Waste

(Search results - 31)

SRH vs MI

Cricket4, Oct 2020, 7:31 PM

MIvsSRH: చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్... వార్నర్ ఒంటరిపోరాటం వృథా...

209 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్...174 పరుగులకే పరిమితమైంది. ఓ వైపు వరుస వికెట్లు పడుతున్నా సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 60 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. జానీ బెయిర్‌స్టో 25 పరుగులు, మనీశ్ పాండే 30 పరుగులు చేసి అవుట్ కాగా... కేన్ విలియంసన్ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు.

విరాట్ కోహ్లీ

Cricket21, Sep 2020, 10:54 PM

కోహ్లీకి మళ్లీ కలిసిరాని డీఆర్‌ఎస్... ధోనీని చూసి నేర్చుకో...

విరాట్ కోహ్లీ... భారత సారథిగా మంచి విజయాలు అందుకున్నాడు. అయితే కెప్టెన్‌గా వ్యూహరచనలో తనదైన దూకుడు చూపించే విరాట్ కోహ్లీ, డీఆర్ఎస్ విషయంలోనూ అదే దూకుడు చూపిస్తాడు. ‘జెంటిల్మెన్ గేమ్’ క్రికెట్‌లో అన్ని విషయాల్లో దూకుడు పనికి రాదు. ముఖ్యంగా అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని సమీక్షించే ‘డీఆర్ఎస్’ తీసుకునేటప్పుడు ఎంతో నైపుణ్యం చూపించాలి.

• undefined

Entertainment17, Sep 2020, 5:53 PM

ఎవరి కోసం నా టైమ్‌ వేస్ట్ చేసుకోను.. హృతిక్‌ మాజీ భార్య షాకింగ్‌ కామెంట్‌

హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుస్సాన్నే ఖాన్‌ ఆరేళ్ళ క్రితం హృతిక్‌ నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఉన్నట్టుండి ఓ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఎవరికోసం తాను టైమ్‌ వేస్ట్ చేసుకోనని తెలిపింది.

धोनी और रैना के साथ ऋषभ पंत।

Cricket20, Jul 2020, 2:57 PM

పంత్ ని చూస్తే బాధగా ఉంది.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

సెలక్టర్లు పంత్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. గతంలో వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చిన సెలక్టర్లు.. ఉన్నపళంగా పంత్‌ ఊసే లేకుండా ఉన్నారు.

Face mask

INTERNATIONAL16, Jul 2020, 7:03 PM

కరోనా నుంచి రక్షిస్తున్న మాస్కులతో ప్రపంచానికి ముంచుకొస్తున్న ముప్పు

ఏ మూల నుంచైనా దాడి చేసే పవర్ ఉన్న కరోనా వైరస్  నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ ధరించడం ఒక్కటే పరిష్కారం. దీని కారణంగా మాస్కుల వినియోగం భారీగా పెరుగుతోంది

• undefined

Entertainment News13, Jul 2020, 4:14 PM

జగన్ కి షాక్: మూడు రాజధానులు వేస్ట్ అంటూ వర్మ సంచలనం

రాంగోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానుల అంశం గురించి స్పందించాడు. మూడు రాజధానుల అంశం అనేది ఒక టైం వేస్ట్ ప్రాసెస్ అని, తనకు అసలు ఈ కాపిటల్ కాన్సెప్ట్ అంటేనే పడదని చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.

• undefined

business24, Jun 2020, 5:03 PM

700 టన్నుల వ్యర్ధాలు..12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి...

ఈ ప్లాంట్‌ను ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ భగల్ ప్రారంభించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయ్‌పూర్ నగర మేయర్ శ్రీ అజాజ్ ధీబార్, మున్సిపల్ కమిషనర్ శ్రీ సౌరభ్ కుమార్ పాల్గొన్నారు. రాయ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్, ఢిల్లీ ఎంఎస్‌డబ్ల్యు సొల్యూషన్ లిమిటెడ్ (రామ్కీ కంపెనీ) నడుమ 15 సంవత్సరాల ఒప్పందంలో భాగంగా రాయ్‌పూర్ నగర ఉత్తరాన ఉన్న సక్రీ వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటుచేశారు.

Varuntej,boxer

Entertainment1, May 2020, 11:39 AM

అయ్యో... వరుణ్ తేజ్ కష్టం మొత్తం వృధాయేనా?

విభిన్నమైన కథలు ఎంచుకోని సక్సెస్ లు కొడుతున్నాడు హీరో వరుణ్ తేజ్ .. సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక గత ఏడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో మంచి హిట్టు అందుకున్నాడు వరుణ్. ఈ నేపధ్యంలో తన ప్రతీ సినిమాని ఓ పరీక్షలా భావించి కష్టపడుతున్నాడు. అయితే ఇప్పుడు అతని కష్టం వృధా అయ్యిపోయింది మాటలు ఇండస్ట్రీ లో వినపడుతున్నాయి.

