Asianet News TeluguAsianet News Telugu
74 results for "

Wild Dog

"
nagarjuna much intresting on launch ott plat form ? arjnagarjuna much intresting on launch ott plat form ? arj

ఓటీటీని ప్రారంభించబోతున్న నాగార్జున.. ప్లాన్‌ ఇదేనా?

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. తెలుగు కంటెంట్‌ని అందిస్తున్నాయి. దీంతో నాగార్జున సైతం ఓటీటీని ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నారట.

Entertainment May 2, 2021, 5:07 PM IST

Wild Dog movie Closing Collections jspWild Dog movie Closing Collections jsp

‘వైల్డ్ డాగ్': ఎంతకు అమ్మారు? ఎంత నష్టం?

 ఈ సినిమా విడుదలైన 19రోజులకే ఓటీటీలో అందుబాటులో ఉంచారు. అక్కడ పెద్ద హిట్ అయ్యింది. దాంతో అసలు ఈ సినిమా థియోటర్ లో ఎంత కలెక్ట్ చేసింది. ఎంత పెట్టుబడి పెట్టారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 

Entertainment Apr 26, 2021, 8:00 AM IST

wild dog create records in Ott jspwild dog create records in Ott jsp

'వైల్డ్ డాగ్' అక్కడ పెద్ద హిట్, టీమ్ షాక్అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో.. నూతన దర్శకుడు అషిషోర్ సోలోమెన్ తెరకెక్కించిన సినిమా 'వైల్డ్ డాగ్'.

Entertainment Apr 24, 2021, 12:35 PM IST

nagarjuna intresting comments on bollywood and brahmastra arjnagarjuna intresting comments on bollywood and brahmastra arj

నాగార్జునకి బాలీవుడ్‌పై మోజు లేదట.. ఆసక్తికర వ్యాఖ్యలు..

బాలీవుడ్‌పై తాజాగా నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నారు. దాదాపు 17ఏళ్ల తర్వాత `బ్రహ్మాస్త్ర`లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ బాలీవుడ్‌పై తనకు మోజు లేదని చెప్పారు. 

Entertainment Apr 24, 2021, 9:13 AM IST

Netflix to stream Wild Dog next month!jspNetflix to stream Wild Dog next month!jsp

నాగ్ నిర్ణయం,కోట్లలో నష్టం

నాగ్ ...తమ సినిమాపై ఉన్న నమ్మకంతో దాన్ని వదిలేసుకుని ఇప్పుడు అయ్యో అనుకునే పరిస్దితి తెచ్చుకున్నారు.

Entertainment Apr 11, 2021, 4:30 PM IST

dia mirza strong counter to netizen comment on her pregnancy  arjdia mirza strong counter to netizen comment on her pregnancy  arj

ప్రెగ్నెంట్‌ అని పెళ్లి చేసుకున్నావా? నెటిజన్ల ప్రశ్నలకు `వైల్డ్ డాగ్‌` భామ దియా మీర్జా స్ట్రాంగ్‌ కౌంటర్‌

`వైల్డ్ డాగ్‌` భామ దియా మీర్జా ఇటీవల తాను ప్రెగ్నెంట్‌ అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రెగ్నెన్సీ అని తెలిసి పెళ్లి చేసుకున్నారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై దియా మీర్జా స్పందించింది. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. 

Entertainment Apr 6, 2021, 12:24 PM IST

chiranjeevi appreciates wild dog movie unit urges everyone to watch ksrchiranjeevi appreciates wild dog movie unit urges everyone to watch ksr

వైల్డ్ డాగ్ అందరూ చూడాల్సిన సినిమా... నా అభిప్రాయం మారిపోయింది- చిరు


కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  నాగార్జున ఎన్ ఐ ఏ ఏజెంట్ గా నటించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ ఖేర్, అలీ రేజా వంటి  నటులు కీలక రోల్స్ చేశారు.

Entertainment Apr 5, 2021, 12:23 PM IST

bigg boss ali and anchor ravi romance in front of nagarjuna looks weird ksrbigg boss ali and anchor ravi romance in front of nagarjuna looks weird ksr

లిప్ కిస్సులు, హగ్గులు, నాగార్జున ముందే మగాళ్ల రొమాన్స్.. ఛీ అంటూ అమ్మాయిలు కళ్ళుమూసుకున్నారు!

