Asianet News TeluguAsianet News Telugu
56 results for "

Whip

"
in a viral video chhattisgarh cm bhupesh baghel gets whippedin a viral video chhattisgarh cm bhupesh baghel gets whipped

ముఖ్యమంత్రికే కొరడా దెబ్బలు.. వీడియో ఇదే.. ఎందుకో తెలుసా?

ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ, ఓ నడి వయస్కుడి చేతిలో కొరడా దెబ్బలు తిన్నాడు. ఎనిమిది సార్లు కొరడా ఝుళిపించినా స్థిరంగా నిటారుగా నిలబడి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినది. గోవర్దన్ పూజ క్రతువులో భాగంగా ఛత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ భగేల్ కొరడా దెబ్బలు తిన్నారు.
 

NATIONAL Nov 5, 2021, 2:36 PM IST

Chief Whip Gadikota Srikanth Reddy Press Meet Over Badvel YSRCP VictoryChief Whip Gadikota Srikanth Reddy Press Meet Over Badvel YSRCP Victory

ప్రజలు సంక్షేమ పాలనకే పట్టం కట్టారు.. పవన్ మాటల వెనక ఉద్దేశం ఏమిటి..?.. గడికోట శ్రీకాంత్ రెడ్డి

బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ విజయం ప్రజా విజయం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) అన్నారు. వైసీపీ ప్రజలను నమ్ముకున్న పార్టీ అని చెప్పారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. 

Andhra Pradesh Nov 2, 2021, 1:52 PM IST

AP government Whip Srikanth Reddy serious comments on ChandrababuAP government Whip Srikanth Reddy serious comments on Chandrababu

అందుకే వైసీపీ కార్యకర్తలు భరించలేదు: టీడీపీ కార్యాలయంపై దాడిపై శ్రీకాంత్ రెడ్డి

బుధవారం నాడు కడపలోని Ycp కార్యాలయంలో  ఆయన మీడియాతో మాట్లాడారు. కుట్ర ప్రకారంగానే Tdp అధికార ప్రతినిధి Pattabhi తో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయించారని ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు.  

Andhra Pradesh Oct 20, 2021, 9:53 AM IST

kakinada corporation special meeting todaykakinada corporation special meeting today

కాకినాడ మేయర్‌పై అవిశ్వాసం: నేడు ప్రత్యేక సమావేశం, అందరి చూపు వారిపైనే

టీడీపీకి ఉన్న 30 మంది కార్పోరేటర్లలో 21 మంది అసమ్మతి గళం విన్పిస్తున్నారు. ఇతర పార్టీలతో కలిసి ప్రస్తుత మేయర్ ను గద్దె దించాలని అసమ్మతి వర్గీయులు భావిస్తున్నారు. అయితే టీడీపీ నాయకత్వం పార్టీ నాయకత్వం విప్ జారీ చేసింది

Andhra Pradesh Oct 5, 2021, 10:36 AM IST

Government whip Balka Suman Chitchat with Women FarmersGovernment whip Balka Suman Chitchat with Women Farmers

రోడ్డు పక్కన మహిళా రైతులతో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ముచ్చట్లు.. కలిసి భోజనం చేసి...

ఈ సందర్భంగా బాల్కసుమన్ వారి గురించి మాట్లాడుతూ.. మట్టినే దైవంగా కొలుస్తూ.. పైరును ప్రాణంగా భావిస్తూ.. తమ స్వేదంతో నేలను తడుపుతూ.. నేలనుండి సిరులు పండిస్తున్నవారే రైతు బిడ్డలు అన్నారు. వారి ఆప్యాయ గోరుముద్దలు.. అమ్మ ప్రేమను మైమరిపించే ప్రేమానురాగాలు రుచి చూశానని సంతోషం వ్యక్తం చేశారు. 

Telangana Sep 18, 2021, 4:09 PM IST

Madhya Pradesh Man Accused Of Theft Whipped, Kicked In Groin; 2 ArrestedMadhya Pradesh Man Accused Of Theft Whipped, Kicked In Groin; 2 Arrested

దొంగతనం చేశాడనే అనుమానంతో.. ప్రైవేట్ పార్ట్స్ లో తన్ని..!

బస్సులో బ్యాటరీలు చోరీ చేశాడని ఆరోపిస్తూ.. ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. అతని ప్రైవేట్ పార్ట్స్ లో సైతం  కాలితో తన్నడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

NATIONAL Aug 30, 2021, 11:12 AM IST

Is Whipped Lemonade the next big food trend?Is Whipped Lemonade the next big food trend?

Whipped Lemonade : గిలక్కొట్టిన నిమ్మరసం.. ఇప్పుడు కొత్త ఫుడ్ ట్రెండ్...

సంప్రదాయ నిమ్మరసం లాగా కాకుండా ఈ విప్డ్ లెమనేడ్.. మిల్క్ డ్రింక్ లాగా ఉంటుంది. దీంట్లో తాజా నిమ్మరసపు రుచి ఆకట్టుకుంటుంది. తీపి, కండెన్సెడ్ పాలు.. అన్నీ కలిసి ఈ లెమనేడ్ ను అద్భుతంగా చేస్తాయి.

