Asianet News TeluguAsianet News Telugu
7 results for "

West Indies Vs England

"
England won by just 1 Run, West Indies losses 2nd T20I Akeal Hosein fantastic knockEngland won by just 1 Run, West Indies losses 2nd T20I Akeal Hosein fantastic knock

హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టినా, ఒక్క పరుగు తేడాతో ఓడిన వెస్టిండీస్... ఇంగ్లాండ్‌తో టీ20 మ్యాచ్‌లో...

వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20, పొట్టి ఫార్మాట్‌లోని నిజమైన కిక్‌ని మరోసారి పరిచయం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ వన్‌ సైడ్ విజయం సాధించగా...

Cricket Jan 24, 2022, 9:53 AM IST

t20 worldcup 2021: west Indies batsman poor performance failed to score minimum targett20 worldcup 2021: west Indies batsman poor performance failed to score minimum target

T20 worldcup 2021: విండీస్ చెత్త బ్యాటింగ్... ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 55 పరుగులకే ఆలౌట్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ టైటిల్ ఫెవరెట్లుగా బరిలో దిగిన వెస్టిండీస్ జట్టు, తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో విండీస్ జట్టు... పరుగులకే పరిమితమైంది...
 

Cricket Oct 23, 2021, 8:44 PM IST

T20 worldcup 2021 WI VS ENG: England won the toss and elected to field first against west indiesT20 worldcup 2021 WI VS ENG: England won the toss and elected to field first against west indies

T20 worldcup 2021 WI VS ENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... డిఫెడింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌తో..

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ సూపర్ 12 రౌండ్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది... 

Cricket Oct 23, 2021, 7:16 PM IST

t20 worldcup 2021: Chris gayle spotted partying with Heroine sneha Ullal two days before t20 WCt20 worldcup 2021: Chris gayle spotted partying with Heroine sneha Ullal two days before t20 WC

హీరోయిన్ స్నేహా ఉల్లాల్‌తో విండీస్ క్రికెటర్ క్రిస్‌ గేల్... టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి రెండ్రోజుల ముందు...

T20 Worldcup 2021 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతోంది వెస్టిండీస్. రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్, ఈ సారి కూడా హాట్ ఫెవరెట్లలో ఒకటిగా ఉంది...

Cricket Oct 22, 2021, 7:02 PM IST

T20 World Cup: west indies all rounder dj bravo releses his new song world championsT20 World Cup: west indies all rounder dj bravo releses his new song world champions

T20 World Cup: ‘వరల్డ్ ఛాంపియన్స్’తో అలరిస్తున్న డీజే బ్రావో.. విండీస్ ఆటగాళ్ల రచ్చ మాములుగా లేదుగా..

DJ Bravo World Champions: డిపెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న  డ్వేన్ బ్రావో... టీ20 ప్రపంచకప్ కోసం కొత్త పాటను రూపొందించాడు. 

Cricket Oct 22, 2021, 4:56 PM IST

England vs West Indies 2nd Test Match preview: With Joe Root's Return, What's At ManchesterEngland vs West Indies 2nd Test Match preview: With Joe Root's Return, What's At Manchester

ఇంగ్లాండ్ వర్సెస్ విండీస్ రెండవ టెస్టు: కరేబియన్లను ఆపతరమా..?

సిరీస్‌ రేసులో నిలిచేందుకు ఇంగ్లాండ్‌ ఆరాటపడుతోంది. పటర్నల్ సెలవు ముగించుకుని జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ జో రూట్‌ మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌ తలరాత మారుస్తాడనే అంచనాలు ఇంగ్లీష్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో నెలకొన్నాయి. వర్షం ముప్పు పొంచి ఉన్న మాంచెస్టర్‌ టెస్టును సొంతం చేసుకునేందుకు ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు తయారుగా ఉన్నాయి. నేటి మధ్యాహ్నం 3.30కు మ్యాచ్ ప్రారంభమవనుంది. 

Cricket Jul 16, 2020, 11:44 AM IST

West Indies VS England 3rd Test creates most number of wides recordWest Indies VS England 3rd Test creates most number of wides record

వెస్టిండీస్-ఇంగ్లాండ్ మూడో టెస్టు..ఓ వివాదం, ఓ చెత్త రికార్డు..!!

ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య సెయింట్ లూయిస్‌లో ముగిసిన మూడో టెస్టు వివాదంతో పాటు ఓ చెత్త రికార్డును సైతం మూటకట్టుకుంది. ఈ టెస్టులో ఇరు జట్ల బౌలర్లు కలిసి 38 వైడ్లు విసిరారు. దీంతో అత్యధిక వైడ్ల చెత్త రికార్డు బద్దలైంది. 

CRICKET Feb 14, 2019, 4:40 PM IST