Wicket Keeper

(Search results - 36)

As Washington Sundar joined Rishabh Pant, the pair could only contribute 25, with the latter falling for 23 off Hazlewood, after being brilliantly caught by Cameron Green at backward point. Nonetheless, it was then all about the pair of Sundar and Shardul Thakur.

CricketJan 19, 2021, 11:37 AM IST

ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్... గబ్బా టెస్టులో అరుదైన...

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్... ఆస్ట్రేలియాలో మరో రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న భారత వికెట్ కీపర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు రిషబ్ పంత్. కెరీర్‌లో 16వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న రిషబ్ పంత్,

• Umesh Yadav, Mohammed Shami, Rishabh Pant, Wriddhiman Saha

CricketDec 23, 2020, 12:35 PM IST

రిషబ్ పంత్‌కి కీపింగ్ రాదు, సాహాకి బ్యాటింగ్ రాదు... ఇద్దరూ సరిపోయారు...

టీమిండియా టెస్టు వికెట్ కీపర్ కోసం యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మధ్య చాలారోజులుగా పోటీ నెలకొని ఉంది. తొలి టెస్టులో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి అవకాశం ఇచ్చాడు భారత సారథి విరాట్ కోహ్లీ. వికెట్ కీపింగ్‌లో తన రేంజ్‌లో సత్తా చాటిన వృద్ధిమాన్ సాహా, బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో సాహా, పంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.

இதையடுத்து 2வது இன்னிங்ஸை ஆடிய இந்திய அணியில் பிரித்வி ஷா மற்றும் ரஹானேவை தவிர மற்ற அனைவருமே குறைந்தது அரைசதம் அடித்தனர். மயன்க் அகர்வால்(61), ஷுப்மன் கில்(65) ஆகியோர் அரைசதம் அடித்தனர். ஹனுமா விஹாரி மற்றும் ரிஷப் பண்ட் ஆகிய இருவரும் சதமடித்தனர். ஹனுமா விஹாரி 104 ரன்கள் நாட் அவுட் மற்றும் ரிஷப் பண்ட் 103 ரன்கள் நாட் அவுட். 2ம் நாள் ஆட்டத்தின் கடைசி செசனில் அதிரடியாக ஆடிய ரிஷப் பண்ட் 73 பந்தில் 8 பவுண்டரிகள் மற்றும் ஆறு சிக்ஸர்களுடன் 103 ரன்களை குவித்தார்.

CricketDec 14, 2020, 11:04 AM IST

రిషబ్ పంత్ ఆడుతుంటే ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లా అనిపించాడు... అయినా వృద్ధిమాన్ సాహానే ఆడించాలి...

భారత జట్టులో బుల్లెట్‌లా దూసుకొచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఆసీస్ పర్యటనలో ఆస్ట్రేలియన్లనే సెడ్జింగ్ చేసి భయపెట్టిన పంత్... మహేంద్ర సింగ్ ధోనీకి సరైన రిప్లేస్‌మెంట్‌గా కనిపించాడు. అయితే తన స్థానాని ఢోకా లేదనే ధీమానో, లేక స్వతాహాగా ఉన్న బద్ధకమో తెలీదు కానీ పంత్ నుంచి సరైన ఇన్నింగ్స్ వచ్చి చాలా కాలమే అయ్యింది. అయితే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన పవర్ చూపించాడు రిషబ్ పంత్.

• undefined
Video Icon

CricketDec 11, 2020, 1:56 PM IST

సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ ల జోరు, ప్రశ్నార్థకంగా పంత్ కెరీర్

భారత జట్టులోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు రిషబ్ పంత్.

• undefined

CricketDec 9, 2020, 2:10 PM IST

రిటైర్మెంట్ ప్రకటించిన పార్థివ్ పటేల్... ఆ వరల్డ్‌కప్ ఆడిన వారిలో మిగిలింది భజ్జీ ఒక్కటే..

