Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Whatsapp Group

"
know  Who blocked you on WhatsApp this is the easiest way to knowknow  Who blocked you on WhatsApp this is the easiest way to know

వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసారా.. తెలుసుకోవడానికి ఇలా చేయండి..

 ఈ రోజుల్లో కాలంలో వాట్సాప్(whatsapp) గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఇండియాలో లక్షలాది, కోట్ల మంది ప్రజలు వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. టెక్స్ట్ లేదా వాయిస్ , వీడియో కాల్స్ ద్వారా  స్నేహితులు, బంధువులు మొదలైన వారితో మాట్లాడటానికి వాట్సాప్ గొప్ప మార్గం. 

Technology Oct 26, 2021, 7:30 PM IST

Miss Universe Australia Maria Thattil was added to a men's WhatsApp group accidentally, The sexism left her shockedMiss Universe Australia Maria Thattil was added to a men's WhatsApp group accidentally, The sexism left her shocked

మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం.. ‘స్త్రీలంతా మాంసపు ముద్ద’లంటూ కామెంట్స్...

ఆ గ్రూపులోని వారు ‘స్త్రీలు మాంసపు ముద్దలు’ అని మహిళల గురించి మాట్లాడుకోవడం షాకింగ్ కి గురిచేసిందని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు వాళ్లు మహిళలను లైంగికంగా, కించపరుస్తూనే ఉన్నారు. వారి ఈ సెక్సిస్ట్ ప్రవర్తన మీద వారిని నివారించాలని ఆమె నిర్ణయించుకున్నప్పుడు.. ఆమె కామెంట్ కి ఒక అబ్బాయి మాత్రమే స్పందించాడు.

INTERNATIONAL Aug 14, 2021, 9:37 AM IST

obscene Video posted in Velugu whatsapp group in krishna distobscene Video posted in Velugu whatsapp group in krishna dist

వెలుగు వాట్సాప్ గ్రూప్ లో.. పోర్న్ వీడియో కలకలం..!

పొరపాటున అభ్యంతరకర వీడియో గ్రూపులో పంపినట్లు పేర్కొంటూ సదరు వెలుగు అధికారి .. మిగిలిన గ్రూప్ లోని సభ్యులందరికీ క్షమాపణలు  చెప్పడం గమనార్హం. 

Andhra Pradesh Aug 13, 2021, 8:45 AM IST

Hanuma Vihari formed a group with 100 members and helping covid-19 patients CRAHanuma Vihari formed a group with 100 members and helping covid-19 patients CRA

కరోనా బాధితుల కోసం తెలుగు క్రికెటర్ హనుమ విహారి సాయం... 100 మంది వలంటీర్లతో కలిసి...

దేశంలో కరోనా సెకండ్ వేవ్‌తో పడరాని కష్టాలు పడుతున్న బాధితుల సహాయార్థం తెలుగు క్రికెటర్ హనుమ విహారి నడుం బిగించాడు. తన కుటుంబం, స్నేహితులు, ఆత్మీయులతో కలిసి 100 మందితో ఓ వలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేసి, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Cricket May 16, 2021, 12:36 PM IST

WhatsApp Adds Merry Christmas Stickers to messenger : check How to Find, Share With Friends and FamilyWhatsApp Adds Merry Christmas Stickers to messenger : check How to Find, Share With Friends and Family

వాట్సాప్ మెసెంజర్ లో కొత్త స్టిక్కర్లు.. వాటిని ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఎలా షేర్ చెయ్యాలంటే ?

ఇప్పుడు ఈ వాట్సాప్‌ స్టిక్కర్లు  వినియోగదారుల ఇష్టాలకు, కోరికలకు  అనుగుణంగా ఈ స్టీక్కర్స్ రూపొందించారు. క్రిస్మస్ ముందు కూడా వాట్సాప్  యానిమేటెడ్ స్టిక్కర్లను ప్రవేశపెట్టింది,  క్రిస్మస్ సందర్భంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలిపేందుకు వీటిని ఉపయోగించవచ్చు. 

Tech News Dec 28, 2020, 3:22 PM IST

Phone Hacked, Objectionable Clip Sent, Claims Goa Deputy Chief Minister Chandrakant Kavlekar kspPhone Hacked, Objectionable Clip Sent, Claims Goa Deputy Chief Minister Chandrakant Kavlekar ksp

ఫోన్ నుంచి పోర్న్ క్లిప్ ఫార్వర్డ్ : నాకేం తెలియదంటున్న ఉప ముఖ్యమంత్రి

గోవా ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ముబైల్‌ ఫోన్‌ నుంచి ఒక వాట్సప్‌ గ్రూప్‌కు పోర్న్ క్లిప్‌ షేర్ అయింది. 

NATIONAL Oct 20, 2020, 5:03 PM IST

Man molestes woman he befriended on whatsapp group in Delhi KPRMan molestes woman he befriended on whatsapp group in Delhi KPR

ఢిల్లీలో దారుణం: ఉద్యోగం ఇస్తానని నమ్మించి మహిళపై అత్యాచారం

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి మహిళను తన ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలోని షహీన్ బాగ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

NATIONAL Sep 28, 2020, 7:49 AM IST

whatsapp update brings new ringtone for  group calls and  camera shortcutwhatsapp update brings new ringtone for  group calls and  camera shortcut

వాట్సాప్ కొత్త ఫీచర్.. గ్రూప్ కాల్స్ కోసం కొత్త రింగ్‌టోన్..

అదేంటంటే వాట్సాప్  గ్రూప్ కాల్స్ కోసం కొత్త రింగ్‌టోన్‌, యానిమేష‌న్ స్టిక్క‌ర్స్, కెమెరా ఐకాన్‌ను తిరిగి అందుబాటులోకి తేవ‌డం వంటి స‌దుపాయాల‌ను తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది వీటన్నంటినీ ప్ర‌స్తుతం కొత్త‌గా వ‌స్తున్న ఆండ్రాయిడ్ బీటా వ‌ర్ష‌న్‌ల‌లో ప‌రీక్షిస్తోంది.

Tech News Aug 24, 2020, 10:59 AM IST

Why Kamala Harris's Masala Dosa Video Is A Rage On India WhatsApp GroupsWhy Kamala Harris's Masala Dosa Video Is A Rage On India WhatsApp Groups

దోశ వేయడం నేర్చుకుంటున్న కమలా హారిస్

ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ని ఢీకొనడానికి ఉపాధ్యక్ష పదవి కోసం ఎవరి పేరు ముందుకు తీసుకురావాలి అని గత కొన్ని నెలలుగా మల్లగుల్లాలు పడుతున్న బిడెన్... ఎట్టకేలకు కమల హారిస్ పేరును అనూహ్యంగా ప్రకటించాడు. 

INTERNATIONAL Aug 14, 2020, 1:52 PM IST

Karnataka Congress Leader posts porn photos on WhatsApp groupKarnataka Congress Leader posts porn photos on WhatsApp group

కాంగ్రెస్ నేత ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్ లోకి అశ్లీల చిత్రాలు

గ్రూప్‌లోని సభ్యులందరూ ఈ చిత్రాలను చూసి అవాక్కయ్యారు. ఇదేం బాగాలేదని గ్రూప్‌లోని కొందరు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ దీనికి పాటిల్‌ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

NATIONAL Aug 3, 2020, 7:33 AM IST

actress cell number shared on adult WhatsApp groupactress cell number shared on adult WhatsApp group

అశ్లీల వెబ్ సైట్ లో హీరోయిన్ ఫోన్ నంబర్.. అతడి పనే ఇది!

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సిస్టమ్ పై కస్టమర్లు బాగా అలవాటు పడ్డారు. కొందరు ఫుడ్ డెలివరీ బాయ్స్ మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో వచ్చింది.

News Feb 26, 2020, 7:33 PM IST

WhatsApp Update: Groups with suspicious names will be bannedWhatsApp Update: Groups with suspicious names will be banned

బీవేర్ ఆన్ వాట్సాప్: వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌ బీ అలర్ట్

వాట్సాప్ గ్రూపులకు అనుమానాస్పద పేర్లు పెడితే అందులో సభ్యుల ఖాతాలన్నీ ఆ సంస్థ నిలిపివేస్తుంది. కాబట్టి పేర్లు పెట్టడంలోనూ, మార్చుకోవడంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Technology Nov 9, 2019, 2:54 PM IST

Admin of 'XXX' WhatsApp Group Arrested in Mumbai For Adding Woman's Number Without ConsentAdmin of 'XXX' WhatsApp Group Arrested in Mumbai For Adding Woman's Number Without Consent

వాట్సాప్ లో అశ్లీల వీడియోలు.. గ్రూప్ అడ్మిన్ అరెస్ట్

ఎక్స్ఎక్స్ఎక్స్ పేరుతో  వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. అందులో అశ్లీల వీడియోలను షేర్ చేస్తున్నాడు ఓ వ్యక్తి. 

NATIONAL Nov 27, 2018, 10:22 AM IST