• Ganga river in up

NATIONAL13, Apr 2020, 3:54 PM

కరోనా లాక్ డౌన్: పెరిగిన గంగా నది నీటి నాణ్యత, తగ్గిన కాలుష్యం

లాక్ డౌన్ కారణంగా పలు పరిశ్రమలు కూడ మూతపడ్డాయి.దీంతో వారణాసి, హరిద్వార్ ప్రాంతాల్లో  ప్రవహించే గంగా నదిలోకి  పరిశ్రమ వ్యర్థాలు చేరడం లేదు. పరిశ్రమల వ్యర్థాలు నదిలోకి రోజు రోజుకి శుద్ది అవుతోంది.
• তার বদলে বিশ্ব জুড়ে রাজত্ব করবে রোবটরা৷ এমনকী প্রফেসর হকিং-ও একথা জানিয়েছিলেন৷ বিজ্ঞানীদের মতে, মানুষের হাতে তৈরি রোবটরাও একদিন মানবতার ধ্বংস করবে৷ ফলে পৃথিবী থেকে একদিন মানব জাতিক বিলুপ্তি ঘটবে।

Coronavirus India1, Apr 2020, 6:13 PM

కరోనా రోగులకు రోబోలతో ఫుడ్, మెడిసిన్స్: ఐఐటీ విద్యార్థుల ప్రయోగం

కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసోలేషన్ వార్డులో ఉన్న రోగులకు వైద్యం చేసిన కొందరు వైద్య సిబ్బంది ఈ వ్యాధికి గురయ్యారు.

• undefined

business30, Jan 2020, 11:12 AM

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రిలయన్స్‌ రోడ్లు...ఎక్కడో తెలుసా...

ముకేశ్​ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రోడ్ల నిర్మాణానికి ఓ సరికొత్త ప్రతిపాదనను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ) ముందు ఉంచింది. పునర్వినియోగానికి వీలుకాని ప్లాస్టిక్​తో రోడ్లు నిర్మించే టెక్నాలజీని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ)కి అందించేందుకు సిద్ధమైంది.

• undefined

Offbeat News18, Dec 2019, 5:06 PM

ప్లాస్టిక్ ఇవ్వండి... కమ్మని భోజనం ఉచితంగా తినండి

ఎవరైనా సరే ఆ నగరంలో అరకిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఆ సెంటర్లకు తీసుకెళ్లి ఇస్తే ఆ కేంద్రాల్లో ఉచితంగా భోజనం పొందవచ్చు. దీంతో ఓ వైపు ప్లాస్టిక్‌ను నివారించడంతోపాటు మరోవైపు నిత్యం ఆహారం కూడా పొందలేని పేదలకు కూడా సహాయం అందించిన వారమవుతామని ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

• ECHO FRIENDLY
Video Icon

Telangana9, Dec 2019, 5:16 PM

Video : ఈ స్టోరే ప్రత్యేకం..ప్లాస్టిక్ ఉండదు..

ప్లాస్టిక్ లేని రోజులను ఊహించగలరా? 70లు, 80ల్లో పుట్టినవారికి గుర్తుండి ఉంటుంది. కానీ ఆ తరువాతి జనరేషన్ కి ప్లాస్టిక్ లేని ప్రపంచం గురించి తెలియదు.

• plunging run for country free

business6, Dec 2019, 10:04 AM

ప్లగింగ్ ద్వారా 2.7 టన్నుల ప్లాస్టిక్ సేకరించిన "రన్ టు మేక్ కంట్రీ ఫ్రీ"

‘ఆర్|ఎలాన్  రన్ టు మేక్ ఇండియా లిట్టర్ ఫ్రీ’  గురించి సిఐఓ  ఆర్‌ఐఎల్  గుంజన్ శర్మ మాట్లాడుతూ  “ఈ ప్లగింగ్ రన్ కు దేశవ్యాప్తంగా  మంచి స్పందన వచ్చింది. R|ఎలాన్  రన్ టు ఇండియా లిట్టర్ ఫ్రీ,  గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రజలలో ఆరోగ్యకరమైన  అలవాట్లను పెంచడానికి నిజంగా సహాయపడింది. దీని ద్వారా సేకరించిన పిఇటి బాటిళ్లతో తయారు చేసిన ఆర్|ఎలాన్ ఫ్యాబ్రిక్స్ నుండి  దుస్తులను తయారు చేస్తాము.

• Sanitation Worker creates awareness about Cleanliness
Video Icon

NATIONAL22, Nov 2019, 11:04 AM

video news : బాలీవుడ్ హిట్ సాంగ్స్ తో చెత్త ప్రచారం...

పాటలతో చెత్తమీద అవగాహన కల్పిస్తున్నాడు ఓ మున్సిపల్ కార్మికుడు.