Asianet News TeluguAsianet News Telugu
36 results for "

Whats App

"
Telangana Government introduces whatsapp number for complaints against private hospitals to covid treatment lnsTelangana Government introduces whatsapp number for complaints against private hospitals to covid treatment lns

కరోనాకి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజులా?: ఈ నెంబర్‌కి ఫిర్యాదు చేయండి


కరోనా కేసులపై విచారణ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడంపై కూడ తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. 

Telangana May 19, 2021, 3:04 PM IST

AP CID police focuses on Narsapuram MP Raghu Rama Krishnam Raju whatsapp chatting lnsAP CID police focuses on Narsapuram MP Raghu Rama Krishnam Raju whatsapp chatting lns

రఘురామకృష్ణంరాజు కేసు: మొబైల్ ఫోనే కీలకం, వాట్సాప్ చాటింగ్‌పై సీఐడీ ఫోకస్

కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వంపై , సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక  ఎంపీ రఘురామకృష్ణంరాజు వెనుక ఎవరి ప్రోద్బలం ఉందా అనే కోణంలో సీఐడీ విచారణ జరపనుంది.  ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు హైద్రాబాద్‌లో అరెస్ట్ చేశారు. 

Andhra Pradesh May 16, 2021, 10:18 AM IST

hyderabad police found key information from krishnapriya whats app chatting lnshyderabad police found key information from krishnapriya whats app chatting lns

హైద్రాబాద్‌లో ఐదు నెలల గర్భిణి కృష్ణప్రియ ఆత్మహత్య: చాటింగ్ లో కీలక విషయాలు


గర్భిణి అని చూడకుండా తనను కొడుతున్నారని ఆమె తెలిపింది.తన జీవితం నాశనమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకొన్నాక తల్లికి కూడ చెప్పుకున్నా ఫలితం లేదని ఆమె బాధపడింది.

Telangana Oct 23, 2020, 10:37 AM IST

fake messages to several Whatsapp in Hyderabad lnsfake messages to several Whatsapp in Hyderabad lns

వాట్సాప్‌లకు సందేశాలు: హ్యాక్ చేసే ఛాన్స్ ఉందని హైద్రాబాద్ పోలీసుల హెచ్చరిక

హైద్రాబాద్ కు చెందిన పలువురు డాక్టర్లు, సెలబ్రిటీల వాట్సాప్ లకు  ఎమర్జెన్సీ పేరుతో కోడ్ లు వచ్చాయి.  ఎమర్జెన్సీ  హెల్ప్ అంటూ ఆరు నెంబర్ల కోడ్ లను వాట్సాప్ లకు అందాయి. 

Telangana Sep 29, 2020, 11:23 AM IST

Whats app group for class 10th students filled with porn, probe orderedWhats app group for class 10th students filled with porn, probe ordered

టెన్త్ క్లాస్ వాట్సాప్ గ్రూప్‌లో ఫోర్న్ వీడియోలు: విచారణకు ఆదేశం


ఈ వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ వీడియోలు దర్శనమిచ్చాయి. ఈ చాట్ గ్రూప్ ను సృష్టించిన వ్యక్తి తనను గుర్తించకుండా ఉండేందుకు గాను అంతర్జాతీయ నెంబర్ ను ఉపయోగించాడని పోలీసులు ప్రకటించారు.

NATIONAL Sep 7, 2020, 2:59 PM IST

rangareddy district collector amoy kumar responds farmers whats app messagerangareddy district collector amoy kumar responds farmers whats app message

వాట్సాప్ మేసేజ్ చాలు... చింత తీరినట్లే: రైతులకు అండగా రంగారెడ్డి కలెక్టర్

ఉన్నతాధికారులకు రోజూ ప్రజల నుంచి ఎన్నో విజ్ఞప్తులు వస్తూనే ఉంటాయి. కానీ, వారికి ఉండే పని ఒత్తిడి వల్ల వాటిని పట్టించుకోని వారు ఎందరో ఉంటారు. కానీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాత్రం తాను డిఫరెంట్ అని నిరూపిస్తున్నారు. 
 

Telangana Sep 4, 2020, 9:47 PM IST

Hyderabad police searching for woman sending fake whats app messages for moneyHyderabad police searching for woman sending fake whats app messages for money

నకిలీ వాట్సాప్ సందేశాలు: లక్షలు కొల్లగొడుతున్న మహిళ కోసం గాలింపు

నకిలీ వాట్సాప్ సందేశాలను పంపుతూ  డబ్బులు లాగుతోంది. వారం రోజుల క్రితంహైద్రాబాద్ లో నివాసం ఉంటున్న ఓ ఉపాధ్యాయుడికి అమెరికాలో ఉన్న అతని స్నేహితుడు డబ్బులు పంపాలని కోరినట్టుగా వాట్సాప్ లో సందేశం పంపింది కి'లేడీ'.

Telangana Aug 13, 2020, 10:24 AM IST

AP Govt Released Special Whats APP Numbers corona informationAP Govt Released Special Whats APP Numbers corona information

కరోనా కట్టడికి జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం...వాట్సాప్ నెంబర్లు ఇవే..

