Asianet News TeluguAsianet News Telugu
44 results for "

West Bengal Cm

"
West Bengal CM Mamata Banerjee meets NCP chief Sharad Pawar in MumbaiWest Bengal CM Mamata Banerjee meets NCP chief Sharad Pawar in Mumbai

యూపీఏది ముగిసిన చరిత్ర: శరద్ పవార్‌తో బెంగాల్ సీఎం మమత బెనర్జీ భేటీ

ఆదిత్య ఠాక్రే తన తండ్రి ఫోటో గ్రాఫ్ ల  టేబుల్ బుక్  ను మమత బెనర్జీకి అందించారు. మమత బెనర్జీ ఇవాళ ఉదయం  ముంబైలోని సిద్ది వినాయకుడి ఆలయాన్ని సందర్శించారు. 2

NATIONAL Dec 1, 2021, 6:25 PM IST

west bengal cm mamata banerjee to meet pm modi tomorrowwest bengal cm mamata banerjee to meet pm modi tomorrow

ప్రధానమంత్రి మోడీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు సమావేశం.. వీటిపైనే చర్చ..!

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఆమె బీఎస్ఎఫ్ పరిధి పెంపు, బెంగాల్‌కు కేంద్రం నిధుల కేటాయింపులపై మాట్లాడే అవకాశం ఉన్నది. వీటితోపాటు ప్రస్తుతం త్రిపురలో కాక మీదకు వచ్చిన రాజకీయ హింస అంశాన్నీ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 25 వరకు ఆమె ఢిల్లీలోనే ఉండనున్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఆమె ఢిల్లీ చేరి ప్రతిపక్ష పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
 

NATIONAL Nov 23, 2021, 7:06 PM IST

Modi is becoming more powerful because of Congress InefficiencyModi is becoming more powerful because of Congress Inefficiency
Video Icon

కాంగ్రెస్ వల్లే మోడీ బలపడుతున్నాడు... మమతాబెనర్జీ తీవ్ర ఆరోపణలు

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Oct 30, 2021, 5:04 PM IST

Not here to become says west bengal CM Mamata Banerjee in GoaNot here to become says west bengal CM Mamata Banerjee in Goa

సీఎం అవ్వడం కోసం రాలేదు.. కేంద్రం దాదాగిరిని అనుమతించం.. గోవాలో మమతా బెనర్జీ

చేపలు, ఫుట్‌బాల్ అనేవి బెంగాల్, గోవాలను (Goa) కలిపే రెండు అంశాల అని పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. రాష్ట్రాలలో కేంద్రం దాదాగిరి చేయడాన్ని తాను అనుమతించబోనని అన్నారు. 

NATIONAL Oct 29, 2021, 1:09 PM IST

ICC T20 Worldcup2021: BCCI president Sourav Ganguly invites west bengal CM mamata banerjee for T20 Worldcup FinalICC T20 Worldcup2021: BCCI president Sourav Ganguly invites west bengal CM mamata banerjee for T20 Worldcup Final

T20 Worldcup: టీ20 మెగా ఫైనల్ కు మోదీని కాదని దీదీని పిలుస్తున్న దాదా.. బీసీసీఐ అధ్యక్షుడి కీలక నిర్ణయం

Sourav Ganguly-Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి, గంగూలీకి సత్సంబంధాలున్నాయి.  ఒక డైనమిక్ లీడర్ గా గంగూలీ.. ఆమె పట్ల ప్రత్యేక అభిమానం కలిగి ఉన్నాడు. మమతకు కూడా క్రీడలంటే ఆసక్తి. 

Cricket Oct 28, 2021, 6:32 PM IST

fire engulfed in west bengal CM office in kolkatafire engulfed in west bengal CM office in kolkata

సీఎం కార్యాలయంలో అగ్నిప్రమాదం.. స్పాట్‌కు మూడు అగ్నిమాపక యంత్రాలు

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం మంటలు చెలరేగాయి. కోల్‌కతాలోని తాత్కాలిక సచివాలయం నబన్నా బిల్డింగ్‌లోని 14వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. వెంటనే అధికారులు అప్రమత్తమవడంతో నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చాయి.

NATIONAL Oct 12, 2021, 5:03 PM IST

priyank tibrewal to contest against west bengal CM mamata banerjee in bypollpriyank tibrewal to contest against west bengal CM mamata banerjee in bypoll

బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రియాంక ఎవరో తెలుసా?

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలో భాగంగా భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా ప్రియాంక తబ్రేవాల్ పోటీచేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. కలకత్తా యూనివర్సిటీలో లా చదివిన ప్రియాంక తబ్రేవాల్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం హింసపై వాదించడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె వాదనతోనే హింసకు సంబంధించిన ఘటనలన్నింటిపై పోలీసు కేసుల నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తబ్రేవాల్ గురించిన వివరాలు చూద్దాం..
 

