Web Series

(Search results - 72)

అయితే ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతుండటంతో తాను కూడా డిజిటల్‌ రంగంలో సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే ఆయన ముంబైకి వెళ్లొచ్చారు.

Entertainment6, Aug 2020, 12:19 PM

హాట్ కంటెంట్ తో తేజ.. డైరెక్టర్‌గా తన పేరు కాదట!

నెట్ ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలతో వెబ్‌సిరీస్‌లు చేసేందుకు ఎగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్, ప్రశాంత్‌ వర్మ, సంకల్ప్‌ రెడ్డి తదితర యువ దర్శకులు వెబ్‌ సిరీస్‌ షూటింగ్ ల్లో బిజీగా ఉండగా.. ఇప్పుడా జాబితాలో తేజ కూడా చేరిపోయినట్లు సమాచారం అందుతోంది. ఆయన త్వరలో హాట్‌ స్టార్‌ కోసం వెబ్‌ సిరీస్‌లు చేసి పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

• Literature6, Aug 2020, 9:49 AM

తెలంగాణా కథల పై షార్ట్ ఫిలిం సిరీస్ ఫస్ట్ సీజన్..

తెలంగాణా సాహిత్య చరిత్రలో కూడా గొప్ప స్థానం ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారి “గొల్ల రామవ్వ”, ఇంకా చెరబండ రాజు, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, జాతశ్రీ, జూకంటి జగన్నాధం తదితరుల రచనలు ఈ సిరీస్ లో భాగంగా చూడవచ్చు.

• Entertainment4, Aug 2020, 12:29 PM

అడల్ట్‌ సినిమాలకు ఓకే అంటున్న సీనియర్‌ స్టార్ హీరోయిన్‌

ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్‌ ఇండస్ట్రీలో ఓటీటీల హవా కనిపిస్తోంది. కరోనా కారణంగా సినిమాలకు పూర్తిగా బ్రేక్‌ పడటంతో స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలొనే రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ సీనియర్‌ హీరోయిన్ రంభ కూడా ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతోంది. అంతేకాదు బోల్డ్ క్యారెక్టర్స్‌ రెడీ అంటూ సిగ్నల్‌ ఇచ్చేసింది ఈ హాట్ బ్యూటీ.

• Entertainment3, Aug 2020, 3:44 PM

మరో స్టార్‌ డైరెక్టర్‌కు కరోనా.. షాక్‌లో టాలీవుడ్‌!

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఇన్నాళ్లు బాలీవుడ్ ప్రముఖులకు మాత్రమే కరోనా పాజిటివ్ వస్తున్న వార్తలు వినిపిస్తుండగా తాజాగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనూ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ సడలింపులతో వైరస్ విపరీతంగా వ్యాప్తిచెందుతోంది.

But when a report came talking about Anushka's wedding with Nagarjuna’s son Naga Chaitanya, he lost his temper and bashed a media house.

Entertainment1, Aug 2020, 1:21 PM

మీరు ఎంతిచ్చినా ఒప్పుకోను.... తేల్చేసిన అనుష్క!

అనుష్క నిర్ణయం వెనక ఉన్న ఆలోచనను అందరూ మెచ్చుకుంటున్నారు. అలా ఓ స్టాండర్డ్స్ లో ముందుకు వెళ్తోంది కాబట్టే ఈ రోజు అనుష్క ఈ స్టేజీలో ఉందంటున్నారు. అనుష్క తీసుకున్న నిర్ణయం ..తాను వెబ్ సీరిస్ లలో నటించకూడదనే. ఓ ఇంటర్నేషనల్ స్టీమింగ్ సంస్ద..భారీ రెమ్యునేషన్ తో ఆమెను వెబ్ సీరిస్ నిమిత్తం ఎప్రోచ్ అయ్యింది. మల్టీ లింగ్వల్ వెబ్ సీరిస్ అది. అయితే మొహమాటం లేకుండా,ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఆమె నో చెప్పేసిందని సమాచారం.

• Entertainment28, Jul 2020, 9:53 AM

నగ్నంగా నటిస్తా అంటున్న `రత్తాలు`

చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నా స్టార్ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయింది రాయ్‌ లక్ష్మీ. దీంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తెగ హల్‌ చల్ చేస్తోంది ఈ బ్యూటీ. బికినీ ఫోటో షూట్‌లతో అందాలు ఆరబోసే ఈ ముద్దుగుమ్మ ఓ వెబ్‌ సిరీస్‌ కోసం రిస్క్‌ చేసేందుకు రెడీ అవుతోంది.

