Wfl Movie  

(Search results - 6)
  • ఒక్కో సినిమాకు రూ.8 నుండి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు  ఈ హీరో.

    News12, Feb 2020, 7:04 PM IST

    పెళ్లిపై స్పందించిన విజయ్ దేవరకొండ.. గౌరవం ఉంది.. కానీ!

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

  • Raashi Khanna

    News11, Dec 2019, 7:06 PM IST

    4 రోజులు.. నలుగురు లవర్ల కోసం టైం ఫిక్స్ చేసిన విజయ్ దేవరకొండ!

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ చివరగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం నిరాశపరిచింది. దీనితో తదుపరి చిత్రాల విషయంలో విజయ్ జాగ్రత్త పడుతున్నాడు.

  • world famous lover

    News19, Nov 2019, 4:19 PM IST

    WFL: రిలీజ్ టెన్షన్ లో విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ వరల్డ్ ఫెమస్ లవర్. ఇటీవల నిర్మాతగా మీకు మాత్రమే చెప్తా సినిమాని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విజయ్ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయారు.ఇక కొన్నాళ్ళు ప్రొడక్షన్ హౌజ్ ని పక్కనపెట్టి తన రెగ్యులర్ వర్క్ తో బిజీ అవుతున్నాడు. వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది.

  • విజయ్ దేవరకొండ -  5’ 9” -  నెక్స్ట్ వరల్డ్ ఫెమస్ లవర్ తో రాబోతున్న విజయ్ ఆ తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్ సినిమా చేయనున్నాడు.

    News24, Oct 2019, 8:37 AM IST

    మీకు మాత్రమే చెప్తా.. హిట్టయితే మరో స‌ర్‌ప్రైజ్!

    విజయ్ దేవరకొండ నిర్మాతగా తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్న విషయం తెలిసిందే. మీకు మాత్రమే చెప్తా అంటూ కొత్తగా ట్రై చేస్తున్న విజయ్ ఆడియెన్స్ ని ఎంతవరకు మెప్పిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. నాని హిరోగా ఎంట్రి ఇచ్చిన చాన్నాళ్లకు ప్రొడ్యూసర్ గా అ! అనే ఒక సినిమాని నిర్మించాడు. ఆ తరువాత సైలెంట్ అయిపోయాడు. అ! సినిమా పెద్దగా నష్టాలను తేలేదు. అలాగని లాభాలను కూడా అందించలేదు.
     

  • vijay devarakonda

    ENTERTAINMENT19, Sep 2019, 10:01 AM IST

    డిఫరెంట్ గెటప్స్ లో వరల్డ్ ఫెమస్ లవర్

    టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాతో ఇటీవల ఫెయిల్యూర్ అందుకున్నాడు. భారీ స్థాయిలో నాలుగు భాషల్లో రిలీజైన ఆ సినిమా విజయ్ కి ఎలాంటి లాభాన్ని ఇవ్వలేకపోయింది. ఇక నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఈ కుర్ర హీరో డిఫరెంట్ సినిమాతో కష్టపడుతున్నాడు. 

  • rashi khanna

    ENTERTAINMENT17, Sep 2019, 3:56 PM IST

    రాశి ఖన్నా లేటెస్ట్ హాట్ అండ్ క్యూట్ ఫోటొస్

    టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోతుంది. మొదట్లో కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఎంతో కష్టపడి బరువు తగ్గింది.