NATIONAL Sep 10, 2021, 2:11 PM IST

Pegasus spy case: West Bengal CM Mamata Banerjee forms committee for investigation lnsPegasus spy case: West Bengal CM Mamata Banerjee forms committee for investigation lns

పెగాసెస్‌పై మమత సంచలనం: రిటైర్డ్ జడ్జిలతో విచారణ కమిటీ

ఈ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహరంపై విచారణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి మదన్ లోకో నేతృత్వంలో ద్విసభ్యకమిటీనీ  నియమించింది. ఈ మేరకు సోమవారం నాడు బెంగాల్ సర్కార్  ఈ సంచలన నిర్ణయం తీసుకొంది.

NATIONAL Jul 26, 2021, 5:00 PM IST

HC judge imposes Rs 5 lakh fine on Mamata, recuses self from hearing Nandigram case against Suvendu lnsHC judge imposes Rs 5 lakh fine on Mamata, recuses self from hearing Nandigram case against Suvendu lns

మమతకు షాక్: రూ. 5 లక్షల ఫైన్ విధించిన కోల్‌కత్తా హైకోర్టు

కోల్‌కత్తా హైకోర్టు జస్టిస్ కౌశిక్ చందా  ఈ కేసు విచారణ నుండి తప్పుకొన్నారు. అదే సమయంలో పిటిషనర్ కు రూ. 5 లక్షల జరిమానాను విధించారు.

NATIONAL Jul 7, 2021, 11:55 AM IST

West Bengal CM Mamata Banerjee starts dharna at CBI's Kolkata office lnsWest Bengal CM Mamata Banerjee starts dharna at CBI's Kolkata office lns

బెంగాల్‌లో ఇద్దరు మంత్రుల అరెస్ట్: కోల్‌కత్తా సీబీఐ కార్యాలయం ముందు మమత ధర్నా

సీబీఐ అధికారులకు, బీజేపీకి వ్యతిరేకంగా టీఎంసీ నేతలు  నినాదాలు చేశారు. దీంతో కోల్‌కత్తా సీబీఐ కార్యాలయం వద్ద ఉద్రిక్తంగా మారింది. 

NATIONAL May 17, 2021, 2:29 PM IST

West Bengal CM Mamata Banerjee s younger brother Ashim Banerjee dies of COVID-19 - bsbWest Bengal CM Mamata Banerjee s younger brother Ashim Banerjee dies of COVID-19 - bsb

కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి !

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు అషిమ్ బెనర్జీ శనివారం కరోనాతో మృతి చెందాడు. గత కొద్దికాలంగా కరోనాతో బాధపడుతున్న అషీమ్ బెనర్జీ కలకత్తాలోని మెడికల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

NATIONAL May 15, 2021, 12:09 PM IST

Mamtas demand - GST exemption on medicines and medical equipment; Finance Minister said - it's already done lnsMamtas demand - GST exemption on medicines and medical equipment; Finance Minister said - it's already done lns

కేంద్రానికి మమత లేఖ: స్ట్రాంగ్ కౌంటరిచ్చిన నిర్మలా సీతారామన్

మమత బెనర్జీకి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ఈ నెల 3వ తేదీన  వీటికి సంబంధించి పన్ను మినహాయింపు ఇచ్చిన విషయాన్నినిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. 
 

NATIONAL May 9, 2021, 5:18 PM IST

west bengal cm mamata banerjee sensational comments on covid crisis kspwest bengal cm mamata banerjee sensational comments on covid crisis ksp

దేశాన్ని గాలికొదిలి.. బెంగాల్‌లో ప్రధాని, మంత్రులు మకాం, అందుకే ఇలా: మమత ఆరోపణలు

ప్రస్తుతం దేశంలో కరోనా ఉద్ధృతికి కేంద్రమే కారణమని ఆరోపించారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ . బెంగాల్‌లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఆరు నెలల పాటు కేంద్రం మరో పని ముట్టుకోలేదని ఆమె దుయ్యబట్టారు.

NATIONAL May 8, 2021, 7:13 PM IST

west bengal DGP Niraj nayan transferred lnswest bengal DGP Niraj nayan transferred lns

బెంగాల్ డీజీపీ నీరజ్ నయాన్‌ బదిలీ: సీఎంగా ప్రమాణం చేసిన గంటల్లోనే నిర్ణయం


 వీరేంద్రను తిరిగి బెంగాల్ డీజీపీగా మమత బెనర్జీ నియమించింది. జావీద్ షమీమ్ ను శాంతిభద్రతల అడిషనల్ డీజీగా నియమిస్తూ  మమత సర్కార్ నిర్ణయం తీసుకొంది

NATIONAL May 5, 2021, 3:47 PM IST

Mamata benerjee sworn in as West Bengal CM lnsMamata benerjee sworn in as West Bengal CM lns

మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా: మమత బెనర్జీ ప్రమాణం

కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి  అతి కొద్ది మందిని మాత్రమే ఆమె ఆహ్వానించారు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన  మాజీ సీఎం బద్దదేవ్ భట్టాచార్య, లెఫ్ట్ ఫ్రంట్ నేతలకు ఆమె ఆహ్వానాలు పంపారు. 67 మంది అతిథులకు మాత్రమే మమత ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు పంపారు. 

NATIONAL May 5, 2021, 10:51 AM IST