• Entertainment26, Jul 2020, 2:39 PM

సాయి పల్లవి డిజిటల్‌ ఎంట్రీ.. మణిరత్నం దర్శకత్వంలో!

మణిరత్నం, నెట్‌ఫ్లిక్స్‌లు సంయుక్తంగా నవరస పేరుతో తొమ్మిది ఎపిసోడ్స్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో దర్శకుడు రూపొందించనున్నారు. ఇందులో పరువు హత్యల నేపథ్యంలో ఓ ఎపిసోడ్ రూపొందనుంది. ఈ ఎపిసోడ్‌కు అసురన్‌  ఫేం వెట్రిమారన్‌ దర్శకత్వం వహించనున్నాడు.

• Video Icon

Telangana25, Jul 2020, 5:15 PM

డేరా బాబా వెబ్ సీరీస్ సాంగ్ ప్రోమో రిలీజ్

ఆగస్టు 15 న డేరా బాబా వెబ్ సిరీస్ ప్రముఖ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది

Allu arjun, sukumar

Entertainment22, Jul 2020, 8:49 AM

అల్లు అర్జున్ రిక్వెస్ట్... సుకుమార్ వెబ్ సిరీస్‌

తనకు తొలి సినిమా ఆర్య వంటి హిట్ ఇచ్చి ..ఇప్పుడు పుష్ప వరకూ ప్రయాణం చేస్తున్న అల్లు అర్జున్ అడిగితే సుకుమార్ కాదంటారా..ఇప్పుడు అదే జరిగిందని సమాచారం. అల్లు అర్జున్ కోరికపై సుకుమార్ సైతం వెబ్ సీరిస్ కు అంకురార్పణ చేసారట.

Shakalaka Shankar's Deraw baba Web Series Baba Trailer

Video Icon

Entertainment21, Jul 2020, 11:48 AM

• నాగచైతన్య - తన మావయ్య వెంకటేష్ కి చైతు పెద్ద ఫ్యాన్.

Entertainment20, Jul 2020, 11:03 AM

చైతూతో అనుకున్న కథనే వెబ్ సిరీస్‌గా..?

ఒక హీరోతో అనుకున్న కథని మరో హీరో చేస్తూంటారు. అది చాలా సార్లు జరిగేదే. అయితే సినిమాకు అనుకున్న పాయింట్ ని వెబ్ సీరిస్ గా మార్చటం మాత్రం లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. నాగచైతన్యతో అనుకున్న సబ్జెక్ట్ ని ఇప్పుడు వెబ్ సీరిస్ గా మార్చి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

• Entertainment19, Jul 2020, 4:51 PM

`జీ 5`లో యాక్షన్ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ `మేక సూరి`

`మేక సూరి`తో `మోసగాళ్లకు మోసగాడు`, `ఒక్క క్షణం` సినిమాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా, `బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి` సినిమాకి అసిస్టెంట్‌ రైటర్‌గా పని చేసిన త్రినాధ్‌ వెలిసెల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సిరీస్‌. ఫస్ట్‌ పార్ట్‌ ఈ నెల 31న `జీ 5`లో స్ట్రీమింగ్‌ కానుంది.

• Entertainment14, Jul 2020, 11:56 AM

వైరల్‌ వీడియో: లిప్‌ ‌లాక్‌తో రెచ్చిపోయిన నిత్యామీనన్‌

బ్రీత్‌ ఇన్ టు ద షాడోస్ వెబ్‌ సిరీస్‌లో నిత్యా లెస్బియన్‌ పాత్రలో నటించింది. ఈ షోలో మరో నటితో నిత్యా మీనన్‌ హాట్ రొమాంటిక్‌ సీన్‌, లిక్‌ లాక్‌ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ సన్నివేశంపై పలువురు నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తుండాగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

• Entertainment11, Jul 2020, 1:01 PM

జీ5 లో మెగా వెబ్‌ సిరీస్‌.. లీడ్‌ రోల్స్‌లో ప్రకాష్ రాజ్‌, సంపత్‌

'సైరా నరసింహారెడ్డి' సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి తనయ సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను నెలకొల్పారు. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ ఓటీటీ రంగంలోకి తొలి అడుగులు వేస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ప్రకటించారు.

raja

Video Icon

Entertainment25, Jun 2020, 2:05 PM

ఓటీటీ ప్లాట్ ఫాంలోకి రాజా రవీంద్ర.. కంటెంట్ కోసం అన్వేషణ..

నటుడు రాజా రవీంద్ర ఓటీటీ ఫ్లాట్ ఫాం కోసం కంటెంట్ రైటర్స్ కోసం అనౌన్స్ మెంట్ చేశారు.