Whatsapp  

(Search results - 67)
 • whats app

  TECHNOLOGY23, Jul 2019, 9:16 AM IST

  వాట్సాప్ లో నయా ఫీచర్

  వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు నయా ఫీచర్లను ప్రవేశపెడుతూ... వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటోంది. తాజాగా... మరో ఫీచర్ ని తీసుకురావడానికి వాట్సాప్ యోచిస్తోంది.
   

 • whatsapp

  TECHNOLOGY15, Jun 2019, 8:38 AM IST

  వాట్సాప్ తో జాగ్రత్త.. పట్టు తప్పితే చర్యలు!

  వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదని స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అయితే టెక్నాలిజీతో ఎంత ఉపయోగమున్నా కొన్నిసార్లు సమస్యలు తప్పవు. అదే విధంగా మరికొన్నిసార్లు తెలియకుండా చేసినా పొరపాట్లు సైతం ఊహించని షాక్ ఇవ్వగలవు. వాట్సాప్ కూడా ఇటీవల ఒక హెచ్చరిక జారీ చేసింది. 

 • whatsapp

  News26, May 2019, 11:15 AM IST

  ఇక వాట్సాప్‌లో ‘స్టేటస్‌’ ప్రకటనలు చూసుకోవచ్చు

  సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌ అనుబంధ ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం ‘వాట్సాప్‌’ స్టేటస్‌లో ప్రకటనలను అనుమతించేందుకు సర్వం  సిద్ధం చేసింది 2020 నాటికి స్టేటస్‌ స్టోరీస్‌ యాడ్స్‌ను తీసుకురానున్నామని ప్రకటించింది. 
   

 • facebook

  TECHNOLOGY11, May 2019, 11:05 AM IST

  జుకర్ బర్గ్ శక్తిమంతుడే.. ఫేస్‌బుక్‌ విభజించాలన్న హ్యూస్.. బట్

  ఫేస్ బుక్ పై దాని సహ వ్యవస్థాపకుడు క్రిస్ హ్యూస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను కంపెనీ నుంచి వేరు చేయాలని సూచించారు. ఫేస్ బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ అపర శక్తిమంతుడయ్యాడన్నారు. పోటీతత్వం, ఇన్నోవేషన్ ను ఆహ్వానించాలంటే కొత్త సోషల్ మీడియా వేదికలను ఫేస్ బుక్ యాజమాన్యం కొనుగోలు చేయొద్దన్నారు. కానీ క్రిస్ హ్యూస్ వాదనను ఫేస్ బుక్ కొట్టి పారేసింది. 
   

 • WhatsApp

  GADGET9, May 2019, 5:32 PM IST

  ఈ ఫోన్లలో వాట్సాప్ ఇక పనిచేయదు: అప్‌డేట్ కావాల్సిందే!

  విండోస్ ఫోన్ల వినియోగదారులకు ఇది ఖచ్చితంగా చేదువార్తే. ఎందుకంటే.. ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి నుంచి విండోస్  ఫోన్లలో పనిచేయదు. విండోస్ ఫోన్లకు వాట్సాప్ చివరి అప్‌డేట్ జూన్ వరకే వస్తుంది.

 • Whatsapp business account

  business4, May 2019, 1:28 PM IST

  వాట్సాప్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయడం తెలుసా?

  సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ వ్యాపారుల కోసం ‘వాట్సాప్ బిజినెస్’ యాప్ తీసుకొచ్చింది. తమ కస్టమర్లు, క్లైంట్లతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉపయోగపడుతుంది. 
   

 • bjp party murder

  NATIONAL22, Apr 2019, 12:06 PM IST

  టెక్కీ ఘాతుకం: భార్యాపిల్లలను చంపేసి వాట్సాప్‌లో వీడియో

  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ టెక్కీ తన భార్య, ముగ్గురు పిల్లలను హత్య చేసి, ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగానే టెక్కీ ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.

 • whatsapp

  Tips19, Apr 2019, 11:16 AM IST

  వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు: మీకు తెలుసా?

  వాట్సాప్ తన వినియోగదారుల కోసం ప్రతి సంవత్సరం సరికొత్త ఫీచర్స్‌ జత చేస్తూ వస్తోంది. యూజర్లకు ఉపయోగపడేలా ఇప్పటికే అనేక సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. త్వరలోనే మరికొన్ని సరికొత్త ఫీచర్లను వినియోగదారుల కోసం తీసుకొస్తోంది. 

 • kcr

  Telangana8, Apr 2019, 10:25 AM IST

  టీఆర్ఎస్‌కు ఓటు వేయొద్దు: పెద్దపల్లి ప్రజలకు వివేక్ వాట్సాప్‌ మెసేజ్

  టీఆర్ఎస్ అధిష్టానంపై మాజీ ఎంపీ వివేక్ మండిపడ్డారు. కేసీఆర్ తనను నమ్మించి ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ను ఓడించాలని, ఆ పార్టీకి ఓటేయొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

 • News15, Mar 2019, 1:42 PM IST

  టెలిగ్రామ్ రికార్డ్ బ్రేక్: కేవలం 24 గంటల్లో 30 లక్షల యూజర్లు

  సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ పనిచేయక నెటిజన్లు ఇబ్బందుల పాలయ్యారు. ఫలితంగా రైవల్ ప్లాట్ ఫామ్ ‘టెలిగ్రామ్’కు కలిసొచ్చింది. బుధవారం నుంచి గురువారానికల్లా అదనంగా 30 లక్షల యూజర్లు వచ్చి చేరారు.

 • whatsapp

  NATIONAL17, Feb 2019, 5:38 PM IST

  పుల్వామా దాడి: వాట్సాప్ స్టేటస్.. కశ్మీర్ యువతుల అరెస్ట్

  జవాన్లపై దాడిని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకోవాలంటూ పిలుపునిచ్చిన నలుగురు కశ్మీర్ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశ్మీర్‌కు చెందిన తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్రా నజీర్, ఉజ్మా నజీర్‌లు జైపూర్‌లోని నిమ్స్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. 

 • Whats app

  News17, Feb 2019, 1:01 PM IST

  నో బోరింగ్.. ఇక వాట్సాప్ ట్రూలీ పర్సనల్

  ప్రముఖ మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ త్వరలో వినియోగదారులకు మరో బ్రహ్మాండమైన వసతిని అందుబాటులోకి తేనున్నది. ఎప్పటికప్పుడు యాప్‌ను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే వాట్సాప్ బీటా వెర్షన్ తాజాగా ఓ కొత్త  ఫీచర్‌ను అందించబోతోంది.
   

 • cm ramesh

  Andhra Pradesh9, Feb 2019, 9:43 AM IST

  టిడిపి ఎంపీ సీఎం రమేష్‌పై వాట్సాప్ చర్యలు...

  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద రాజకీయ పోస్టులు, కామెంట్లపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు ఈ  విషయంలో సీరియస్  గా వున్నాయి. వాట్సాప్ సంస్థ ఏకంగా రాజకీయ నాయకుల అకౌంట్లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మొదటి వికెట్ పడింది. 

 • Surya

  Telangana7, Feb 2019, 11:26 AM IST

  ఝాన్సీ ఆత్మహత్య: సూర్య వేధింపుల వల్లే, మరణానికి ముందు 14 మెసేజ్‌లు

  బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఆమె ఆత్యహత్యకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్న ఖాకీలు.. ఇంటిని క్లూస్‌ టీం సాయంతో పరిశీలించారు. మరోవైపు ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఝాన్సీ తన ప్రియుడు సూర్యతో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలించారు. 

 • social media

  News27, Jan 2019, 11:22 AM IST

  వాట్సాప్‌తో పాటు అవన్నీ ఒక్కటైతే ఫేస్‌బుక్‌‌ లబ్దిపొందేనా?!!


   వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రాం సోషల్ మీడియా వేదికలు.. వేర్వేరు యాప్‌లతో నడుస్తున్నా వీటిని నిర్వహిస్తున్నది ఫేస్‌బుక్‌. దేని ఫీచర్లు దానివి. దేని యూజర్లు దానికే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మూడు యాప్స్‌ తాలూకా మేసేజింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ను అనుసంధానం చేసేందుకు ఫేస్ బుక్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.