Asianet News TeluguAsianet News Telugu
4 results for "

Wash Room

"
Hyderabad one drive in food court:keshav demanded  Rs. 15 lakh for deleting women bathroom videosHyderabad one drive in food court:keshav demanded  Rs. 15 lakh for deleting women bathroom videos

హైద్రాబాద్ ఫుడ్‌కోర్టు వాష్‌రూమ్‌లో కెమెరా ఘటనలో ట్విస్ట్: రూ. 15 లక్షలకు మధ్యవర్తిత్వం వహించిన కేశవ్


సెల్‌ఫోన్ లో రికార్డైన మహిళల వీడియోలను డిలీట్ చేయడంతో పాటు పోలీస్ కేసు లేకుండా చూస్తామని కేశవ్ (keshav) అనే వ్యక్తి  సంప్రదించినట్టుగా ఫుడ్ కోర్టు యజమాని చైతన్య(chaitanya) చెబుతున్నారు. ఈ ఫుడ్ కోర్టులో పనిచేస్తున్న మైనర్ బాలుడు బెనర్జీ వాష్ రూమ్ లో సెల్‌ఫోన్ ద్వారా వీడియోలను రికార్డు చేశాడు.

Telangana Sep 23, 2021, 12:35 PM IST

IIT Madras researcher arrested for filming female student in washroomIIT Madras researcher arrested for filming female student in washroom

విద్యార్థినుల రెస్ట్‌రూమ్‌లో మొబైల్‌తో రికార్డ్: ప్రాజెక్టు ఆఫీసర్ అరెస్ట్

మద్రాస్ ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థినుల రెస్ట్ రూమ్ లో సెల్‌ఫోన్ ద్వారా దృశ్యాలను రికార్డు చేసేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.మద్రాస్ ఐఐటీ కాలేజీ రెస్ట్ రూమ్ లో  ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రాజెక్టు అధికారిగా పనిచేసే  శుభం బెనర్జీ మొబైల్ ఫోన్‌ను పెట్టారు.

NATIONAL Feb 21, 2020, 8:28 AM IST

girls sexually harrassed in washroom in mumbai universitygirls sexually harrassed in washroom in mumbai university

వాష్ రూంలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు

వాష్ రూంలో విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైన సంఘటన

NATIONAL Aug 10, 2018, 9:52 AM IST