టీమిండియా వికెట్ కీపర్, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ తర్వాత అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన రెండో భారతీయ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన పార్థివ్ పటేల్... క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు పార్థివ్ పటేల్. 35 ఏళ్ల పార్థివ్ పటేల్.. టీమిండియా తరుపున 25 టెస్టు మ్యాచులు, 38 వన్డేలు, రెండు టీ20 మ్యాచులు ఆడాడు.

DC young guns bursted

It seemed that skipper Shreyas Iyer and Rishabh Pant had reserved their energy for ‘the day’. Walking the pitch in the situation of utmost turbulency, the duo made a whopping 96-run stand from 69 balls, leaving MI bowlers in thirst of the wicket.

CricketDec 7, 2020, 6:43 PM IST

సంజూ శాంసన్ ఫెయిల్, పంత్‌ను ఆడించండి... ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని కామెంట్...

భారత జట్టులో ఎన్ని అవకాశాలు ఇచ్చినా వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నప్పుడే పంత్‌కి భారీగా అవకాశాలు ఇచ్చింది టీమిండియా. అయితే ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప మిగిలిన మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు పంత్. నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్లు సమర్పించుకున్నాడు. ఇప్పుడు సంజూ శాంసన్‌ది కూడా అదే ధోరణి.

అయితే విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరిలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండడంతో పెటర్నిటీ లీవ్ ద్వారా మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశం చేరబోతున్నాడు భారత కెప్టెన్.

CricketNov 18, 2020, 11:57 AM IST

రోహిత్ కెప్టెన్ కాలేడు, ‘హిట్ మ్యాన్’ కంటే ముందు అతనికి టీమిండియా కెప్టెన్సీ!

ఐపీఎల్ 2020 టైటిల్‌తో రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఓ వైపు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గత 8 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడంతో రోహిత్ శర్మకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్ అండ్ కో.

2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 5 హాఫ్ సెంచరీలతో 516 పరుగులు చేసిన ఇషాన్ కిషన్... ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

CricketNov 15, 2020, 11:21 AM IST

వికెట్ కీపర్ రేసులో ఇషాన్ కిషన్... పంత్, శాంసన్, కెఎల్ రాహుల్‌లకి పోటీగా...

IPL 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ అద్భుత ఆటతీరుతో మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. రోహిత్ శర్మ, కిరన్ పోలార్డ్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, క్వింటన్ డి కాక్ వంటి ఎందరో స్టార్ క్రికెటర్లు ఉన్న ముంబై ఇండియన్స్‌లో ఓ కుర్రాడు... టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో భారత జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ మరింత పెరిగిందని అంటున్నాడు మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.

അംപയര്‍ എന്താണ് പുനപരിശോധിക്കുന്നത് എന്ന് തനിക്ക് മനസിലാകുന്നില്ല എന്നായിരുന്നു ഗാവസ്‌കറുടെ വാക്കകള്‍.

CricketNov 1, 2020, 6:22 PM IST

నేను కూడా ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమానినే... ఎందుకంటే...

IPL 2020 సీజన్‌లో స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయినా... చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకి గుడ్‌న్యూస్ చెబుతూ సీజన్‌ను ముగించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ సీజన్ చివరిది కాదని, వచ్చే సీజన్లలో కూడా చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగుతానని చెప్పడంతో ధోనీ ఫ్యాన్స్ సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే సీజన్‌లో సురేశ్ రైనాతో కలిసి ధోనీ టీమ్ ఘనవిజయాలు అందుకుంటుందని భావిస్తున్నారు.

Wriddhiman Saha

CricketOct 30, 2020, 5:29 PM IST

వృద్ధిమాన్ సాహాను మెచ్చుకున్న కోచ్ రవిశాస్త్రి... మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ ఆగ్రహం...

IPL 2020 సీజన్‌లో ఇప్పటిదాకా  రెండే రెండు మ్యాచులు ఆడాడు వృద్ధిమాన్ సాహా. మొదటి మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో వచ్చి 26 బంతుల్లో ఒకే ఒక్క సిక్స్‌తో 25 పరుగులు చేయగా ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో 45 బంతుల్లో 87 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌పై టీమిండియా కోచ్ మెచ్చుకుంటూ వేసిన ఓ పోస్టు, మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది.

