Telugu states

చలి చంపేస్తోంది.. తెలుగురాష్రాల్లో 34 మంది మృతి

పెథాయ్ తుఫాను దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా అన్ని చోట్లా రాత్రి ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. మూడు రోజుల నుంచి వీస్తున్న ఈదురు గాలులకు తోడు.. ఉత్తరాది నుంచి మధ్యభారతం మీదుగా చలిగాలులు వ్యాపించి ఉన్నాయి. దీంతో ఏపీ, తెలంగాణల్లో ఉత్తరాది తరహా వాతావరణం నెలకొంది. 

Andhra Pradesh Dec 19, 2018, 7:58 AM IST

25 killed due to cold winds25 killed due to cold winds

పెథాయ్ బీభత్సం: చలిగాలులకు 25 మంది మృతి

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాను కోస్తాంధ్రలో బీభీత్సం సృష్టించింది. కేటగిరీ 5గా వచ్చిన హుధుద్ తుఫానుతో పోల్చితే పెథాయ్ కేటగిరీ 1 కింద రికార్డై అంతులేని నష్టాన్ని మిగిల్చింది. ఎడతెరిపి లేని వర్షానికి తోడు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన చలిగాలుల ధాటికి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Andhra Pradesh Dec 18, 2018, 10:48 AM IST