Search results - 140 Results
 • whatsapp

  NATIONAL17, Feb 2019, 5:38 PM IST

  పుల్వామా దాడి: వాట్సాప్ స్టేటస్.. కశ్మీర్ యువతుల అరెస్ట్

  జవాన్లపై దాడిని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకోవాలంటూ పిలుపునిచ్చిన నలుగురు కశ్మీర్ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశ్మీర్‌కు చెందిన తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్రా నజీర్, ఉజ్మా నజీర్‌లు జైపూర్‌లోని నిమ్స్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. 

 • Whats app

  News17, Feb 2019, 1:01 PM IST

  నో బోరింగ్.. ఇక వాట్సాప్ ట్రూలీ పర్సనల్

  ప్రముఖ మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ త్వరలో వినియోగదారులకు మరో బ్రహ్మాండమైన వసతిని అందుబాటులోకి తేనున్నది. ఎప్పటికప్పుడు యాప్‌ను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకొనే వాట్సాప్ బీటా వెర్షన్ తాజాగా ఓ కొత్త  ఫీచర్‌ను అందించబోతోంది.
   

 • Ambani

  business13, Feb 2019, 12:15 PM IST

  కోడలా మజాకా?: ముఖేశ్‌తోనే సరదా స్టెప్‌లు

  ప్రస్తుతం ఆకాశ్ అంబానీ పెళ్లి పనుల్లో బిజీబిజీగా గడుపుతున్న ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతులు తమ చివరి కొడుకు అనంత్ అంబానీని కూడా త్వరలోనే ఒక ఇంటివాడిని చేసే అవకాశాలు ఉన్నాయి. రాధికా మర్చంట్ అనే అమ్మాయికి అనంత్ అంబానీకి మధ్య కెమిస్ట్రీ బాగానే పండినట్లు వార్తలొచ్చాయి. మర్చంట్ ఫ్యామిలీ ముఖేశ్ అంబానీకి ఫ్రెండ్లీ ఫ్యామిలీ కూడా. ఈశా అంబానీ, అనంత్ అంబానీ డోలు వాయిస్తుండగా రాధికా మర్చంట్‌తో కలిసి ముఖేశ్ అంబానీ సరదాగా స్టెప్పులేశారు.. కాబోయే కోడలంటే మజాకా మరి?

 • harish

  Telangana11, Feb 2019, 12:23 PM IST

  ''త్వరలో సిద్దిపేటకు ఉపఎన్నిక, హరీష్ సతీమణి పోటీ''


   నాలుగు మాసాల్లో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్.రమ్యారావు వాట్సాప్ గ్రూపులో పెట్టిన పోస్ట్  సంచలనంగా మారింది.

   

 • shikha chowdhary

  Telangana10, Feb 2019, 11:14 AM IST

  ఎప్పుడూ వాట్సాప్ కాల్, కానీ ఆ రోజిలా, కోటి అడిగారు: శిఖా

  మామయ్య తనకు ఫోన్ చేసి కోటి రూపాయాలు అడిగారని... తాను నాలుగు కోట్లు అప్పులు చేశానని మిగిలిన విషయాలు తర్వాత చెబుతానని తనకు ఫోన్‌లో చెప్పారని శిఖా చౌదరి చెప్పారు.

 • cm ramesh

  Andhra Pradesh9, Feb 2019, 9:43 AM IST

  టిడిపి ఎంపీ సీఎం రమేష్‌పై వాట్సాప్ చర్యలు...

  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద రాజకీయ పోస్టులు, కామెంట్లపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు ఈ  విషయంలో సీరియస్  గా వున్నాయి. వాట్సాప్ సంస్థ ఏకంగా రాజకీయ నాయకుల అకౌంట్లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మొదటి వికెట్ పడింది. 

 • yatra

  Andhra Pradesh8, Feb 2019, 4:10 PM IST

  'యాత్ర' సినిమా: గ్రూపు రాజకీయాల నుండి ప్రజా నేతగా వైఎస్

  వైఎస్ఆర్‌లో పాదయాత్ర మార్పు తీసుకొచ్చినట్టుగా యాత్ర సినిమాలో దర్శకుడు చూపించారు. 

   

 • yatra

  Andhra Pradesh8, Feb 2019, 3:40 PM IST

  'యాత్ర' సినిమా: వైఎస్ స్కీమ్‌ల ప్రకటన వెనుక


  ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు పాదయాత్రలో ప్రజల నుండి  తెలుసుకొన్న సమస్యలే ప్రధాన కారణమని యాత్ర సినిమాలో చూపారు. 