కామెడీ పేరుతో బుల్లితెర కంటెంట్ హద్దులు మీరుతున్నట్లు అనిపిస్తుంది. అన్నివర్గాల ప్రేక్షకులు చూస్తే బుల్లితెరపై కూడా బూతు ఎక్కువైపోతోంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, స్కిన్ షో, ఆడామగా రొమాన్స్ ని దాటి, కొత్తగా మగామగా రొమాన్స్ కూడా వచ్చేసింది. 
 

Entertainment Apr 4, 2021, 12:04 PM IST

Sulthan Outperforms Nag Wild Dog jspSulthan Outperforms Nag Wild Dog jsp

'వైల్డ్ డాగ్', 'సుల్తాన్' కలెక్షన్స్ రిపోర్ట్..ఏది బెస్ట్

గుడ్ ఫ్రై డే రోజు తెలుగులో రెండు సినిమాలు పోటి పడ్డాయి, కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ కాగా మరోటి కార్తి నటించిన సుల్తాన్ వాటి ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఏది బెస్ట్ అనేది చూద్దాం. 

Entertainment Apr 3, 2021, 5:57 PM IST

samantha tweet on mama nagarjuna starrer wild dog movie after watch arjsamantha tweet on mama nagarjuna starrer wild dog movie after watch arj

హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ కలిగిందిః మామ నాగ్‌ నటించిన `వైల్డ్ డాగ్‌`పై సమంత ట్వీట్‌

సమంతకి ఇటీవల కాలంలో మంచి యాక్షన్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ కలిగిందట. `వైల్డ్‌ డాగ్‌` చూశాక ఆమె రివ్యూ పెట్టింది. ట్విట్టర్‌లో సినిమా చూశాక కలిగిన ఫీలింగ్‌ని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతుంది. 

Entertainment Apr 3, 2021, 4:44 PM IST

Nagarjuna wild dog movie review jspNagarjuna wild dog movie review jsp

నాగ్ ‘వైల్డ్ డాగ్’ రివ్యూ


నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వైల్డ్ డాగ్”. అహిషోర్ సాలొమోన్ దర్శకత్వంలో ఇండియాలోనే బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎంత మేర ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం రండి.
 

Entertainment Apr 2, 2021, 4:51 PM IST

wild dog movie genuine public talkwild dog movie genuine public talk
Video Icon

ఒక హగ్ లేదు, ముద్దు లేదు, అంతా డిషూమ్... డిషూమ్

వరుస పరాజయాల్లో ఉన్న నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన చిత్రం `వైల్డ్ డాగ్‌`. 

Reviews Apr 2, 2021, 1:29 PM IST

dia mirza conforms her pregnancy shares an interesting photo ksrdia mirza conforms her pregnancy shares an interesting photo ksr

వైల్డ్ డాగ్ హీరోయిన్ దియా మీర్జా గర్భవతి అయ్యిందట!

వైల్డ్ డాగ్ హీరోయిన్ దియా మీర్జా తాను గర్భవతి అంటూ ఓ ఫోటో షేర్ చేశారు. భర్తతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ లో ఉన్న దియా మీర్జా ఈ ఆసక్తికర విషయం పంచుకోవడం జరిగింది. దీనితో ఫ్యాన్స్ మరియు శ్రేయోభిలాషులు ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. 
 

Entertainment Apr 2, 2021, 12:14 PM IST

Wild Dog US premiere review: Nagarjuna, Dia Mirza starrer releases amid high expectationsWild Dog US premiere review: Nagarjuna, Dia Mirza starrer releases amid high expectations
Video Icon

వైల్డ్ డాగ్‌ రివ్యూ: ఎట్టకేలకు నాగ్ హిట్ కొట్టి రిలాక్సయినట్టేనా..?

నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న `వైల్డ్ డాగ్‌` చిత్రానికి అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహించారు. 

Entertainment Apr 2, 2021, 12:02 PM IST

chirajeevi prepares food for nagarjuna the photo goes viral ksrchirajeevi prepares food for nagarjuna the photo goes viral ksr

టెన్షన్ పడుతున్న నాగ్ కోసం వంట చేసిన చిరు!

చిరు వంట చేయడం ద్వారా తనను టెన్షన్ ప్రీ చేశాడని నాగార్జున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మరో విశేషం ఏమిటంటే ఆ ఫోటో.. చిరు సతీమణి సురేఖ తీశారట. వైల్డ్ డాగ్ మూవీ ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి నాగార్జున విరివిగా ప్రమోషన్స్  చేయడం జరిగింది. దానిలో భాగంగానే చిరంజీవిని కలిసి పరోక్షంగా మూవీకి హైప్ తెచ్చే ప్రయత్నం చేశారు. 

Entertainment Apr 2, 2021, 10:35 AM IST