Washington  

(Search results - 31)
 • Protests Across America for jorge floyd dead
  Video Icon

  INTERNATIONAL4, Jun 2020, 1:46 PM

  పోలీసు జాత్యహంకారం: ట్రంప్ కు బంకర్ చూపిన నల్లసూర్యుళ్లు

  ఒక వైపు కరోనా ,మరో వైపు అధక్ష్య ఎన్నికలు తో  సతమత మవుతున్న ట్రంప్ కి  ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు  తల పట్టుకునే  స్థితికి వచ్చినట్టు అయింది .

 • <p>ganthi</p>

  INTERNATIONAL4, Jun 2020, 10:27 AM

  వాషింగ్టన్ లో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

  మినియాపొలిస్‌ నగరంలో మే 25న పోలీస్‌ కస్టడీలో ఫ్లాయిడ్‌ మరణించిన అనంతరం అమెరికా అంతటా నిరసనలు హోరెత్తిన సంగతి తెలిసిందే.

 • <p>Tenet&nbsp;</p>

  Entertainment News22, May 2020, 1:58 PM

  'TENET' ట్రైలర్ 2: రివర్స్ టైమ్ తో ప్రపంచ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం

  ఇటీవల ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. అవెంజర్స్ సిరీస్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.

 • <p>Donald Trump Sad face</p>

  INTERNATIONAL5, May 2020, 9:12 AM

  ట్రంప్ కి డబ్ల్యూహెచ్‌ఓ సవాల్: కరోనా వైరస్ పై సాక్ష్యాలుంటే బయటపెట్టాలి!

  కరోనా వైరస్ వుహాన్ ల్యాబుల్లో పుట్టిందనడానికి అమెరికా ఇప్పటివరకు ఎటువంటి సాక్ష్యాలను సమర్పించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నట్టు కరోనా వైరస్ వుహాన్ లోని ల్యాబుల్లో పుట్టి ఉంటే... అందుకు తగ్గ సాక్ష్యాధారాలను సమర్పించాలని, కానీ అమెరికా అలాంటి డేటాను కానీ, సరైన సాక్ష్యాధారాలను కానీ సమర్పించడంలో విఫలమైందని అన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ విభాగం సెక్రటరీ మైక్ ర్యాన్. 

 • <p>corona</p>

  INTERNATIONAL1, May 2020, 6:04 PM

  అమెరికాపై చైనా కరోనా విమర్శలు: యానిమెటేడ్ వీడియోపై నెటిజన్ల ఫైర్


  ఫ్రాన్స్ లోని చైనా రాయబార కార్యాలయానికి చెందిన ప్రతినిధులు ఈ వీడియోను షేర్ చేశారు. 39 సెకండ్ల పాటు సాగిన ఈ వీడియోలో  అమెరికా గురించి విమర్శలు ఉన్నాయి. యానిమేటేడ్ వీడియోలో తమ దేశం అభిప్రాయాలను ప్రతిబింబించేలా రూపొందించారు.

 • TENET

  News13, Mar 2020, 2:52 PM

  'TENET' తెలుగు ట్రైలర్: మరణానంతర జీవితం.. వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ మరో ఛాలెంజ్

  ఇటీవల ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. అవెంజర్స్ సిరీస్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.

 • अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप, अमर विलास से ट्रंप और मेलानिया गोल्फ कार्ट से 5.15 बजे ताजमहल पहुंचेंगे। ताज का दीदार करने के बाद वापस होटल अमर विलास आएंगे। जहां से उनका काफिला 6.30 बजे खेरिया एयरपोर्ट पहुंचेगा।

  INTERNATIONAL23, Feb 2020, 8:16 PM

  భారత పర్యటనకు బయల్దేరిన డొనాల్డ్ ట్రంప్, నేరుగా అహ్మదాబాద్‌కి

  రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి బయల్దేరారు. వాషింగ్టన్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎయిర్‌వర్స్ వన్ విమానంలో ఆయన భారత్‌కు బయల్దేరారు. 

 • undefined

  Opinion16, Jan 2020, 4:05 PM

  అపర కుబేరుడు అమెజాన్ సీఈఓకు దొరకని మోడీ అపాయింట్మెంట్... కారణం ఏంటి?

  విదేశాల్లో ఉన్నా, స్వదేశంలో ఉన్నా అది హౌడీ మోడీ అయినా లేదా స్వదేశీ వేదికైనా వ్యాపారవేత్తలను ఖచ్చితంగా కలుస్తారు. వారికోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకో ప్రపంచ అపర కుబేరుడు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ని మాత్రం కలవడం లేదు. 

