Whistle  

(Search results - 30)
 • Li Wenliang

  INTERNATIONAL7, Feb 2020, 11:15 AM IST

  కరోనావైరస్ ను తొలుత గుర్తించిన వైద్యుడి మృతి

  కరోనా వైరస్ ను తొలుత గుర్తించిన చైనా డాక్టర్ లీ మరణించారు. కరోనా వైరస్ బారిన పడి ఆయన ఐసియులో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. కోరనా వైరస్ గుర్తించిన ఆయనను పోలీసులు తొలుత అరెస్టు చేశారు.

 • dhoni with CM Hemant

  Cricket24, Jan 2020, 8:28 AM IST

  సీఎంతో కలిసి సందడి.. ఉల్లికాడలతో ధోనీ ఈల

  జార్ఖండ్ స్టేడియంలో ప్రారంభించిన నూతన రెస్టారెంట్లో హేమంత్‌, ధోనీ సహా ప్రముఖులు కాఫీ సేవించారు. అక్కడే ఉన్న ఉల్లి కాడలతో వీరిద్దరూ ఈలలు వేసేందుకు ప్రయత్నించారు. మహేంద్రసింగ్‌ ధోనీ చాలాసార్లు అలా చేసేందుకు ప్రయత్నించారు. 
   

 • vijay

  News30, Dec 2019, 9:58 AM IST

  'విజిల్' ఎఫెక్ట్ :విజయ్ నెక్ట్స్ ఎంతకి అమ్మారో తెలుసా..?

  ప్లాఫ్ టాక్ తెచ్చుకున్నా విజయ్ హీరోగా నటించిన 'విజిల్' సినిమా తెలుగులో 11 కోట్ల వరకు షేర్ సాధించటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది.  'విజిల్' సినిమా హక్కులు తొమ్మిదిన్నర కోట్లకి కొన్నారు నిర్మాత మహేష్ కోనేరు. 

 • Bigil

  News22, Nov 2019, 3:23 PM IST

  బిగిల్ ఎఫెక్ట్.. విజయ్ నెక్స్ట్ టార్గెట్ 400కోట్లు

  బిగిల్ సినిమా ఎవరు ఊహించని విధంగా 300కోట్లకు పైగా వసూళ్లతో తమిళ్ సినిమా స్థాయిని పెంచేసింది. తమిళ్ నాడులో అయితే రోజుకో రికార్డుతో విజయ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చెసింది. అయితే నెక్స్ట్ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధించాలని విజయ్ టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

 • infosys ceo saleel parekhs

  Technology13, Nov 2019, 10:45 AM IST

  ఇంత అద్మానమ సీఈఓ? సలీల్ పరేఖ్‌పై మరో ప్రజావేగు

  తాజాగా మరో ప్రజా వేగు (విజిల్‌బ్లోయర్‌) ఆయనపై కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు ఫిర్యాదు చేశారు. పరేఖ్‌ అధికార దుర్వినియోగంతో సంస్థ పరువు పోతోందని వెంటనే ఆయనను తొలగించాలన్నారు. 

 • karthi

  News12, Nov 2019, 10:15 AM IST

  ఖైదీ కలెక్షన్స్.. మెగాస్టార్ లాంటి హిట్ కొట్టాడు

  కార్తీ ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ వసూళ్లు అందుతాయని చెప్పవచ్చు అలాగే తెలుగులో కూడా ఈ హీరో మంచి మార్కెట్ ను సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఖైదీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రికార్డు నమోదు చేసింది. పాటలు - హీరోయిన్ లేకుండా వచ్చిన ఈ డిఫరెంట్ మూవీ 100కోట్ల వసూళ్లను అందుకుంది.

 • bigil fight vijaya fans arrest

  News9, Nov 2019, 7:54 AM IST

  బాహుబలికి బిగిల్ దెబ్బ.. విజయ్ హ్యాట్రిక్ రికార్డ్

  విజయ్ మారోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన అసలైన స్టామినా చూపించాడు. బిగిల్ సినిమాతో వరుసగా మూడవసారి 250కోట్ల కలెక్షన్స్ అందుకున్న హీరోగా తన కెరీర్ లో విజయ హ్యాట్రిక్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. సినిమా సినిమాకి తన మార్కెట్ డోస్ పెంచుతున్న ఇళయతలపతి బిగిల్   దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే.

 • Vijay

  News5, Nov 2019, 3:14 PM IST

  కలెక్షన్స్ తో షాకిచ్చిన బిగిల్.. తెలుగులో సేఫ్

  బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం బిగిల్. ఎప్పుడు లేని విధంగా విజయ్ సినిమా వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజయింది. ఇక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే సినిమా ఇప్పటికే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా సినిమా 250కోట్ల మైలురాయిని అందుకుంది.

