Asianet News TeluguAsianet News Telugu
207 results for "

Welcome

"
AP CM YS Jagan Welcomes cine Actor ChiranjeeviAP CM YS Jagan Welcomes cine Actor Chiranjeevi

రండి ఆచార్య అంటూ 'చిరు'కు జగన్ ఆహ్వానం: ఏపీ సీఎంతో ముగిసిన మెగాస్టార్ భేటీ

ఇవాళ మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయానికి చిరంజీవి చేరుకోగానే ఇంట్లో నుండి బయటకు వస్తూ రండి ఆచార్య అంటూ జగన్ ఆప్యాయం గా పలకరించారు. దీంతో చిరంజీని జగన్ పరస్పరం ఆత్మీయ ఆలింగనం చేసుకొన్నారు

Andhra Pradesh Jan 13, 2022, 2:45 PM IST

BSNL telecom Big announcement welcome offer to new customers with 5GB free dataBSNL telecom Big announcement welcome offer to new customers with 5GB free data

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీగా 5జి‌బి డేటా.. కానీ అలా చేసిన వారికి మాత్రమే..

దేశీయ టెలికాం (telecom)దిగ్గజాలు ఎయిర్‌టెల్(airtel), రిలయన్స్ జియో(jio), వొడాఫోన్ ఐడియా(vi) వంటి ప్రైవేట్ కంపెనీలు ప్రీ-పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచిన సంగతి మీకు తెలిసిందే.  అయితే ఇందుకు సోషల్ మీడియాలో ప్రజలు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కి మద్దతు ఇచ్చారు. 

Technology Jan 7, 2022, 3:23 PM IST

which countries celebrates new year first and lastwhich countries celebrates new year first and last

న్యూ ఇయర్‌ను మన దేశం కంటే ముందుగా ఆహ్వానించేవి.. ఆ తర్వాత వెల్‌కమ్ చెప్పేవి ఇవే..!

కొత్త సంవత్సరం ఒక్కో దేశంలో ఒక్కో సమయానికి ప్రవేశిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెబుతున్నా.. ఒక్కో దేశంలో ఒక్కో సమయానికి వేడుకలు జరుగుతాయి. మన దేశం కంటే ముందుగానే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో కొత్త సంవత్సరం ప్రవేశిస్తుంది. మన తర్వాత కూడా చాలా దేశాలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి.
 

NATIONAL Dec 31, 2021, 8:02 PM IST

New Zealands Auckland Welcomes New Year With FireworksNew Zealands Auckland Welcomes New Year With Fireworks

New Year 2022 : అందరికంటే ముందే 2022లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్

న్యూజిలాండ్ (newzealand) వాసులు ప్రపంచంలో అందరికంటే ముందే కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇక్కడి ఛాధమ్ దీవులు, రాజధాని అక్లాండ్‌లో అర్థరాత్రి 12 గంటలు కావడంతో ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చి, ఒకొరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

INTERNATIONAL Dec 31, 2021, 4:47 PM IST

Finally  The Rock is Back, Virat Kohli welcomes Jasprit Bumrah in style after InjuryFinally  The Rock is Back, Virat Kohli welcomes Jasprit Bumrah in style after Injury

ది రాక్ తిరిగి వచ్చేశాడు... జస్ప్రిత్ బుమ్రాకి తన స్టైల్‌లో వెల్‌కమ్ చెప్పిన విరాట్ కోహ్లీ...

కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినా, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ స్టైల్ చాలా చాలా స్పెషల్. టీమ్ మేట్స్‌ని ప్లేయర్లుగా కాకుండా క్లోజ్ ఫ్రెండ్స్‌లా ట్రీట్ చేస్తాడు విరాట్. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న

Cricket Dec 29, 2021, 2:03 PM IST

Centre accepted my suggestion Rahul Gandhi welcomes roll out of Covid booster dosesCentre accepted my suggestion Rahul Gandhi welcomes roll out of Covid booster doses

ఆ విషయంలో ప్ర‌ధాని నా మాట విన్నారు: Rahul Gandhi

ప్ర‌పంచ దేశాల‌ను దడపుట్టిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్ తాజాగా.. మ‌న‌ దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు నాలుగు వంద‌ల‌కు పైగా కేసులు న‌మోదయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా భ‌యాందోళ‌న‌లు తీవ్ర‌మ‌య్యాయి. ఈ క్రమంలో కేంద్రం ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కొత్త వేరియంట్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిస్‌ బూస్టర్‌ డోసులను వేయాలని నిర్ణ‌యించింది. 
 

NATIONAL Dec 26, 2021, 12:39 PM IST

Celebrity parents who welcomed babies in 2021Celebrity parents who welcomed babies in 2021

Roundup 2021: ఈ ఏడాది తల్లిదండ్రులైన సెలబ్రెటీలు వీరే..!

కొందరు సెలబ్రెటీలు..ఈ ఏడాది  తల్లిదండ్రులుగా మారారు.  తమ జీవితంలోకి.. మరో చిన్నారిని తమ జీవితంలోకి ఆహ్వానించిన సెలబ్రెటీలు ఎవరో ఓసారి చూసేద్దామా..