 • suicide

  INTERNATIONAL23, Dec 2019, 6:04 PM

  జర్నలిస్టు హత్య కేసులో ఐదుగురికి మరణశిక్ష

  ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ అరేబియా కోర్టు సోమవారం ఐదుగురికి మరణశిక్ష విధించింది. 

 • undefined

  INTERNATIONAL10, Dec 2019, 1:44 PM

  అమెరికాలో సిక్కు ఉబర్ డ్రైవర్ పై ప్రయాణికుడి దాడి

  వాషింగ్టన్ లో డిసెంబర్ 5వ తేదీన సిక్కు డ్రైవర్.. గ్రిఫిన్ లెవి సేయర్స్ అనే వ్యక్తిని పికప్ చేసుకున్నాడు. అయితే... డ్రైవర్ సిక్కు మతానికి చెందిన వాడు కావడంతో.. క్యాబ్ ఎక్కినప్పటి నుంచి నోటికి వచ్చినట్లు దూషించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా తన వద్ద ఉన్న కత్తితో డ్రైవర్ పై దాడి కూడా చేశాడు. ఈ దాడిలో సదరు సిక్కు డ్రైవర్ గాయాలపాలయ్యాడు.

 • protest against Pak sponsored terrorism in US was held outside Pakistan Embassy
  Video Icon

  NRI9, Dec 2019, 11:06 AM

  Video : అమెరికాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టాలని నిరసనలు

  26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా భారతీయ అమెరికన్లు, యుఎస్ వెటరన్స్ నిరసన చేపట్టారు. 

 • google

  business28, Oct 2019, 10:56 AM

  గూగుల్‌లో ఉద్యోగుల అసమ్మతి

  ముస్లిం దేశాల పౌరులపై ప్రయాణ నిషేధాన్ని సమర్థించిన సెక్యూరిటీ ఆఫీసర్ మైల్స్ టేలర్ ను తమ సంస్థలో నియమించడాన్ని సెర్చింజన్ ఉద్యోగుల్లో అసమ్మతి వ్యక్తం అవుతోంది. దీనిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడిన సమావేశ వీడియో లీకైంది. మైక్ టేలర్ నియామకం విషయమై ఉద్యోగుల్లో నెలకొన్న అసమ్మతిని తొలిగించి.. వారి నమ్మకాన్ని తిరిగి పొందుతామని తెలిపారు సుందర్ పిచాయ్.

 • తమన్నా ఏం చేస్తుందంటే..:  ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నృత్యకళాకారిణి లక్ష్మి పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. సైరాను ఆరాధించే అమ్మాయి పాత్రలో తమన్నా కనిపించనున్నారు. ఆమె సైరాను పెళ్లి చేసుకుంటుందా, ఆ పాత్రకు ముగింపు ఏమిటనేది కీలకం.

  ENTERTAINMENT27, Sep 2019, 9:29 PM

  సైరా రిలీజ్: దద్దరిల్లబోతున్న వాషింగ్టన్.. చిరంజీవి అంటే అంతే మరి!

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులంతా మెగాస్టార్ సైరా ఫీవర్ తో ఊగిపోతున్నారు. రిలీజ్ ఇంకా ఐదు రోజుల సమయం ఉండగానే సోషల్ మీడియాలో హంగామా మొదలయింది. మునుపెన్నడూ లేని విధంగా చిరంజీవి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 

 • undefined

  INTERNATIONAL20, Sep 2019, 10:14 AM

  వాషింగ్టన్ లో కాల్పులు: ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

  అమెరికాలోని వాషింగ్టన్ లో గురువారం నాడు జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. అమెరికాకు చెందిన ఓ టీవీ ఛానెల్ ఈ మేరకు ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రికి తరలిస్తున్నవారి దృశ్యాలను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.
   

 • Pranay

  Telangana20, Aug 2019, 3:38 PM

  వాషింగ్టన్ పోస్టులో ప్రణయ్, అమృతల కథనం

  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు విషయాన్ని వాషింగ్టన్ పోస్టులో కథనం ప్రచురిందింది.2018 సెప్టెంబర్ 14వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జ్యోతి ఆసుపత్రి ఆవరణలో ప్రణయ్‌ను కిరాయి హంతకుడు దారుణంగా హత్యచేశాడు.