 • infosys2

  Technology5, Nov 2019, 12:05 PM IST

  తేల్చేసిన ఇన్ఫీ: నో ఎవిడెన్స్ ఆన్ ప్రజా వేగు కంప్లైంట్స్

  ప్రజా వేగుల పేరిట సంస్థ సీఈఓ, సీఎఫ్ఓలపై చేసిన ఫిర్యాదులపై ఆధారాలే లేవని ఇన్ఫోసిస్ తేల్చేసింది. అయితే దర్యాప్తు కొనసాగుతుందని, ఆధారాలు లభిస్తే చర్యలు తప్పవని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)కి ఇచ్చిన వివరణలో తెలిపింది. మరోవైపు సెబీ కూడా దీనిపై సమాచారాన్ని సేకరిస్తున్నది. 

 • bigil fight vijaya fans arrest

  News4, Nov 2019, 11:19 AM IST

  ‘విజిల్’ ఆ దేశంలో పెద్ద హిట్, షాకైన విజయ్

  ‘విజిల్’. ఈ చిత్రం కు రొటీన్ సినిమా, చెక్ దే ఇండియాకు పూర్ కాపీ అంటూ కామెంట్స్ వచ్చినా, కలెక్షన్స్ వైజ్ గా కత్తిలా దూసుకుపోతంది. ఫస్ట్ వీకెండ్ సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం విజిల్ మంచి వసూళ్లు రాబట్టడంతో తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందని లెక్కలు వేసారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే అనుకున్నది జరగలేదు.

 • whistle

  Opinion28, Oct 2019, 11:39 AM IST

  తెలుగులో తమిళ తంబీల తడాఖా: తమిళంలో మన సినిమాల బోల్తా

  తమిళ చిత్రాలు తెలుగులో డీసెంట్ గా ఆడుతున్నాయి. ఓపెనింగ్ షేర్స్ రాబడుతున్నాయి. కానీ మన సినిమాలు ఎందుకు అక్కడ అంతలా ఆడలేకపోతున్నాయి? దానికి కారణాలేంటో చూద్దాం... 

 • (Review By ---సూర్య ప్రకాష్ జోశ్యుల) తెలుగు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని,విజయంతో విజిల్ వెయ్యాలని గత కొంతకాలంగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు విజయ్. అయితే అతనికి సూర్య,కార్తిలకు వచ్చినట్లుగా డిమాండ్ రాలేదు. దానికి తోడు తెరపై అతను చేసే మాస్ విన్యాసాలు, స్టైల్స్ అన్ని మన హీరోలు ఇక్కడ ట్రై చేసేవే కావటంతో ఇక్కడెవరూ లెక్కేయటంలేదు. అయితే తుపాకి, సర్కార్, అదిరింది చిత్రాల నుంచి అతని జాతకం మారింది. మెల్లిగా మనవాళ్ళూ ఈ పట్టువదలని విక్రమార్కుడుకి అలవాటు పడుతున్నారు. ఈ విషయం గమనించి ఈ సారి మరింత భారీగా తెలుగులో తన సినిమా రిలీజ్ పెట్టుకున్నాడు. పోటీగా మార్కెట్ లో సినిమాలు కూడా లేవు. ట్రైలర్స్ బాగున్నాయి. దాంతో ఓ వర్గంలో ఈ సినిమాపై ఇంట్రస్ట్ ఏర్పడింది. ఈ ఇంట్రస్ట్ ని క్యాష్ చేసుకునేలా సినిమా ఉందా. అసలు సినిమాలో కథ ఏంటి...ఈ సినిమాతో అయినా తెలుగులో పాతుకు పోతాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

  News27, Oct 2019, 5:46 PM IST

  ‘విజిల్’రెండు రోజుల కలెక్షన్స్ (ఏరియావైజ్)

  తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘బిగిల్’. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మొన్న శుక్రవారం  రిలీజ్ చేసారు. ఏజీయస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గణేశ్‌, కల్పాతి ఎస్‌.సురేశ్‌ నిర్మించారు.

 • karthi

  News26, Oct 2019, 4:01 PM IST

  Weekend Review: డబ్బింగ్ సినిమాలే దిక్కు!

  బాక్సాఫీస్ వద్ద రెండు డబ్బింగ్ సినిమాలు సందడి చేశాయి. అందులో ఒకటి విజయ్ నటించిన 'విజిల్'. మరొకటి కార్తి 'ఖైదీ'. 

 • vijay's bigil movie public talk
  Video Icon

  ENTERTAINMENT25, Oct 2019, 4:46 PM IST

  bigil movie public talk video : విజిల్సే..విజిల్స్..అంటున్న విజయ్ అభిమానులు

  విజయ్ హీరోగా వచ్చిన మూవీ బిగిల్. తెలుగులో విజిల్ గా డబ్ చేశారు. దర్శకుడు అట్లీ విజయ్ స్టామినా, క్రేజ్, మాస్ అంశాలను దృష్టిలో పెట్టుకొని అభిమానులు అంచనాలకు అనుగుణంగా స్క్రిప్టు రాసుకొన్నారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మీద పాజిటివ్ టాక్ వస్తోంది.

 • Bigil

  Reviews25, Oct 2019, 1:49 PM IST

  విజయ్ ‘విజిల్’ తెలుగు రివ్యూ..!

  తెలుగు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని,విజయంతో విజిల్ వెయ్యాలని గత కొంతకాలంగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు విజయ్. అయితే అతనికి సూర్య,కార్తిలకు వచ్చినట్లుగా డిమాండ్ రాలేదు.