Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Water Bottle

"
exorbitant prices near afghanistan capital kabul airport as water bottle costs rs. 3000exorbitant prices near afghanistan capital kabul airport as water bottle costs rs. 3000

ఒక్క వాటర్ బాటిల్ ఖరీదు రూ. 3,000, ప్లేట్ రైస్‌కు రూ. 7,500.. కాబూల్ ఎయిర్‌పోర్టులో ధరలు

కాబుల్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు సమీపంలో ఒక్క వాటర్ బాటిల్ ధర రూ. 3000, ప్లేట్ రైస్ తినాలంటే రూ. 7,500 చెల్లించాల్సిందే. అవి కూడా అఫ్ఘానీ కరెన్సీలో కాదు.. అమెరికన్ డాలర్లలో చెల్లిస్తేనే మోక్షం లభిస్తుంది. సాధారణ ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు మూడు రోజులు గడపడం గగనంగా మారిందని, ఈ ధరలు వారు భరించలేరని చెబుతున్నారు.

INTERNATIONAL Aug 27, 2021, 6:40 PM IST

Virat Kohli's water bottle price will blow away Your mindVirat Kohli's water bottle price will blow away Your mind
Video Icon

విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ఖరీదు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే...

విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ఖరీదు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే...

Cricket Aug 23, 2021, 2:17 PM IST

This bottle gourd infused water is a perfect fix for weight lossThis bottle gourd infused water is a perfect fix for weight loss

సమ్మర్ లో బరువు తగ్గాలా.. ఇది మ్యాజిక్ చేస్తుంది..!

సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమ్మర్ కి ఫర్పెక్ట్ గా సూట్ అవుతుంది. అంతేకాదు.. దీనిలో విటమిన్ సీ, విటమిన్ బి, విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ ఈ ,ఐరన్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
 

Food Jun 16, 2021, 12:38 PM IST

man attacked woman due to lady refuses to purchase water bottle in hyderabad - bsbman attacked woman due to lady refuses to purchase water bottle in hyderabad - bsb

రేటు అడిగి, వాటర్ బాటిల్ కొనలేదని.. మహిళపై దాడి.. !

రేటు అడిగి.. వస్తువులు కొనలేదని ఓ ఫుట్ పాత్ వ్యాపారి మహిళ మీద దాడి చేసిన ఘటన హైదరాబాద్ రాం గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

Telangana Apr 22, 2021, 10:06 AM IST

bis says  bis licence certification is must for packaged drinking water companies from 1 april 2021bis says  bis licence certification is must for packaged drinking water companies from 1 april 2021

వాటర్ బాటిల్ అమ్మకాలపై కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుండి అమలు.. అదేంటో తెలుసుకోండి..

వచ్చే నెల నుండి వాటర్ బాటిల్లను ఉత్పత్తి చేసే కంపెనీలు  వాటర్ బాటిల్లను అమ్మడం అంత సులభం కాదు. ఎందుకంటే తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వాటర్ బాటిల్లను ఉత్పత్తి చేసే కంపెనీల నిబంధనలను మార్చింది. 

business Mar 27, 2021, 4:56 PM IST

Virat Kohli uses most expensive water bottle Evian imported from Paris CRAVirat Kohli uses most expensive water bottle Evian imported from Paris CRA

ఒక్కో వాటర్ బాటిల్ రూ.600... విరాట్ కోహ్లీ రేంజ్ మామూలుగా లేదుగా...

భారత సారథి విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రాండ్ అంబాసిడర్‌గానే దాదాపు రూ.700 కోట్లు ఆర్జిస్తున్నాడు విరాట్. ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు కలిసి అథ్లెట్లలో ఒకడైన విరాట్ కోహ్లీ... తాగే నీటి కోసం ఎంత ఖర్చుపెడుతున్నాడో తెలుసా...

Cricket Feb 1, 2021, 10:29 AM IST

minister errabelli dayakar rao inaugurates mission bhagiratha water bottles - bsbminister errabelli dayakar rao inaugurates mission bhagiratha water bottles - bsb

ప్రభుత్వ కార్యాలయాల్లో మిషన్ భగీరథ వాటర్ : ఎర్రబెల్లి

గజ్వెల్ మండలం కోమటి బండ మిషన్ భగీరథ వద్ద జరిగిన మిషన్ భగీరథ రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని అన్నారు. 

Telangana Jan 20, 2021, 4:58 PM IST

China has a new richest person Zhong Shanshan after Jack MaChina has a new richest person Zhong Shanshan after Jack Ma

చైనాలో 1 రోజులో అత్యంత సంపన్నుడిగా మారిన వాటర్- బాటిల్ వ్యాపారవేత్త..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జాంగ్ షాన్షాన్ అనే వ్యక్తి నికర విలువ బుధవారం 58.7 బిలియన్లకు చేరుకుంది, ఇది చైనా సంపన్నుడు జాక్ మా కంటే 2 బిలియన్ డాలర్లు ఎక్కువ.

business Sep 24, 2020, 6:18 PM IST

Amazing Healing Benefits of Drinking Water in a Copper VesselAmazing Healing Benefits of Drinking Water in a Copper Vessel
Video Icon

రాగి పాత్రలోని నీటిని తాగుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి...

ఇమ్యూనిటీ.. ఇప్పుడు అందరూ పఠిస్తున్న మంత్రం. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. 

Lifestyle Sep 2, 2020, 1:28 PM IST

Marriot charging abnormally from the customersMarriot charging abnormally from the customers

300 ఎంఎల్ కోక్ అక్కడ రూ. 230 మాత్రమే..

ట్యాంక్ బండ్ వద్ద ఉన్న వైస్రాయ్ హోటల్లో మాత్రం రూ. 195.

జిఎస్టీతో కలుపుకుంటే రూ. 230. ఇక, 1 లీటర్ వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ. 195.

గ్రీన్ టీ ధరెంతో తెలుసా ? రూ. 225 మాత్రమే.

 

Nov 14, 2017, 5:39 PM IST