రాష్ట్రంలో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు వివరాలు తెలిసేందుకు ఏపీ ప్రభుత్వం జిల్లాలవారిగా వాట్సాప్ నెంబర్ల ను కేటాయించింది.

Andhra Pradesh Jul 30, 2020, 11:36 AM IST

police files case against whats app group admin for videos in guntur districtpolice files case against whats app group admin for videos in guntur district

గుంటూరు జిల్లాలో అశ్లీల వీడియోల కలకలం: వీడియోలు వైరల్


ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.దీంతో పోలీసులు వాట్సాప్ గ్రూప్ ఆడ్మిన్ ను పిలిపించారు. అయితే ఈ గ్రూపులో ప్రైవేట్ టీచర్ గుడారయ్య ఈ వీడియోలను పోస్టు చేసినట్టుగా ఆడ్మిన్ తెలిపారు. 

Andhra Pradesh Jul 12, 2020, 12:20 PM IST

sex rocket in high tech way  booking was done in onlinesex rocket in high tech way  booking was done in online

హైటెక్ సెక్స్ రాకెట్... అమ్మాయిలతో దొరికిపోయిన జర్నలిస్ట్

వెయ్యి నుంచి పదివేల వరకు బేరం కుదుర్చుకొని విఠులు ఆ ఇంటికి వస్తున్నారని పోలీసులు తెలిపారు. కాగా.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి దాడులు చేశారు.

NATIONAL Jun 3, 2020, 3:25 PM IST

Son sees photo of his fathers dead body on phone dies of heart attack at checkpostSon sees photo of his fathers dead body on phone dies of heart attack at checkpost

చిత్తూరులో విషాదం: తండ్రి చనిపోయిన ఫోటోను చూసి మృతి చెందిన కొడుకు

చిత్తూరు రూరల్ మండలం నల్లవెంకటయ్యగారిపల్లెకు చెందిన ఆంజనేయులనాయుడు అనారోగ్యంతో మంగళవారం నాడు మృతి చెందాడు. ఆయనకు భార్య సరోజమ్మతో పాటు ముగ్గురు కొడుకులున్నారు. వారిలో ఇద్దరు కొడుకులు ఇంటివద్దనే వ్యవసాయం చేసుకొంటున్నారు.
 

Andhra Pradesh May 28, 2020, 1:51 PM IST

WhatsApp will soon let users add contacts just by scanning QR code: How it will workWhatsApp will soon let users add contacts just by scanning QR code: How it will work

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరి కొత్త కాంటాక్ట్స్ యాడ్

కేవలం సంబంధిత వ్యక్తి ఫోన్‌ వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఫీడ్ చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా ఒక ఫోన్ నంబర్ మన ఫోన్‌లో ఫీడ్ చేసుకోవాలంటే కాంటాక్ట్ మెనూలోకి వెళ్లి టైప్ చేసి.. యాడ్ కాంటాక్ట్ కొట్టి ఆ పై పేరు సేవ్ చేస్తాం. 

Technology May 24, 2020, 11:23 AM IST

Andhra Pradesh plans to impart educational content for Class 10 through WhatsAppAndhra Pradesh plans to impart educational content for Class 10 through WhatsApp

వాట్సాప్‌లో టెన్త్ విద్యార్థులకు పాఠాలు: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ప్రతి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేయనున్నారు. ఈ గ్రూప్ లో విద్యార్థులు, టీచర్లను చేర్చనున్నారు. ఈ గ్రూపులో సిలబస్ తో పాటు ముఖ్యమైన ప్రశ్నలు, జవాబులను అందించనున్నారు. 

Andhra Pradesh May 12, 2020, 11:45 AM IST

whatsapp new feature to work on multi deviceswhatsapp new feature to work on multi devices

అందరు ఎదురుచూస్తున్న వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌...?

 వాట్సాప్‌ డార్క్ మోడ్, వాట్సాప్‌ గ్రూప్ కాల్స్ లాంటి ఫీచర్లను అప్ డేట్ చేసింది.  వినియోగదారుల అవసరానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సాప్‌ తన ఫీచర్స్‌ను అప్‌డేట్‌ చేస్తూ వస్తున్నది. 

Tech News May 4, 2020, 12:48 PM IST

Want real facts about coronavirus? Subscribe to WHO Health Alert on WhatsAppWant real facts about coronavirus? Subscribe to WHO Health Alert on WhatsApp

ఖచ్చితమైన డేటా కోసం కరోనాపై వాట్సాప్ డబ్ల్యూహెచ్ఓ ‘హెల్త్ అలర్ట్’

హెల్త్ అలర్ట్’ పేరిట వాట్సాప్‌లో డబ్ల్యూహెచ్ఓ అందుబాటులోకి తెచ్చిన అధికారిక ఎన్జీవో లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్. ఇందులో 150 కోట్ల మందికి పైగా వినియోగదారులు ప్రశ్నలకు అడిగి.. ఈ వైరస్ విషయమై ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చు. ఇది ప్రతిరోజూ 24 గంటలూ పని చేస్తూనే ఉంటుంది. 

 

Technology Mar 22, 2020, 12:11 PM IST