Win Vs Ban  

(Search results - 1)
  • Shakib Al Hasan

    Ground Story17, Jun 2019, 2:58 PM IST

    ఐసిసి ప్రపంచ కప్: షకిబ్, లిట్టన్ దాస్ సూపర్ షో... విండీస్ పై బంగ్లా సంచలన విజయం

    ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో  బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. వెస్టిండిస్ వంటి బలమైన జట్టుపై  ఏకంగా 322 పరుగుల లక్ష్యాన్ని ఛేధించి సంచలనం సృష్టించింది. అదికూడా కేవలం 41.3 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరోసారి అద్భుతం చేసింది. ఇంతకు ముందు సౌతాఫ్రికాను మట్టికరిపించిన బంగ్లా తాజాగా విండీస్ ను ఓడించి  తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించుకుంది.