Asianet News TeluguAsianet News Telugu
232 results for "

Who Is

"
Who is Astro  Munnangi Balu..? What is his Speciality?Who is Astro  Munnangi Balu..? What is his Speciality?

బాలీవుడ్ స్టార్స్ కి ఈ ఆస్ట్రో మున్నింగి బాలు.. ఎంత చెబితే అంతే..!

జోతిష్యంలో తనకు తిరుగులేదని నిరూపిస్తూ... బాలీవుడ్ సినీ నటులు, డైరెక్టర్లకు, నిర్మాతలకు సలహాలు ఇస్తూ.. ఈ జోతిష్యుడు మున్నింగి బాలు ఫేమస్ అయ్యాడు. ఎవరీ మున్నంగి బాలు..? ఆయన స్పెషాలిటీ ఏంటి..? ఈయనకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Entertainment Nov 25, 2021, 11:36 AM IST

India vs New Zealand: Harshal Patel making debut in 2nd T20I against New Zealand, Haryana CaptainIndia vs New Zealand: Harshal Patel making debut in 2nd T20I against New Zealand, Haryana Captain

ఎవరీ హర్షల్ పటేల్... ఐపీఎల్‌ 2021 పర్పుల్ క్యాప్ విన్నర్, ఆ మ్యాచుల్లో ఓపెనర్, కెప్టెన్...

ఇండియా, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచ్‌ ద్వారా హర్షల్ పటేల్, అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. మొదటి టీ20 మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తూ గాయపడడంతో అతని స్థానంలో హర్షల్ పటేల్‌కి తుది జట్టులో చోటు దక్కింది...

Cricket Nov 19, 2021, 7:30 PM IST

Must know every wife who is harresed by wifes full details are hereMust know every wife who is harresed by wifes full details are here

భర్త వేధింపులు గురవుతున్న ప్రతి మహిళ తెలుసుకోవలసిన జాగ్రత్తలు ఇవి?

 పెద్దలు కుదిర్చిన వివాహం అయిన ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వివాహం అయిన దాంపత్య జీవితంలో కలతలు సర్వసాధారణం. వివాహమైన మొదట్లో దాంపత్య జీవితం అన్యోన్యంగా కొనసాగుతుంది. తరువాత వారి పని ఒత్తిడి(Stress), ఇతర సమస్యల కారణంగా ఇద్దరి మధ్య దాంపత్య జీవితం సాఫీగా నడవదు. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా భర్త వేధింపులను తట్టుకోలేకపోతున్న మహిళ తెలుసుకోవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

Relations Nov 14, 2021, 4:44 PM IST

singer malavika got married with an entrepreneur who is younger than hersinger malavika got married with an entrepreneur who is younger than her

తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

సింగర్ మాళవిక పెళ్లి చేసుకున్నారు. బిజినెస్ మాన్ అశ్విన్ కశ్యప్ తో ఏడడుగులు ఆమె వేయగా, ఈ వివాహం ప్రత్యేకంగా మారింది. కారణం అశ్విన్ వయసులో మాళవిక కంటే చిన్నవాడు కావడమే.

Entertainment Nov 13, 2021, 9:03 AM IST

Heres all you need to know about Justice K Chandru who inspired Suriya's character in Jai BhimHeres all you need to know about Justice K Chandru who inspired Suriya's character in Jai Bhim
Video Icon

సూర్య జై భీమ్ చిత్రం ఈయన రియల్ లైఫ్ స్టోరీ..!

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 7, 2021, 4:01 PM IST

begumpet gambling case who is arvind agarwalbegumpet gambling case who is arvind agarwal

హైదరాబాద్‌లో పేకాట దందాకు బాస్ అరవింద్ అగర్వాల్.. కస్టమర్లంతా సినీ, రాజకీయ ప్రముఖులే..?

సినీ హీరో నాగశౌర్య ఫాంహౌస్‌లో పేకాట వ్యవహారం (naga shourya farm house case) మరిచిపోకముందే హైదరాబాద్ బేగంపేట్‌లో (begumpet) క్యాసినో దందా వెలుగులోకి (casinos in hyderabad) రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్ నగరంలోని పేకాట దందా మొత్తాన్ని అరవింద్ అగర్వాల్ (arvind agarwal) అనే వ్యక్తి శాసిస్తున్నట్లుగా తేల్చారు. 

Telangana Nov 6, 2021, 3:47 PM IST

T20 worldcup 2021: Team India fans wants MS Dhoni back after NZ loss, compares Virat Kohli with MahiT20 worldcup 2021: Team India fans wants MS Dhoni back after NZ loss, compares Virat Kohli with Mahi

ఎమ్మెస్ ధోనీకి, విరాట్ కోహ్లీ ఉన్న తేడా ఇదే... ఈ రెండు కారణాలతోనే టీమిండియాకి...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో మరోసారి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి చర్చ వస్తోంది. మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ధోనీ లేని లోటు  

Cricket Nov 1, 2021, 6:40 PM IST

Modi is becoming more powerful because of Congress InefficiencyModi is becoming more powerful because of Congress Inefficiency
Video Icon

కాంగ్రెస్ వల్లే మోడీ బలపడుతున్నాడు... మమతాబెనర్జీ తీవ్ర ఆరోపణలు

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Oct 30, 2021, 5:04 PM IST

Know about the friend who helped Rajinikanth to become a successful ActorKnow about the friend who helped Rajinikanth to become a successful Actor
Video Icon

రజినీకాంత్ రియల్ లైఫ్ లో హీరో అవడానికి సహకరించిన ఫ్రెండ్ ఇతనే ...

 సూపర్ స్టార్ రజనీకాంత్.. తన జీవితం దైవ సంకల్పం అని, ఒక మిరాకిల్ అని ఎప్పుడూ చెబుతుంటారు. 

Entertainment Oct 26, 2021, 1:53 PM IST

Takes over Vijayasai Reddy: Who is Sajjala Ramakrishna Reddy?Takes over Vijayasai Reddy: Who is Sajjala Ramakrishna Reddy?

విజయసాయి రెడ్డి మీద పైచేయి: ఎవరీ సజ్జల రామకృష్ణా రెడ్డి?

ఇంతకుముందు వరకు వైసిపిలో జగన్ తర్వాత విజయసాయి రెడ్డిదే రెండో స్థానం అని చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. విజయసాయి రెడ్డి మీద సజ్జల రామకృష్ణారెడ్డి మెళ్లిమెళ్లిగా పైచేయి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. 

Opinion Oct 20, 2021, 11:03 AM IST

Who is Vikramaditya ? Makers will release the teaser of Radhe ShyamWho is Vikramaditya ? Makers will release the teaser of Radhe Shyam

ప్రభాస్‌ బర్త్ డే ట్రీట్‌.. ‘రాధే శ్యామ్‌’ లో విక్రమాదిత్య ఎవరో అప్పుడు రివీల్ చేస్తారట

 ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నారు. అయితే ఈ విక్రమాదిత్య ఎవరు అంటే..అక్టోబర్ 23న 11.16 నిముషాలు వరకూ వెయిట్ చేయాల్సిందే. ఆ రోజే ప్రభాస్ పుట్టిన రోజు. ఈ విషయమై ప్రీ ఎనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ టీజర్ రిలీజ్ చేయనున్నారు. 

Entertainment Oct 20, 2021, 10:45 AM IST

No Ricky Ponting, No Tom Moody, BCCI source confirms new Indian team Head Coach will be IndianNo Ricky Ponting, No Tom Moody, BCCI source confirms new Indian team Head Coach will be Indian

టీమిండియా కొత్త కోచ్ రేసులో రికీ పాంటింగ్, టామ్ మూడీ... బీసీసీఐ ఆసక్తికర అప్‌డేట్...

ఐపీఎల్ 2021 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ 2021 మెగా టోర్నీ. అది ముగిసాక మరో ఏడు నెలల పాటు బిజీ బిజీ షెడ్యూల్... ఈ గ్యాప్‌లో కొత్త కోచ్‌ను నియమించాల్సిన పరిస్థితి బీసీసీఐ...

Cricket Oct 13, 2021, 4:27 PM IST

is anchor rashmi gautam in love break up who is that secret boy friendis anchor rashmi gautam in love break up who is that secret boy friend

యాంకర్ రష్మీ కి హ్యాండిచ్చిన బాయ్ ఫ్రెండ్..? నిన్ను నిన్ను ప్రేమించి ఓడిపోయా అంటూ...


హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు యాంకర్ అయినా ఆమెకు స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ ఉంది. యాంకర్ గా పిచ్చ గ్లామర్ దక్కడంతో హీరోయిన్ గా ప్రమోషన్ కూడా దక్కింది. 
 

Entertainment Oct 12, 2021, 12:54 PM IST

Who is watching your Facebook profile, know in easy way to find outWho is watching your Facebook profile, know in easy way to find out

మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను ఎవరు చూస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా .. ఇలా చేయండి ?

 దాదాపు 15 సంవత్సరాల క్రితం ఫేస్‌బుక్ గురించి ఎవరికీ తెలియదు, కానీ నేడు ఫేస్‌బుక్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియాగా మారింది. ఫేస్‌బుక్ ప్రజలు వారి ఫోటోస్, వీడియోస్, లైవ్ స్ట్రిమ్ ఇంకా ఎన్నో ఇతరులతో   షేర్ చేసుకోవచ్చు. 

Technology Oct 11, 2021, 8:18 PM IST

elections day all set for maa elections who is going to winelections day all set for maa elections who is going to win

నేడే మా ఎన్నికలు... గెలుపెవరిది?

రెండు నెలలుగా జరుగుతున్న రచ్చకు నేడు తెరపడనుంది. ఆ బిగ్ డే వచ్చేసింది. నేడు అనగా అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. 
 

Entertainment Oct 10, 2021, 8:21 AM IST