Lifestyle Dec 23, 2021, 12:35 PM IST

Beautiful Places in India to welcome New YearBeautiful Places in India to welcome New Year

New Year 2022: న్యూ ఇయర్ సంబరాలు చేసుకోవడానికి సూపర్ ప్లేసులు ఇవే..!

ఈ నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవడానికి అనువైన ప్రదేశాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో.. న్యూ ఇయర్ వేడుకలను అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. మరి ఆ ప్రదేశాలేంటో ఓసారి చూసేద్దామా...

Lifestyle Dec 18, 2021, 3:22 PM IST

President Kovind Bangladesh Visit gets red carpet welcome in dhakaPresident Kovind Bangladesh Visit gets red carpet welcome in dhaka

President Kovind Bangladesh Visit: బంగ్లాదేశ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘన స్వాగతం..

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం బంగ్లాదేశ్ (Bangladesh) చేరుకున్నారు. ఆయనకు ఢాకాలో ఘన స్వాగతం లభించింది. స్వతంత్ర బంగ్లాదేశ్ స్వర్ణోత్సవాలలో కోవింద్ పాల్గొననున్నారు.

INTERNATIONAL Dec 15, 2021, 5:36 PM IST

sunny tears in bigg boss telugu 5 house for finalist welcome event shanmukh emotionalsunny tears in bigg boss telugu 5 house for finalist welcome event shanmukh emotional

Bigg Boss Telugu 5: జర్నీ చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్న సన్నీ.. షణ్ముఖ్‌ని బిగ్‌బాస్‌ ఏమన్నాడంటే?

సోమవారం ఎపిసోడ్‌కి కొనసాగింపుగా మంగళవారం షో జరిగింది. సోమవారం శ్రీరామ్‌, మానస్‌లకు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికారు బిగ్‌బాస్‌. నేటి ఎపిసోడ్‌లో షణ్ముఖ్‌, సన్నీలకు గ్రాండ్‌గా ఆహ్వానం పలికారు. 

Entertainment Dec 14, 2021, 11:51 PM IST

biggboss grand welcome finalists sreeram and maanas emotional journeybiggboss grand welcome finalists sreeram and maanas emotional journey

Bigg Boss Telugu 5; బిగ్‌బాస్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి ఎమోషనలైన శ్రీరామ్‌, మానస్‌.. గ్రాండ్‌ వెల్ కమ్‌

కాజల్‌ ఎలిమినేషన్‌తో టాప్‌ 5 ఫైనలిస్ట్ లు ఫైనల్‌ అయ్యారు. సన్నీ, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, సిరి, మానస్‌ ఇప్పుడు టాప్‌ 5 కంటెస్టెంట్లు గా ఉన్నారు. వీరిలో విన్నర్‌ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Entertainment Dec 13, 2021, 11:51 PM IST

prabhas project k team welcomes deepika padukone in grand mannerprabhas project k team welcomes deepika padukone in grand manner

Deepika Padukone:ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. చీరా సారె తో దీపికాకు వెల్కమ్ చెప్పిన టీమ్!

ప్రభాస్ (Prabhas) కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది ప్రాజెక్ట్ కె. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఇటీవలే ప్రాజెక్ట్ కె సెట్స్ పైకి వెళ్లగా... హీరోయిన్ దీపికా పదుకొనె షూట్ లో జాయిన్ కానున్నారు. 
 

Entertainment Dec 4, 2021, 3:39 PM IST

Union Minister says we will welcome if three capital bill withdrawnUnion Minister says we will welcome if three capital bill withdrawn

Kishan Reddy: మూడు రాజధానులు రద్దుచేస్తే స్వాగతిస్తాం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మూడు రాజధానుల అంశానికి సంబంధించి నేడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ పరిణామాలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy).. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు రద్దు (Three capital Bill) చేస్తే స్వాగతిస్తామని అన్నారు. 

Andhra Pradesh Nov 22, 2021, 2:28 PM IST

Amaravati Jac convenor Puvvada Sudhakar welcome ys jagan government decision over three capital decisionAmaravati Jac convenor Puvvada Sudhakar welcome ys jagan government decision over three capital decision

మహా పాదయాత్ర కొనసాగుతుంది: అమరావతి జేఎసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్

ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశ పెట్టే కొత్త బిల్లులో ఏముంటుందోననే విషయమై ఉత్కంఠగా చూస్తున్నామన్నారు. amaravatiనే రాజధానిగా కొనసాగించాలని  ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Andhra Pradesh Nov 22, 2021, 12:50 PM IST

Leaders give a warm welcome to YS Jagan at Kadapa AirportLeaders give a warm welcome to YS Jagan at Kadapa Airport

జగన్ ఏరియల్ సర్వే : కడప విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన నేతలు..

ఉదయం 10.55 గంటలకు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి ఏరియల్ సర్వే నిమిత్తం ప్రత్యేక helicopterలో బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి తోపాటు  రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  రాష్ట్ర హోం శాఖ మాత్యులు సుచరితలు కూడా బయలుదేరి వెళ్లారు. Aerial survey అనంతరం తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు.

Andhra Pradesh Nov 20, 2021, 1:09 PM IST