Lifestyle Aug 26, 2021, 1:01 PM IST

AP Government chief Whip Srikanth Reddy reacts on TDP Assembly boycott lnsAP Government chief Whip Srikanth Reddy reacts on TDP Assembly boycott lns

ఏ ముఖం పెట్టుకొని రావాలో తెలియదు: టీడీపీ అసెంబ్లీ బహిష్కరణపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

గత ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అనేక కేసులు పెట్టారని  ఆయన గుర్తు చేశారు. తమ నేతలపై రాజద్రోహం కేసులు పెట్టారని ఆయన చెప్పారు. 
 

Telangana May 19, 2021, 11:40 AM IST

basic ground rules for rough intimate play - bsbbasic ground rules for rough intimate play - bsb

శృంగారంలో రఫ్ నెస్ ట్రై చేయాలనుకుంటున్నారా? ఇవి తెలిసి ఉండాలి..

రఫ్ సెక్స్.. మోటు శృంగారం.. ఇటీవలి కాలంలో కొంతమంది జంటలు కోరుకుంటున్న రతిక్రీడ పద్ధతి. తమ లైంగిక జీవితానికి ఎక్స్ స్ట్రా మసాలా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వాటికి ప్రయత్నిస్తుంటారు. రెగ్యులర్ సెక్స్ తో బోర్ కొట్టి కొత్తగా ట్రై చేయాలనుకుని కూడా వీటిని ట్రై చేస్తున్నారు.

Relations Apr 30, 2021, 12:18 PM IST

AP government chief whip srikanth Reddy comments on Chandrababu lnsAP government chief whip srikanth Reddy comments on Chandrababu lns

మూడు రాజధానులను ప్రజలు ఆమోదించారు: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

మంగళవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఏకగ్రీవ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం అన్నట్లుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శించింది. నిజానికి ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకలేదని ఆయన ఎద్దేవా చేశారు

Andhra Pradesh Mar 16, 2021, 7:49 PM IST

AP government chief whip serious comments on chandrababu lnsAP government chief whip serious comments on chandrababu lns

సీఐడీ నోటీసులిస్తేనే ఎందుకంత భయం: బాబుపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్

చంద్రబాబుకు 'స్టే'ల బాబుకు పేరుందని ఆయన ఎద్దేవా చేశారు.  కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని లోకేష్ మాట్లాడుతున్నారని  ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోర్టుల్లో తమకు న్యాయం జరుగుతుందని  భావిస్తే  స్టేలు తెచ్చుకోకుండా ఉండాలని ఆయన సూచించారు.

Andhra Pradesh Mar 16, 2021, 2:37 PM IST

Telangna whip Rega kantha Rao  serious comments on forest officers lnsTelangna whip Rega kantha Rao  serious comments on forest officers lns

సీబీఐ విచారణకు సిద్దమా?: అటవీశాఖాధికారులపై మరోసారి రేగా కాంతారావు ఫైర్

అటవీశాఖాధికారులపై  సోషల్ మీడియా వేదికగా  నాలుగు రోజుల క్రితం కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్టుగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయమై ఆయన గురువారం నాడు స్పందించారు.

Telangana Dec 17, 2020, 2:05 PM IST

Telangana whip Rega kantha Rao sensational comments on forest officers lnsTelangana whip Rega kantha Rao sensational comments on forest officers lns

గ్రామాల్లోకి అటవీశాఖాధికారులొస్తే నిర్భంధిస్తాం: ప్రభుత్వ విప్ కాంతారావు

ప్రభుత్వం పట్టాలిచ్చినా కూడ ఆ పట్టాలు చెల్లవని అటవీశాఖాధికారులు చెబుతున్నారన్నారు. అటవీశాఖాధికారుల తీరు సరిగా లేదన్నారు.

Telangana Dec 15, 2020, 4:39 PM IST

Pullela Gopichand planted plants as part of the Green India ChallengePullela Gopichand planted plants as part of the Green India Challenge
Video Icon

గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో లో భాగంగా మొక్కలు నాటిన పుల్లెల గోపీచంద్

గచ్చిబౌలి లోని తన బ్యాడ్మింటన్ అకాడమీ ప్రాంగణంలో మొక్కలు నాటిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

Telangana Jul 25, 2020, 4:33 PM IST

IT department to crack whip on earnings, properties worth crores of gangster Vikas DubeyIT department to crack whip on earnings, properties worth crores of gangster Vikas Dubey

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఆస్తి.. అన్ని కోట్లా!

తక్కువ కాలంలో దూబే ఎలా కోట్లు గడించాడు అన్న దానిపై ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో దూబేను అరెస్టు చేయగానే, అతనితోపాటు అతని బంధువుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

NATIONAL Jul 10, 2020, 7:23 AM IST