   

 • Relations8, Feb 2019, 3:32 PM IST

  వయాగ్రా ప్రభావం ఎక్కువైతే...

  శృంగారంలో రెచ్చిపోవాలని చాలా మంది వయాగ్రా వాడుతుంటారు. అది వాడితే.. అంగస్తంభన త్వరగా జరగకుండా ఉంటుందని దీనిని వాడుతుంటారు. 

 • yatra

  Andhra Pradesh8, Feb 2019, 2:55 PM IST

  'యాత్ర' సినిమా: కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీగా నడిపిన వైఎస్

  కాంగ్రెస్ పార్టీ తరహ రాజకీయాలను తట్టుకొని వైఎస్ఆర్‌ ఏ రకంగా రాజకీయాల్లో  నిలబడ్డాడో  యాత్ర సినిమాలో చూపించారు. ప్రజల్లో పట్టు ఉందని నిరూపించుకోవడంతో పార్టీ నాయకత్వమే  ఆయన మాటను కాదనలేకపోయినట్టుగా సినిమాలో చూపించారు.

   

 • Surya

  Telangana7, Feb 2019, 11:26 AM IST

  ఝాన్సీ ఆత్మహత్య: సూర్య వేధింపుల వల్లే, మరణానికి ముందు 14 మెసేజ్‌లు

  బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఆమె ఆత్యహత్యకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్న ఖాకీలు.. ఇంటిని క్లూస్‌ టీం సాయంతో పరిశీలించారు. మరోవైపు ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఝాన్సీ తన ప్రియుడు సూర్యతో చేసిన వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలించారు. 

 • Telangana6, Feb 2019, 10:17 AM IST

  నటి ఝాన్సీ ఆత్మహత్య.. కీలకంగా మారిన వాట్సాప్ చాట్

  బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

 • shikha chowdhary

  Andhra Pradesh4, Feb 2019, 1:38 PM IST

  హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు


  హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో చిక్కుముడులను  పోలీసులు విప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హత్యకు ముందు జయరామ్ కారు శిఖా చౌదరి ఇంటి ముందు ఉన్నట్టుగా సీసీ దృశ్యాల్లో వెల్లడైందని ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌  ప్రకటించింది.

  తన వద్ద తీసుకొన్న నాలుగున్నర కోట్ల రూపాయాల అప్పును జయరామ్‌  తీసుకొన్నాడని రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో  వెల్లడించినట్టు చెప్పారు.అప్పు విషయమై మాట్లాడేందుకు జయరామ్‌ను పిలిపించి మాట్లాడే క్రమంలో రాకేష్ రెడ్డి కొట్టడంతో  జయరామ్ మృతి చెందినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినట్టుగా  సమాచారం.

  అయితే  గత నెల 31వ తేదీ ఉదయం పూట  జయరామ్‌ను హత్య చేసిన తర్వాత రాత్రి పూట ఆయన మృతదేహంతో రాకేష్ రెడ్డి నందిగామ వరకు కారులో వెళ్లారు.జయరామ్‌ హత్యను  రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రాకేష్ రెడ్డి ప్రయత్నించినట్టుగా పోలీసులు  అనుమానిస్తున్నారు.

  అయితే జయరామ్‌ హత్య జరిగిన రోజునే రాత్రి సమయంలో జయరామ్ కారు శిఖా చౌదరి ఇంటి ముందు ఎందుకు ఆగిందనే కోనణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో  కారులో జయరామ్ కూడ ఉన్నాడా.... కారును ఎవరు డ్రైవ్ చేశారనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 • Ram Mandir hearing today in supreme court

  NATIONAL4, Feb 2019, 11:27 AM IST

  చుక్కెదురు: సీబీఐ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

  బెంగాల్‌లో సీబీఐకు చుక్కెదురు కావడంతో విచారణకు సహకరించేలా  బెంగాల్ సర్కార్‌కు  ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీబీఐ సోమవారం నాడు సుప్రీంకోర్టులో సోమవారం నాడు పిటిషన్‌ను దాఖలు చేసింది.

 • jayaram

  Andhra Pradesh4, Feb 2019, 10:52 AM IST

  జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

   ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్‌ను  పకడ్బందీ ప్లాన్  చేసి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో  ఓ యాంకర్‌‌ను జయరామ్ కలుసుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే జయరామ్‌ను రప్పించేందుకు యాంకర్ ద్వారా ఫోన్ చేశారా  అనే  కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.