• Sri Lanka's wicket-keeper Niroshan Dickwella (left) takes a catch off a no-ball delivered by Dilruwan Perera to South Africa's Dean Elgar during the third day of their second Test in Colombo, Sri Lanka, Sunday, July 22. (AP Photo/Eranga Jayawardena)

CricketOct 29, 2020, 10:55 PM IST

వికెట్ కీపర్ చేతిలో బంతి... అయినా రెండు పరుగులు తీసిన బ్యాట్స్‌మెన్... ఇదెలా సాధ్యం!

క్రికెట్ ఫీల్డ్‌లో చిత్రవిచిత్ర సంఘటనలకు కొదువే లేదు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన బ్యాట్స్‌మెన్‌లు, వరుస బంతుల్లో వికెట్లు తీసి ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందించిన బౌలర్లు కూడా క్రికెట్‌ ప్రపంచంలో కనిపిస్తారు. అలాంటి చిత్రవిచిత్రమైన సంఘటన జరిగింది యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో!

MS Dhoni

CricketSep 27, 2020, 7:32 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేసిన మహిళా వికెట్ కీపర్...

క్రికెట్ వరల్డ్‌లో ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే ధోనీ పేరిట ఉన్న ఓ అద్భుతమైన రికార్డును బ్రేక్ చేసింది ఓ మహిళా వికెట్ కీపర్. అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచుల్లో క్యాచ్‌లు, స్టంపింగ్ ద్వారా 91 వికెట్స్ తీశాడు మహేంద్ర సింగ్ ధోనీ.

ధోనీని గుర్తు చేసిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ David Bedingham excellent throw

SPORTSSep 14, 2020, 11:57 AM IST

కొడితే వికెట్ ఎగిరిపోయింది... ధోనీని గుర్తు చేసిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్...

మహేంద్ర సింగ్ ధోనీ... ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న భారత క్రికెటర్. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ధోనీయే. ఈ రేంజ్ ఫాలోయింగ్ రావడానికి వికెట్ల వెనకాల మెరుపు వేగంతో ధోనీ చేసే వికెట్ కీపింగ్ కూడా ఓ కారణం. అయితే కొన్నాళ్లుగా ధోనీ క్రికెట్‌కి దూరంగా ఉంటూ రావడం, సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడంతో మాహీ మ్యాజిక్‌ని అంతా మిస్ అయ్యారు. అయితే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ డేవిడ్ బెడింగమ్ అచ్చు ధోనీలాగే వికెట్లను గిరాటేశాడు. ఇంగ్లాండ్ టీ20 లీగ్ ‘ది విర్టలిటీ బ్లాస్ట్ 2020’లో భాగంగా లిసస్టెర్‌షైర్ కెప్టెన్ కోలిన్ అకెర్‌మాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ సీన్ వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

• 6. அலெக்ஸ் கேரி(விக்கெட் கீப்பர்)

CricketApr 19, 2020, 3:12 PM IST

నా ఫస్ట్ ఐపీఎల్ సీజన్.. కానీ ఈ ఏడాది జరుగుతుందో, లేదో: అలెక్స్ క్యారీ

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్ అలెక్స్ క్యారీ ఐపీఎల్ వాయిదాపై స్పందించాడు

• undefined

OpinionFeb 18, 2020, 5:01 PM IST

టెస్టు జట్టులోకి పంత్ రీఎంట్రీ... అంతా పిచ్ మహిమేనా?

విదేశీ పిచ్‌లపై మూడో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేయగల ఓ బ్యాట్స్‌మన్‌ భారత్‌కు అవసరం. వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యం ప్రకారం సాహా ముందు వరుసలో ఉంటాడు. కానీ న్యూజిలాండ్‌ పిచ్‌లపై, వార్మప్‌లో పంత్‌ గ్లౌవ్స్‌తో మెరుగ్గానే రాణించాడు.